విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 453, 454 / Vishnu Sahasranama Contemplation - 453, 454
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 453 / Vishnu Sahasranama Contemplation - 453🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻453. సర్వజ్ఞః, सर्वज्ञः, Sarvajñaḥ🌻
ఓం సర్వజ్ఞాయ నమః | ॐ सर्वज्ञाय नमः | OM Sarvajñāya namaḥ
సర్వశ్చ జ్ఞశ్చ సర్వజ్ఞ ఇదం సర్వమితి శ్రుతేః ఈతడు సర్వము తానైనవాడును, జ్ఞుడు అనగా ఎరుక గలవాడు లేదా ఎరుకయే తానయిన వాడును. 'సర్వం య దయ మాత్మా' (బృహదారణ్యకోపనిషత్ 2.4.6) 'ఏదియున్నదో అదియెల్ల ఆత్మతత్త్వమే' అను శ్రుతి ఇందు ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 453🌹
📚. Prasad Bharadwaj
🌻453. Sarvajñaḥ🌻
OM Sarvajñāya namaḥ
Sarvaśca jñaśca sarvajña idaṃ sarvamiti śruteḥ / सर्वश्च ज्ञश्च सर्वज्ञ इदं सर्वमिति श्रुतेः He is the all and knower. So Sarvajñaḥ vide the śruti Sarvaṃ ya daya mātmā / सर्वं य दय मात्मा (Br̥hadāraṇyakopaniṣat / बृहदारण्यकोपनिषत् 2.4.6) All this - is the ātma.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतां गतिः ।सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః ।సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥
Yajña ijyo mahejyaśˈca kratussatraṃ satāṃ gatiḥ ।Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 454 / Vishnu Sahasranama Contemplation - 454🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻454. జ్ఞానముత్తమమ్, ज्ञानमुत्तमम्, Jñānamuttamam🌻
ఓం జ్ఞానముత్తమాయ నమః | ॐ ज्ञानमुत्तमाय नमः | OM Jñānamuttamāya namaḥ
జ్ఞానముత్తమ మిత్యేతన్నామైకం సవిశేషణమ్ ।
జ్ఞానం ప్రకృష్టమజన్యమనవచ్ఛిన్నమేవ చ ॥
సర్వస్య సాధకతమం బ్రహ్మైవ జ్ఞానముత్తమమ్ ।
సత్యం జ్ఞానమనంతమిత్యాది శ్రుతి సమీరణాత్ ॥
ఉత్తమమగు జ్ఞానము అను సవిశేషణము అగు ఒకే నామము. ఉత్తమము అనగా జనించునది కానిదీ, స్వభావసిద్ధమూ, అనవచ్ఛిన్నమూ, అవధులు లేనిదీ, ప్రతీ ఒక్కరికి పరమాత్మ సాక్షాత్కార రూప సిద్ధి విషయమున అత్యంత సాధకము అయిన ప్రకృష్టమూ, చాలా గొప్పది అగు జ్ఞానము అని అర్థము. అట్టి నిర్మల జ్ఞానము పరమాత్మ స్వరూపమే! 'సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ' (తైత్తిరీయోపనిషత్ - 2.1) 'బ్రహ్మ తత్త్వము అసత్యము కానిదీ, జడము కానిదీ, అంతము లేనిది అయిన అనవధిక నిత్య జ్ఞాన చక్రము' అను శ్రుతి వచనము ఇచ్చట ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 454🌹
📚. Prasad Bharadwaj
🌻454. Jñānamuttamam🌻
OM Jñānamuttamāya namaḥ
Jñānamuttama mityetannāmaikaṃ saviśeṣaṇam,
Jñānaṃ prakr̥ṣṭamajanyamanavacchinnameva ca.
Sarvasya sādhakatamaṃ brahmaiva jñānamuttamam,
Satyaṃ jñānamanaṃtamityādi śruti samīraṇāt.
ज्ञानमुत्तम मित्येतन्नामैकं सविशेषणम् ।
ज्ञानं प्रकृष्टमजन्यमनवच्छिन्नमेव च ॥
सर्वस्य साधकतमं ब्रह्मैव ज्ञानमुत्तमम् ।
सत्यं ज्ञानमनंतमित्यादि श्रुति समीरणात् ॥
This is a Name with an adjective. He is jñāna or knowledge that is the most superior, produced by no one because it has been ever existent, unlimited and which is most efficacious for all. That uttama jñāna is Brahma vide the śruti 'Satyaṃ jñāna manantaṃ brahma / सत्यं ज्ञान मनन्तं ब्रह्म' (Taittirīyopaniṣat - 2.1) Brahman is Truth, Knowledge, and Infinite.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतां गतिः ।सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః ।సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥
Yajña ijyo mahejyaśˈca kratussatraṃ satāṃ gatiḥ ।Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
16 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment