కర్మ సిద్ధాంతం - సృష్టిని నడిపే ఒక సహజ చక్ర నియమం The Karma Principle– The Natural Cyclic Law Governing Creation



https://youtu.be/fDllIeYkMl0


🌹 కర్మ సిద్ధాంతం - సృష్టిని నడిపే ఒక సహజ చక్ర నియమం - మన జీవితంలో అది ఎలా పని చేస్తుంది? భారతీయ తత్త్వచింతన. Karma Siddhanta – The Natural Cyclic Law Governing Creation 🌹

ప్రసాద్ భరద్వాజ



🍀 “నేను ఎవరికీ కీడు చేయలేదు… మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి?” అనే ప్రశ్న ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తలెత్తుతుంది. ఈ వీడియోలో భారతీయ సనాతన తత్త్వచింతనలో అత్యంత గంభీరమైన అంశమైన కర్మ సిద్ధాంతం గురించి లోతుగా తెలుసుకుందాం. 🍀

No comments:

Post a Comment