🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 650 / Vishnu Sahasranama Contemplation - 650🌹
🌻650. హరిః, हरिः, Hariḥ🌻
ఓం హరయే నమః | ॐ हरये नमः | OM Haraye namaḥ
సహేతుకం వా సంసారం హరతీతి హరిః స్మృతః
జనన మరణ ప్రవాహ రూపమగు సంసారముల హేతువగు అవిద్యను కూడ హరించువాడు హరి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 650🌹
🌻650 Hariḥ🌻
OM Haraye namaḥ
सहेतुकं वा संसारं हरतीति हरिः स्मृतः / Sahetukaṃ vā saṃsāraṃ haratīti hariḥ smrtaḥ
Since He liquidates saṃsāra i.e., material existence with its cycle of births and deaths with its cause of avidya or lack of knowledge, He is called Hari.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥
కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥
Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
22 Aug 2022
No comments:
Post a Comment