🌹 06 DECEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 06 DECEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀 
1) 🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 6వ శ్లోకము - నీవు కర్తవు, భోక్తవు కాదని గుర్తించు. నీవు ఎప్పుడూ స్వతంత్రుడవు, ముక్తుడవు. - 4 లఘు వీడియోలు - 1. అహంకారం., 2. సుఖం, దుఖం., 3. నీవు కర్తవు, భోక్తవు కాదు., 4. మనం ఎప్పుడూ ముక్తులమే. 🌹
2) 🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 6 -
Recognize that you are neither the doer nor the experiencer. You are always free and liberated. - 4 Short Videos. - 1. The Ego., 2. Pleasure and Pain., 3. You are neither the doer nor the enjoyer., 4. We are always liberated. 🌹
3) 🌹अष्टावक्र गीता - 1वां अध्याय - त्मानुभवोपदेश - 6वां श्लोक. - तुम कर्ता नहीं हो। भोगता नहीं हो, यह पहचानो। तुम हमेशा स्वतंत्र हो, मुक्त हो। 4 लघु वीडियो। - 1. अहंकार., 2. सुख, दुख., 3. तुम कर्ता, भोगता नहीं हो., 4. हम हमेशा मुक्त हैं. 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 578 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 2 🌹 
🌻 578. 'మహాకైలాస నిలయా' - 2 / 578. 'Mahakailasa Nilaya' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 6వ శ్లోకము - నీవు కర్తవు, భోక్తవు కాదని గుర్తించు. నీవు ఎప్పుడూ స్వతంత్రుడవు, ముక్తుడవు. - 4 లఘు వీడియోలు - 1. అహంకారం., 2. సుఖం, దుఖం., 3. నీవు కర్తవు, భోక్తవు కాదు., 4. మనం ఎప్పుడూ ముక్తులమే. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🌹 1. అహంకారం. 🌹*
ప్రసాద్ భరద్వాజ

*🌹 2. సుఖం, దుఖం. 🌹*
ప్రసాద్ భరద్వాజ

*🌹 3. నీవు కర్తవు, భోక్తవు కాదు. 🌹*
ప్రసాద్ భరద్వాజ

*🌹 4. మనం ఎప్పుడూ ముక్తులమే. 🌹*
ప్రసాద్ భరద్వాజ

*సబ్‌స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం ఛానల్‌. లైక్ చేయండి, షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 6 - Recognize that you are neither the doer nor the experiencer. You are always free and liberated. - 4 Short Videos. - 1. The Ego., 2. Pleasure and Pain., 3. You are neither the doer nor the enjoyer., 4. We are always liberated. 🌹*
*Prasad Bharadwaj*

*🌹 1. The Ego. 🌹*
Prasad Bhardwaj

*🌹 2. Pleasure and Pain. 🌹*
Prasad Bhardwaj

*🌹 3. You are neither the doer nor the enjoyer. 🌹*
Prasad Bhardwaj

*🌹 4. We are always liberated. 🌹*
Prasad Bhardwaj

*Subscribe to the Chaitanya Vijnaanam Channel. Like and Share! - Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹अष्टावक्र गीता - 1वां अध्याय - त्मानुभवोपदेश - 6वां श्लोक. - तुम कर्ता नहीं हो। भोगता नहीं हो, यह पहचानो। तुम हमेशा स्वतंत्र हो, मुक्त हो। 4 लघु वीडियो। - 1. अहंकार., 2. सुख, दुख., 3. तुम कर्ता, भोगता नहीं हो., 4. हम हमेशा मुक्त हैं. 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 1. अहंकार. 🌹*
प्रसाद भारद्वाज

*🌹 2. सुख, दुख. 🌹*
प्रसाद भारद्वाज

*🌹 3. तुम कर्ता, भोगता नहीं हो. 🌹*
प्रसाद भारद्वाज

*🌹 4. हम हमेशा मुक्त हैं. 🌹*
प्रसाद भारद्वाज

*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें. - प्रसाद भारद्वाज*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 578 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 578 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।*
*మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀*

*🌻 578. 'మహాకైలాస నిలయా' - 2 🌻*

*శిఖరము నుండి పర్వత మేర్పడును. సూక్ష్మము నుండి స్థూలమునకు సృష్టి యేర్పడును. శిశు జననము కూడ శిరస్సు, శిఖ కేంద్రముగ రూపమై వ్యాప్తము చెందును. సర్వమునకు ఉత్పత్తి స్థానము కైలాసమని తెలియవలెను. అట్టి కైలాస శిఖరము నందు వసించునది శ్రీమాత అని తెలియవలెను. మన శరీరమున శిఖను కైలాసముతో పోల్చెదరు. శ్రీచక్ర మేరువుతో పోల్చెదరు. అచ్చట కేవలము శివశక్తి తత్త్వమే యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 578 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata*
*mahaniya dayamurti rmahasamrajya shalini ॥117 ॥ 🌻*

*🌻 578. 'Mahakailasa Nilaya' - 2 🌻*

*From the peak arises the mountain. Creation transitions from subtle to gross forms. Even the birth of a child begins with the head, which expands from the crown as the central point. It must be understood that Kailasa is the origin of all creation. It is important to recognize that Sri Mata resides on this sacred Kailasa peak. In the human body, the crown (shikhara) is compared to Kailasa, akin to the Sri Chakra Meru. At this point, only the principle of Shiva and Shakti exists.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/FkxpuODbEy62n58Xnsq3eO 
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment