విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 595 / Vishnu Sahasranama Contemplation - 595


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 595 / Vishnu Sahasranama Contemplation - 595🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 595. వృషప్రియః, वृषप्रियः, Vr‌ṣapriyaḥ 🌻

ఓం వృషప్రియాయ నమః | ॐ वृषप्रियाय नमः | OM Vr‌ṣapriyāya namaḥ



వృషశ్చాసౌ ప్రియశ్చేతి వృషప్రియ ఇతీర్యతే ।
వృషో ధర్మః ప్రియో యస్య హరిర్వాఽయం వృషప్రియః ।
వా ప్రియస్యేత్యతః పూర్వనిపాతస్య వికల్పనాత్ ॥

వృషము ఎవనికి ప్రియమో అనగా ధర్మము ఎవనికి ప్రియమో ఆతడు వృషప్రియః. లేదా ఈ భగవానుడు సర్వకామిత ఫలములను వర్షించు వృషుడును, ప్రియకరుడగు ప్రియుడునుగనుక వృషప్రియః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 595🌹

📚. Prasad Bharadwaj

🌻595. Vr‌ṣapriyaḥ🌻

OM Vr‌ṣapriyāya namaḥ


वृषश्चासौ प्रियश्चेति वृषप्रिय इतीर्यते ।
वृषो धर्मः प्रियो यस्य हरिर्वाऽयं वृषप्रियः ।
वा प्रियस्येत्यतः पूर्वनिपातस्य विकल्पनात् ॥

Vr‌ṣaścāsau priyaśceti vr‌ṣapriya itīryate,
Vr‌ṣo dharmaḥ priyo yasya harirvā’yaṃ vr‌ṣapriyaḥ,
Vā priyasyetyataḥ pūrvanipātasya vikalpanāt.


He to whom vr‌ṣa i.e., dharma or righteousness is priya or dear. Or He who abundantly bestows fulfillment of all the appropriate desires and also the One who is very dear.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


04 May 2022

No comments:

Post a Comment