🌹 08 JANUARY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀 🌹 08 JANUARY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 7వ శ్లోకము - దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం. 🌹
🍀 4. ఉన్నదంతా సత్ చిత్ ఆనందమైన ఆత్మ మాత్రమే. 🍀
2) 🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7 - Identifying with the body, mind, intellect and pride is the cause of your bondage and suffering. 🌹
🍀 4. All that exists is the soul, which is Sat-Chit-Ananda. 🍀
3) 🌹 अष्टावक्र गीता - 1वां अध्याय - आत्मानुभवोपदेश - 7वां श्लोक. - देह, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही तुम्हारे बंधन और कष्ट का कारण है। 🌹
🍀 4. जो कुछ भी अस्तित्व में है, वह आत्मा है, जो सत-चित-आनंद है। 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 583 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 583 - 2 🌹 
🌻 583. 'ఆత్మవిద్యా’ - 2 / 583. 'Atma Vidya' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 7వ శ్లోకము - దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం. 🌹*
*🍀 4. ఉన్నదంతా సత్ చిత్ ఆనందమైన ఆత్మ మాత్రమే. 🍀*
*ప్రసాద్ భరద్వాజ*

*సబ్‌స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం ఛానల్‌. లైక్ చేయండి, షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 7 - Identifying with the body, mind, intellect and pride is the cause of your bondage and suffering. 🌹*
*🍀 4. All that exists is the soul, which is Sat-Chit-Ananda. 🍀*
*Prasad Bharadwaj*

*Subscribe to the Chaitanya Vijnaanam Channel. Like and Share! - Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 अष्टावक्र गीता - 1वां अध्याय - आत्मानुभवोपदेश - 7वां श्लोक. - देह, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही तुम्हारे बंधन और कष्ट का कारण है। 🌹*
*🍀 4. जो कुछ भी अस्तित्व में है, वह आत्मा है, जो सत-चित-आनंद है। 🍀*
*प्रसाद भारद्वाज*

*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें. - प्रसाद भारद्वाज*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 583 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 583 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 583. 'ఆత్మవిద్యా’ - 2 🌻*

*జీవుడు తన నిజ స్వరూపము తెలియక తన శరీరమే తాననుకొనును. అటుపైన తన కోరికల సముదాయమే తానుగా జీవించును. ఆ తరువాత తన భావ సముదాయమే తానుగా నుండును. అటుపైన తానెరిగిన విద్యలే తానుగా నుండును. ఎన్ని నేర్చిననూ, ఆ విద్యలన్నియూ తన నిజస్థితిని ఆవిష్కరింపవు. తనను గూర్చి, తన నిజస్థితిని గూర్చి అవలోకనము చేయుట తనను తా నభ్యసించుట. తన శరీరము, తన కోరికలు, తన భావములు, తన విద్యలు కాక, తా నెట్లున్నాడు? తా నున్నాడని తనకెట్లు తెలిసినది? తాను నిత్యమెట్లు స్పందించు చున్నాడు - యిత్యాది విషయముల యందు శోధన చేయుట ఆత్మవిద్య ఉపాసించుట యగును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 583 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 583. 'Atma Vidya' - 2 🌻*

*A being, unaware of its true nature, identifies itself with the body. Subsequently, it lives as though its desires are its true self. After that, it identifies with its emotions. Then, it identifies itself with the knowledge it has acquired. However, no matter how much one learns, that knowledge cannot reveal one’s true state. Reflecting upon oneself, examining one's true nature, is self-practice. Understanding that one is neither the body, desires, emotions, nor acquired knowledge leads to deeper inquiry: What is the true nature of my existence? How do I know that I exist? How do I eternally respond to existence? This kind of exploration constitutes the practice of Atma Vidya.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D 
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad

No comments:

Post a Comment