1) 🌹 భక్తుల కోసం రాక్షస శక్తులను నాశనం చేసి, అపశకునాలను, సంకటాలను తొలగించి, అష్టసిద్ధులను, సంపదలను ప్రసాదించే శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం మరియు అర్థం. 🌹
2) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 578 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 3 🌹
🌻 578. 'మహాకైలాస నిలయా' - 3 / 578. 'Mahakailasa Nilaya' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 భక్తుల కోసం రాక్షస శక్తులను నాశనం చేసి, అపశకునాలను, సంకటాలను తొలగించి, అష్టసిద్ధులను, సంపదలను ప్రసాదించే శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం మరియు అర్థం. 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*ఈ వీడియోలో శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం అర్థంతో సహా అందించ బడింది. ఇది శ్రీ గణపతిపై ఐదు శ్లోకాలలో, ఆయన దివ్య శక్తి, భక్తులపై ఆయన కరుణ, రక్షణ, మరియు ఆనంద ప్రదాతగా ఉన్న దివ్య రూపాన్ని వర్ణిస్తుంది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం జపించడం వల్ల మంచి ఆరోగ్యం, సంపద, సద్గుణాల సంతానం, మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు పొందుతారు.*
*🙏 ఓం శ్రీ గణేశాయ నమః 🙏*
*సబ్స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹
Chaitanya Vijnaanam చైతన్య విజ్ఞానం
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 578 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।*
*మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀*
*🌻 578. 'మహాకైలాస నిలయా' - 3 🌻*
*కైలాసమున శివశక్తులు నిత్యమూ నృత్యము సలుపుచు నుందురు. లాస్యము నందుందురు. శివ శక్తుల లాస్యస్థానమే కైలాసము. ప్రతి జీవుని యందు కైలాస స్థాన మున్నది. అట్లే భూమికిని కైలాస స్థానము కలదు. అది ఉత్తర ధృవమునకు పైన యున్నది. అట్లే సూర్యునికి కూడ నున్నది. మొత్తము సృష్టికి కూడ కైలాస స్థాన మున్నది. దానినే మహా కైలాస మందురు. అట్టి మహా కైలాసమున వసించునది శ్రీమాత అని అర్ధము. ఉత్తరమునగల కైలాసమును కుబేర స్థానమని కూడ పలుకుదురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata*
*mahaniya dayamurti rmahasamrajya shalini ॥117 ॥ 🌻*
*🌻 578. 'Mahakailasa Nilaya' - 3 🌻*
*On Kailasa, Shiva and Shakti perpetually perform their cosmic dance, immersed in Lasya (the graceful dance of creation). Kailasa is the site of this dance of Shiva and Shakti. Every living being has its own Kailasa within. Similarly, the Earth has its Kailasa, located above the North Pole. The Sun, too, has its Kailasa. In essence, the entire creation has its Kailasa, referred to as Maha Kailasa. The meaning is that Sri Mata resides in this Maha Kailasa. The northern Kailasa is also called the abode of Kubera, the deity of wealth.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 6వ శ్లోకము - నీవు కర్తవు, భోక్తవు కాదని గుర్తించు. నీవు ఎప్పుడూ స్వతంత్రుడవు, ముక్తుడవు. - 4 లఘు వీడియోలు - 1. అహంకారం., 2. సుఖం, దుఖం., 3. నీవు కర్తవు, భోక్తవు కాదు., 4. మనం ఎప్పుడూ ముక్తులమే. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*🌹 1. అహంకారం. 🌹*
ప్రసాద్ భరద్వాజ
https://youtube.com/shorts/mbGGb1Otppc
*🌹 2. సుఖం, దుఖం. 🌹*
ప్రసాద్ భరద్వాజ
https://youtube.com/shorts/K6LU_eJ_D7A
*🌹 3. నీవు కర్తవు, భోక్తవు కాదు. 🌹*
ప్రసాద్ భరద్వాజ
https://youtube.com/shorts/R9N1dE9FAJ4
*🌹 4. మనం ఎప్పుడూ ముక్తులమే. 🌹*
ప్రసాద్ భరద్వాజ
https://youtube.com/shorts/ZmhFhV8AvxM
*సబ్స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 6 - Recognize that you are neither the doer nor the experiencer. You are always free and liberated. - 4 Short Videos. - 1. The Ego., 2. Pleasure and Pain., 3. You are neither the doer nor the enjoyer., 4. We are always liberated. 🌹*
*Prasad Bharadwaj*
*🌹 1. The Ego. 🌹*
Prasad Bhardwaj
https://youtube.com/shorts/5q6He6oRYMQ
*🌹 2. Pleasure and Pain. 🌹*
Prasad Bhardwaj
https://youtube.com/shorts/4hq67XUpd6A
*🌹 3. You are neither the doer nor the enjoyer. 🌹*
Prasad Bhardwaj
https://youtube.com/shorts/5XWYUY36nIQ
*🌹 4. We are always liberated. 🌹*
Prasad Bhardwaj
https://youtube.com/shorts/LvD_VhE-H-4
*Subscribe to the Chaitanya Vijnaanam Channel. Like and Share! - Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹अष्टावक्र गीता - 1वां अध्याय - त्मानुभवोपदेश - 6वां श्लोक. - तुम कर्ता नहीं हो। भोगता नहीं हो, यह पहचानो। तुम हमेशा स्वतंत्र हो, मुक्त हो। 4 लघु वीडियो। - 1. अहंकार., 2. सुख, दुख., 3. तुम कर्ता, भोगता नहीं हो., 4. हम हमेशा मुक्त हैं. 🌹*
*प्रसाद भारद्वाज*
*🌹 1. अहंकार. 🌹*
प्रसाद भारद्वाज
https://youtube.com/shorts/tKI-CeezMjA
*🌹 2. सुख, दुख. 🌹*
प्रसाद भारद्वाज
https://youtube.com/shorts/rjtrgKWjf60
*🌹 3. तुम कर्ता, भोगता नहीं हो. 🌹*
प्रसाद भारद्वाज
https://youtube.com/shorts/pocaIh-vIWg
*🌹 4. हम हमेशा मुक्त हैं. 🌹*
प्रसाद भारद्वाज
https://youtube.com/shorts/rudLga0LPGY
*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें. - प्रसाद भारद्वाज*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/FkxpuODbEy62n58Xnsq3eO
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment