నిర్మల ధ్యానాలు - ఓషో - 96
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 96 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నీతో నీకు సంబంధం గొప్ప స్వాతంత్య్రం. అది కాలం నించే స్వేచ్ఛ. మనసు నించీ స్వేచ్ఛ, మరణం నించీ స్వేచ్ఛ. అప్పుడు నువ్వు హఠాత్తుగా శాశ్వతత్వపు కోణంలోకి ప్రవేశిస్తావు. హఠాత్తుగా నువ్వు దైవానికి సమకాలికుడవుతావు. అప్పుడు అర్థవంతమయింది ఆవిష్కారమవుతుంది. 🍀
నా ప్రయత్నమంతా నిన్ను నువ్వు ఆమోదించడానికి, నీ సాధికారికమైన ఆత్మని నువ్వు పరిశోధించడానికి సాయపడడమే. నీ భారాన్ని దించుకోవడానికి ఎన్నెన్నో తెలివితక్కువ అభిప్రాయాల్ని ఏర్పరుచుకోవడం మరింత భారం. ఇతరులు నీకు యివ్వాల్సింది అభిప్రాయాలు కాదు, అభిప్రాయాలెప్పుడూ అదనపు భారమే. వాళ్ళు యివ్వాల్సింది నీతో నీకు సంబంధం గొప్ప స్వాతంత్య్రం.
అది కాలం నించే స్వేచ్ఛ. మనసు నించీ స్వేచ్ఛ, మరణం నించీ స్వేచ్ఛ. అప్పుడు నువ్వు హఠాత్తుగా శాశ్వతత్వపు కోణంలోకి ప్రవేశిస్తావు. హఠాత్తుగా నువ్వు దైవానికి సమకాలికుడవుతావు. అప్పుడు అర్థవంతమయింది ఆవిష్కారమవుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
18 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment