🌹 25 SEPTEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 25 SEPTEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀
1) 🌹 శివ సూత్రాలు 3వ సూత్రం : యోని వర్గః కళా శరీరం - 1.to 6 Shorts🌹
2) 🌹 Siva Sutras - 3rd Sutra - Yoni vargah kala Sariram - 1. to 6 Shorts 🌹
3) *🌹 शिव सूत्र - सूत्र 3 - योनि वर्गः कला शरीरम् - 1 to 6 Shorts 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 589 / Bhagavad-Gita - 589 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 18 / Chapter 16 - The Divine and Demoniac Natures - 18 🌴
5) *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 985 / Vishnu Sahasranama Contemplation - 985 🌹*
🌻985. ఆత్మయోనిః, आत्मयोनिः, Ātmayoniḥ🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 563 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 563 - 1 🌹 
🌻 563. 'ముఖ్యా’ - 1 / 563. 'Mukhyā' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 శివ సూత్రాలు 3వ సూత్రం : యోని వర్గః కళా శరీరం - 1. విశ్వం యొక్క సంపూర్ణ దేహం. 🌹*
https://youtube.com/shorts/fW-VTW67Jjs

*🌹 శివ సూత్రాలు 3వ సూత్రం : యోని వర్గః కళా శరీరం - 2. మోక్షం పొందడానికి మార్గం 🌹*
https://youtube.com/shorts/TNzLkwokdR8

*🌹 శివ సూత్రాలు - 3వ సూత్రం : యోని వర్గః కళా శరీరం - 3. బంధనం యొక్క మూలాలు 🌹*
https://youtube.com/shorts/AnYkX37oM94

*🌹 శివ సూత్రాలు - 3వ సూత్రం : యోని వర్గః కళా శరీరం - 4. మోక్షం - ముక్తి 🌹*
https://youtube.com/shorts/6Foe1ffdQzw

*🌹 శివ సూత్రాలు - 3వ సూత్రం : యోని వర్గః కళా శరీరం - 5. జీవిత ప్రధాన లక్ష్యం 🌹*
https://youtube.com/shorts/nvycH_7noqA

*🌹 శివ సూత్రాలు - 3వ సూత్రం : యోని వర్గః కళా శరీరం - 6. మోక్ష మార్గం 🌹*
https://youtube.com/shorts/8iTA5jWENrI

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 Siva Sutras - 3rd Sutra - Yoni vargah kala Sariram - 1. The whole body of the universe 🌹*
https://youtube.com/shorts/2_Bx6clIgIY

*🌹 Siva Sutras - 3rd Sutra - Yoni vargah kala Sariram - 2. Impurities of Karma and Maaya 🌹*
https://youtube.com/shorts/dIOa-Ht1A50

*🌹 Siva Sutras - 3rd Sutra - Yoni vargah kala Sariram - 3. Source of Bondage. 🌹*
https://youtube.com/shorts/twOgE7Ei5UU

*🌹 Siva Sutras - 3rd Sutra - Yoni vargah kala Sariram - 4. Liberation or Moksha 🌹*
https://youtube.com/shorts/jehyQAhkz0I

*🌹 Siva Sutras - 3rd Sutra - Yoni vargah kala Sariram - 5. Life's Ultimate Goal 🌹*
https://youtube.com/shorts/H7Wn3fy9AvI

*🌹 Siva Sutras - 3rd Sutra - Yoni vargah kala Sariram - 6. Path of Liberation 🌹*
https://youtube.com/shorts/vSwizQgZO1c

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 शिव सूत्र - सूत्र 3 - योनि वर्गः कला शरीरम् - 1. पूरे ब्रह्मांड का शरीर 🌹*
https://youtube.com/shorts/1gAOxOr2Njg

*🌹 शिव सूत्र - सूत्र 3 - योनि वर्गः कला शरीरम् - 2. कर्म और माया की अशुद्धियां 🌹*
https://youtube.com/shorts/vnok8wQD4tM

*🌹 शिव सूत्र - सूत्र 3 - योनि वर्गः कला शरीरम् - 3. बंधन का स्रोत 🌹*
https://youtube.com/shorts/9T56vLgtOl4

*🌹 शिव सूत्र - सूत्र 3 - योनि वर्गः कला शरीरम् - 4. मुक्ति या मोक्ष 🌹*
https://youtube.com/shorts/-T2JPGP3sao?feature

*🌹 शिव सूत्र - सूत्र 3 - योनि वर्गः कला शरीरम् - 5. जीवन का अंतिम लक्ष्य 🌹*
https://youtube.com/shorts/i0Ex886Avy4

*🌹 शिव सूत्र - सूत्र 3 - योनि वर्गः कला शरीरम् - 6. मुक्ति का मार्ग 🌹*
https://youtube.com/shorts/NXFrp9VRaK8

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 589 / Bhagavad-Gita - 589 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 18 🌴*

*18. అహంకార బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా: |*
*మామాత్మపరదేహేషు ప్రద్విషన్తోభ్య సూయకా: ||*


*🌷. తాత్పర్యం : మిథ్యాహంకారము, బలము, గర్వము, కామము, క్రోధములచే భ్రాంతులైన అసురస్వభావులు తమ దేహమునందు మరియు ఇతరుల దేహములందు నిలిచియున్న దేవదేవుడైన నా యెడ అసూయగలవారై నిజమైన ధర్మమును దూషింతురు.*

*🌷. భాష్యము : భగవానుని దేవదేవత్వమును ఎల్లప్పుడు వ్యతిరేకించుటచే ఆసురస్వభావుడు శాస్త్రములను నమ్మ ఇచ్ఛగింపడు. శాస్త్రము నెడ మరియు దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అతడు అసూయను కలిగియుండును. అట్టి భ్రాంతికి అతని నామమాట గౌరవము, ధనము, బలములే కారణము. వర్తమాన జన్మము భవిష్యజ్జన్మకు మూలమని తెలియనందునే ఆసురస్వభావుడు తన యెడ, ఇతరుల యెడ అసూయను కలిగియుండును.*

*తత్కారణముగా అతడు ఇతరులయెడ మరియు తనయెడ హింస నొనరించును. జ్ఞానరహితుడైనందున అట్టివాడు దేవదేవుడైన శ్రీకృష్ణుని పరమ నియామకత్వమును లెక్కచేయడు. శాస్త్రము మరియు భగవానుని యెడ అసూయగలవాడైనందున భగవానుని అస్తిత్వమునకు విరుద్ధముగా అతడు మిథ్యావాదము చేయుచు శాస్త్రప్రమాణమును త్రోసిపుచ్చును. ప్రతికార్యమునందు తనను స్వతంత్రునిగా మరియు శక్తిగలవానిగా అతడు భావించును. బలము, శక్తి లేదా ధనమునందు తనతో సమానులు ఎవ్వరును లేనందున తాను తోచిన రీతిలో వర్తింపవచ్చుననియు, తననెవ్వరును అడ్డగింపలేరనియు అతడు తలచును. అట్టి అసురస్వభావుడు తన భోగకర్మలను అడ్డగించు శత్రువున్నాడని తెలిసినచో అతనిని తన శక్తినుపయోగించి నశింపజేయుటకు ప్రణాళికలు రూపొందించును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 589 🌹*
*✍️ Sri Prabhupada 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 18 🌴*

*18. ahaṅkāraṁ balaṁ darpaṁ kāmaṁ krodhaṁ ca saṁśritāḥ*
*mām ātma-para-deheṣu pradviṣanto ’bhyasūyakāḥ*

*🌷 Translation : Bewildered by false ego, strength, pride, lust and anger, the demons become envious of the Supreme Personality of Godhead, who is situated in their own bodies and in the bodies of others, and blaspheme against the real religion.*

*🌹 Purport : A demoniac person, being always against God’s supremacy, does not like to believe in the scriptures. He is envious of both the scriptures and the existence of the Supreme Personality of Godhead. This is caused by his so-called prestige and his accumulation of wealth and strength. He does not know that the present life is a preparation for the next life. Not knowing this, he is actually envious of his own self, as well as of others. He commits violence on other bodies and on his own.*

*He does not care for the supreme control of the Personality of Godhead, because he has no knowledge. Being envious of the scriptures and the Supreme Personality of Godhead, he puts forward false arguments against the existence of God and denies the scriptural authority. He thinks himself independent and powerful in every action. He thinks that since no one can equal him in strength, power or wealth, he can act in any way and no one can stop him. If he has an enemy who might check the advancement of his sensual activities, he makes plans to cut him down by his own power.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 985 / Vishnu Sahasranama Contemplation - 985 🌹*

*🌻985. ఆత్మయోనిః, आत्मयोनिः, Ātmayoniḥ🌻*

*ఓం ఆత్మయోనయే నమః | ॐ आत्मयोनये नमः | OM Ātmayonaye namaḥ*

*ఆత్మైవ యోనిరుపాదానకారణం నాన్యదిత్యతః ।*
*ఆత్మయోనిరితి విష్ణుః ప్రోచ్యతే విబుధోత్తమైః ॥*

*యోని అనగా మూల ఉపాదాన కారణము. 'ఆత్మ ఏవ యోనిః - ఆత్మయోనిః' అను విగ్రహ వాక్యము చెప్పవలయును. ఆత్మయే అనగా పరమాత్ముడే సర్వ జగద్రూప కార్యోత్పత్తికిని ఉపాదాన కారణమగు యోని; మరి యేదియు కాదు అని అర్థము.*


:: శ్రీ మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టాపఞ్చదధికశతతమోఽధ్యాయః ::
తేన విశ్వం కృతమేతద్ధి రాజన్ స జీవయత్యాత్మనైవాత్మయోనిః ।
తతో దేవానసురాన్ మానవాంశ్చ లోకానృషీంశ్చాపి పితౄన్ ప్రజాశ్చ ।
సమాసేన విధివత్ప్రాణిలోకాన్ సర్వాన్ సదా భూతపతిః సిసృక్షుః ॥ 42 ॥

*ఓ రాజా! ఈతడే ఈ విశ్వములను ఉత్పన్నముగావించినవాడును, ఆత్మయోని అయిన శ్రీ కృష్ణుడే తన శక్తి ద్వారమున సమస్త ప్రాణులకును జీవమును ప్రసాదీంచినవాడు అయియున్నాడు. దేవతలు, అసురులు, మనుష్యులు, లోకములు, ఋషులు, పితృదేవతలు, ప్రజలు మరియు సమస్త ప్రాణికోటికి ఈతనినుండే జీవము లభించియున్నది. భూతనాథుడైన ఈ భగవంతుడే ఎల్లప్పుడును విధిపూర్వకముగ సమస్తములైన భూతములను సృష్టించు సంకల్పము కలిగియుండువాడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 985🌹*

*🌻985. Ātmayoniḥ🌻*

*OM Ātmayonaye namaḥ*

आत्मैव योनिरुपादानकारणं नान्यदित्यतः ।
आत्मयोनिरिति विष्णुः प्रोच्यते विबुधोत्तमैः ॥

*Ātmaiva yonirupādānakāraṇaṃ nānyadityataḥ,*
*Ātmayoniriti viṣṇuḥ procyate vibudhottamaiḥ.*

*Yoni is the root cause. 'Ātma eva yoniḥ - ātmayoniḥ' is the figurative construct. Ātma, the soul or paramātma is the material root cause of all of universe and nothing else.*

:: श्री महाभारते अनुशासनपर्वणि दानधर्मपर्वणि अष्टापञ्चदधिकशततमोऽध्यायः ::
तेन विश्वं कृतमेतद्धि राजन् स जीवयत्यात्मनैवात्मयोनिः ।
ततो देवानसुरान् मानवांश्च लोकानृषींश्चापि पितॄन् प्रजाश्च ।
समासेन विधिवत्प्राणिलोकान् सर्वान् सदा भूतपतिः सिसृक्षुः ॥ ४२ ॥

Śrī Mahābhārata - Book 13, Chapter 158
Tena viśvaṃ kr‌tametaddhi rājan sa jīvayatyātmanaivātmayoniḥ,
Tato devānasurān mānavāṃśca lokānr‌ṣīṃścāpi pitṝn prajāśca,
Samāsena vidhivatprāṇilokān sarvān sadā bhūtapatiḥ sisr‌kṣuḥ. 42.

*O king! He is the One from whom the worlds emanated and Śrī Kr‌ṣṇa, who is the root cause of everything, is the One who infused life into creatures. Devas, asuras, men, the worlds, the sages, ancestral deities, mankind and in essence all the beings have been given life by Him. He, the Lord of all, is always determined of making orderly creation.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 563 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 563 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*

*🌻 563. 'ముఖ్యా’ - 1 🌻*

*అత్యంత ప్రధానమైనది అని అర్ధము. ముఖ్య మనగా ముఖ్యమే. ముందుగా తెలియ వలసినది, గుర్తింప వలసినది, ఆదరింప వలసినది, దర్శింప వలసినది. శ్రీమాత తెలియనిచో ఏమియూ తెలియనట్లే. శ్రీమాతను గుర్తింపని వారు ఏమియూ గుర్తింపలేరు. జగన్మాతను ఆదరింపని వాడు ఏ అనుగ్రహమును పొందలేడు. దర్శనములలో కెల్ల ముఖ్యమగు దర్శనము శ్రీమాత దర్శనమే. ఆమెను దర్శించినచో సర్వమూ దర్శించి నట్లే. కనుక శ్రీమాత పూజ ముఖ్యము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 563 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha*
*mrugashi mohini mudhya mrudani mitrarupini  ॥114 ॥ 🌻*

*🌻 563. 'Mukhyā' - 1 🌻*

*The word "Mukhyā" means something that is of utmost importance. It signifies something that is primary, essential, and should be acknowledged, honored, and seen first. If one does not recognize Śrī Māta, then they do not truly understand anything. Those who fail to recognize Śrī Māta fail to recognize anything meaningful. One who does not revere the Universal Mother will not receive any blessings. Among all visions, the most important is the vision of Śrī Māta. By beholding her, it is as if everything has been seen. Therefore, the worship of Śrī Māta is of primary importance.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment