నిర్మల ధ్యానాలు - ఓషో - 59
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 59 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఎప్పుడు సమయం దొరికినా నీ లోపలికి దూకు. మునక వేయి. కాంతిని దర్శిస్తావు. అది మన జీవన కాంతి. అది అనంత విశ్వకాంతి. ఆ కాంతే దేవుడు. ఆ కాంతి శాశ్వతం. 🍀
ఎప్పుడు నీకు సమయం దొరికితే బాహ్యాన్ని మరిచిపో. పై పైన వున్న దాన్ని విస్మరించకు. నీ లోపలికి దూకు. మునక వేయి. కాంతిని దర్శిస్తావు. అది మన జీవన కాంతి. అది అనంత విశ్వకాంతి.
పాత రోజుల్లో దాన్ని దేవుడు అనేవాళ్ళు. ప్రస్తుతం ఆ పదం ప్రమాదకరంగా మారింది. మతాలయాల్లో ఆ పదం అరిగిపోయింది. పరిమితమైపోయింది. అందుకని నేను దేవుణ్ణి ఎదుర్కోండి అంటాను. ఆ కాంతే దేవుడు. ఆ కాంతి శాశ్వతం. దాన్ని ఏదీ నాశనం చేయలేదు. అది యాదృచ్ఛికం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
16 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment