విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 863 / Vishnu Sahasranama Contemplation - 863


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 863 / Vishnu Sahasranama Contemplation - 863 🌹

🌻 863. సర్వసహః, सर्वसहः, Sarvasahaḥ 🌻

ఓం సర్వసహాయ నమః | ॐ सर्वसहाय नमः | OM Sarvasahāya namaḥ



సర్వకర్మసు సమర్థ స్సహమానో రిపూన్ హరిః ।
యో దేవస్సర్వసహ ఇత్యుచ్యతే విబుధోత్తమైః ॥


సహః అనగా సమర్థుడు. సర్వకర్మములయందును సమర్థుడు. ఎల్ల శత్రువులను ఓర్చగలవాడు.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 863🌹

🌻863. Sarvasahaḥ🌻

OM Sarvasahāya namaḥ



सर्वकर्मसु समर्थ स्सहमानो रिपून् हरिः ।
यो देवस्सर्वसह इत्युच्यते विबुधोत्तमैः ॥


Sarvakarmasu samartha ssahamāno ripūn hariḥ,
Yo devassarvasaha ityucyate vibudhottamaiḥ.


Since Lord Hari is skillful in all actions and withstands all enemies, He is called Sarvasahaḥ.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥




Continues....

🌹 🌹 🌹 🌹🌹




No comments:

Post a Comment