08 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 08, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఉత్పన్న ఏకాదశి, Utpanna Ekadashi 🌻
🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 20 🍀
37. గౌతమీ గోమతీ గౌరీ ఈశానా హంసవాహినీ ।
నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా ॥
38. చిత్రఘంటా సునందా శ్రీర్మానవీ మనుసంభవా ।
స్తంభినీ క్షోభిణీ మారీ భ్రామిణీ శత్రుమారిణీ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : చేతన కేంద్రీకృతమయ్యే తీరులు - చేతన ఎచ్చట కేంద్రీకృతమైతే దానితో ఆది తాదాత్మ్యం చెందుతూ వుంటుంది. అహంకార మందు కేంద్రీకృతమైతే అహంకారంతో తాదాత్మ్యం, మనస్సునందు కేంద్రీకృతమైతే మనస్సుతో, బాహ్యమందు కేంద్రీకృత మైనప్పుడు బాహ్యసత్తతో తాదాత్మ్యం చెంది అంతస్సత్తను తెలియజాలని స్థితిలో వుంటుంది. అంతస్సత్త యందు కేంద్రీకృతమైనప్పుడు తాను అంతస్సత్తగానూ, అంతకంటే లోతుకుపోతే హృత్పురుషుని (చైత్యపురుషుని)గానూ తెలుసుకో గలుగుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 30:32:53
వరకు తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: హస్త 08:54:23 వరకు
తదుపరి చిత్ర
యోగం: సౌభాగ్య 24:05:55 వరకు
తదుపరి శోభన
కరణం: బవ 17:49:51 వరకు
వర్జ్యం: 17:30:40 - 19:14:00
దుర్ముహూర్తం: 08:47:20 - 09:31:51
మరియు 12:29:55 - 13:14:26
రాహు కాలం: 10:44:11 - 12:07:39
గుళిక కాలం: 07:57:15 - 09:20:43
యమ గండం: 14:54:35 - 16:18:03
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:29
అమృత కాలం: 02:18:00 - 04:03:36
మరియు 27:50:40 - 29:34:00
సూర్యోదయం: 06:33:47
సూర్యాస్తమయం: 17:41:32
చంద్రోదయం: 02:10:14
చంద్రాస్తమయం: 14:13:52
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 08:54:23 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment