నిర్మల ధ్యానాలు - ఓషో - 140


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 140 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. హృదయం గుండానే ఉనికిని గుర్తించగలం. మేధస్సు గుండా కాదు. అనంతంలో హృదయమొక్కటే సంబంధం ఏర్పరచు కోగలదు. చైతన్యానికి ప్రేమ, ఆత్మసమర్పణ, నమ్మకం, హృదయపూర్వకమైన ప్రేమ అవసరం. 🍀

చైతన్యానికి ప్రేమ, ఆత్మసమర్పణ, నమ్మకం, హృదయ పూర్వకమైన ప్రేమ అవసరం. మతమంటే అవే. ఈ లక్షణాలు లేకుంటే వ్యక్తి దైవం పట్ల స్పృహతో వుండడు. ప్రేమ పట్ల, సౌందర్యం పట్ల, వునికికి సంబంచిన అద్భుత అనుభవం పట్ల స్పృహతో వుండడు.

హృదయం గుండానే ఉనికిని గుర్తించగలం. మేధస్సు గుండా కాదు. అనంతంలో హృదయమొక్కటే సంబంధం ఏర్పరచు కోగలదు. ఈ లక్షణాలు నిన్ను క్రమక్రమంగా రూపాంతరం చెందిస్తాయి. అయోమయం నించి అవగాహనకు మళ్ళిస్తాయి. ఈ విషయం గుర్తుంచుకో.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


22 Feb 2022

No comments:

Post a Comment