1) 🌹 పంచాంగం బుధవారం, సౌమ్య వాసర 19-2-2025 🌹
2) 🌹గణపతి దేవుడి అనుగ్రహంతో చీకట్లు తొలగి, భక్తి కాంతితో మీ జీవితం ప్రకాశవంతంగా మారాలని కోరుకుంటూ, శుభ బుధవారం మిత్రులందరికీ 🌹
3) 🌹వినాయకుని ఆశీస్సులతో శుభ బుధవారం మిత్రులందరికీ 🌹
4) 🌹 కాలం నీకు పరిస్థితుల రూపంలో పరీక్షలు పెడుతోంది అంటే త్వరలోనే దానికి కృతజ్ఞతలు తెలిపే సమయం, సందర్భం నీ జీవితంలో తప్పక వస్తుంది. 🌹
5) 🌹 జ్ఞానమే స్వేచ్ఛ. 19-2-2025 🌹
6) 🌹 శివాజీ మహరాజ్ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 2 🌹
🌻 588. 'త్రికూటా' - 2 / 587. 'Trikuta' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 పంచాంగం బుధవారం , సౌమ్య వాసర 19-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹గణపతి దేవుడి అనుగ్రహంతో చీకట్లు తొలగి, భక్తి కాంతితో మీ జీవితం ప్రకాశవంతంగా మారాలని కోరుకుంటూ, శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 కాలం నీకు పరిస్థితుల రూపంలో పరీక్షలు పెడుతోంది అంటే, 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 జ్ఞానమే స్వేచ్ఛ. 19-2-2025 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*
*🌻 588. 'త్రికూటా' - 2 🌻*
*అంతయును మూడుగ తెలియుట త్రయీ విద్య. దేవుడు, జీవుడు, దేహము, కర్త, కర్మ, క్రియ, భూతము, వర్తమానము, భవిష్యత్తు. ఇట్లేమి చూచిననూ అందు మూడు దర్శించ వచ్చును. ఒక వస్తువు నందు మూడు అంశములుగ నున్నవి, మూడుగ గోచరించునవి ఒక్కటియే. శ్రీమాతను త్రిపుర అనియు, త్రిపురసుందరి అనియూ కూడ తెలుపుదురు. శ్రీమాత త్రికూట వైభవమును వర్ణించు టకు అలవి కాదు. ఈ తత్వమును వ్యాస మహర్షి ఇట్లని కీర్తించినాడు.*
*త్రయస్త్రింశత్సహస్రాణి త్రయస్త్రింశతృతానిచ ।*
*త్రయస్త్రింశశ్చదేవానాం సృష్టిస్సంక్షేప లక్షణా ॥*
*అంతయూ మూడే. ఒక తత్త్వమే మూడగు చున్నవి. మూడునూ ఆ తత్త్వము నందే యిమిడి యున్నవి. మూడుగ యేర్పరచి మూడిటి యందు ప్రవేశించి వసించి నిర్గమించునది నాలుగవది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*
*🌻 588. 'Trikuta' - 2 🌻*
*In all aspects, we can see this triadic nature—God, the individual soul, and the body; doer (Karta), action (Karma), and execution (Kriyā); past, present, and future. Whatever we observe, we can perceive this threefold division in it. In any object, three aspects exist, and though they appear as three, they are essentially one. Śrīmāta is also known as Tripura and Tripurasundarī. However, even these names are insufficient to describe the magnificence of Śrīmāta’s threefold glory. To illustrate this profound truth, Vyasa Maharshi praised it as follows:*
*"Trayastrimśat sahasrāṇi trayastrimśat rutāni ca,*
*Trayastrimśaśca devānāṁ sṛṣṭiḥ saṁkṣepa lakṣaṇā."*
*This means that the entire creation is fundamentally based on the number three (triad). Everything is essentially one principle that manifests in threefold ways. These three exist within that fundamental principle itself. This principle creates the three, enters the three, resides within them, and ultimately transcends them as the fourth state.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/
No comments:
Post a Comment