🌹 22 FEBRUARY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 22 FEBRUARY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం శనివారం, స్థిర వాసర 22-2-2025 🌹
2) 🌹 వేంకటరమణుని ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికీ - 22-FEB-2025 🌹
3) 🌹. శనైశ్చరుని ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికీ 22-Feb-2025 🌹
4) 🌹ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఖం లభించి, ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే,... 🌹
5) 🌹 4. సమబుద్ధి - సమదృష్టి - నిష్కామకర్మ 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 2 🌹 
🌻 589. 'కామకోటికా' - 2 / 589. 'kamakotika' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం శనివారం, స్థిర వాసర 22-Feb-2025 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఓం నమో వేంకటేశాయ - వెంకట రమణుని కరుణ మీ ఆధ్యాత్మిక యాత్రను సఫలం చేయాలని కోరుకుంటూ శుభ శనివారం మిత్రులందరికి 22-FEB-2025🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 శనైశ్చరుని దివ్య ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికి 22-Feb-2025 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఖం లభించి, ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే,... ఆలా సత్కార్యాలే చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని ?🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సమబుద్ధి - సమదృష్టి - నిష్కామకర్మ 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 589 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 589 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 589. 'కామకోటికా' - 2 🌻*

*పార్వతి తపస్సు అనన్య సామాన్యము. శివుని పొందుటకు శివానుగ్రహమే ఉపాయమని శివ ప్రార్థన గావించి శివుని చేరినది. శివుడు కోట్లాది కామ భావముల కతీతుడు. అతడు కోటేశ్వరుడు. కోటేశ్వరుని ఆరాధనమున శివపీఠమును జేరి, శివుడు అనుగ్రహింపగ శివ పర్యంకమున చేరి, అటుపైన శివునిలో అర్థ భాగమై నిలచినది. ఇట్లు కామకోటికా పీఠము శివునితో కూడి అధిష్ఠించినది. అతడు కోటేశ్వరుడు. ఆమె కోటిక. శివైక్యమున శివ శక్తియై సామరస్యమైన పరబ్రహ్మముగ వెలుగొందుచున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 589 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 589. 'kamakotika' - 2 🌻*

*Pārvatī’s penance was unparalleled. She realized that Śiva’s grace alone was the means to attain him, and so she worshipped him with unwavering devotion, ultimately uniting with him. Śiva is beyond millions of desires —he is Koṭeśvara, the supreme lord who transcends all worldly cravings. Through the worship of Koṭeśvara, Pārvatī reached the Śiva Pīṭha. With Śiva’s grace, she ascended Śiva’s divine seat and, finally, became his Ardha-bhāga (half of his being). Thus, Kāmakoṭi Pīṭha is inseparably united with Śiva. He is Koṭeśvara, and she is Koṭikā. This oneness of Śiva and Śakti shines as the supreme Parabrahman, the absolute reality*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

Pandvas and their Sons

 


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 589. 'కామకోటికా' - 1 🌻


కామకోటి పీఠము నలంకరించి యున్నది శ్రీమాత అని అర్ధము. కోటి యనగా అత్యంత ప్రశస్తమైనది అని అర్థము. కామకోటి యనగా కోరికలలో అత్యుత్తమమైన, ప్రశస్తమైన కోరిక. శివ కామమును మించిన కామ మనగా తత్త్వమును గూర్చిన కామమే. తత్త్వ కామము ఇతర కామము లన్నియూ తీరిన వెనుకగాని కలుగని కామము. శ్రీమాత శివకామిని. శివుని తప్ప ఏమియూ కోరనిది. పార్వతిగ జనించిననూ సృష్టి వైభవమును కోరక శివునే కోరి శివుని చేరినది. శివునికై ఘోర తపస్సు చేసినది. ఇతరాకర్షణను గూర్చి కాముడు యత్నించిననూ ఆమె కాముని ఉపేక్షించి శివుని ప్రార్థించినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 589. 'kamakotika' - 1 🌻


The meaning is that Śrīmāta adorns the Kāmakoṭi Pīṭha. The word "Koṭi" means the most excellent, the supreme. "Kāmakoṭi" refers to the highest and most auspicious desire - a desire that surpasses all others. Among all desires, the greatest is the desire for the ultimate truth—the Shiva Kāma, which is beyond worldly cravings. This Tattva Kāma (desire for truth) arises only after all other desires are fulfilled and transcended. Śrīmāta is Śiva Kāmini, the one who desires nothing but Śiva alone. Though she was born as Pārvatī, she did not seek the grandeur of creation but instead longed only for Śiva and ultimately attained him. She performed severe penance for Śiva. Even when Kāmadeva (the god of love) tried to distract her, she ignored him and remained steadfast in her prayer and devotion to Śiva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 వ్యక్తిత్వ చైతన్యం యొక్క మేలుకొలుపు 03 Awakening of personal consciousness

🌹 3. వ్యక్తిత్వ చైతన్యం యొక్క మేలుకొలుపు 🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ




🌹 3. Awakening of personal consciousness 🌹

✍️ Prasad Bharadwaj




అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది (Time will first consume those people whom injustice brings to the top)


🌹 అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు Happy International Mother Language Day


🌹 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Happy International Mother Language Day to all 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹




జానకి జయంతి (సీతామాత) Janaki Jayanti (Sita Mata)


🌹 జానకి జయంతి సందర్భంగా సీతామాతకు వినమ్ర నివాళులు 🌹

ప్రసాద్ భరద్వాజ




🌹 Humble tributes to Goddess Sita on the occasion of Janaki Jayanti 🌹

Prasad Bharadwaj

శుభ శుక్రవారం 21-Feb-2025 Happy Friday


🌹 లక్ష్మి దేవి ఆశీస్సులతో శ్రేయస్సు, సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరికీ - 21-Feb-2025 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Wishing all friends a blessed Friday with the blessings of Goddess Lakshmi and prosperity - 21-Feb-2025 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹




🌹 21 FEBRUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 21 FEBRUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం శుక్రవారం, బృగు వాసర 21-2-2025 🌹
2) 🌹 లక్ష్మి దేవి ఆశీస్సులతో శుభ శుక్రవారం మిత్రులందరికీ - 21-feb-2025 🌹
🌹 జానకి జయంతి సందర్భంగా సీతామాతకు వినమ్ర నివాళులు 🌹
3) 🌹 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹
4) 🌹. శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో శుభ శుక్రవారం మిత్రులందరికీ 21-2-2025 🌹
5) 🌹 అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. 🌹
🌹 Kan kan Me Hari 🌹
🌹 జయ జగదీశ్‌ హరే Jai jagadish hare 🌹
6) 🌹 3. నిజస్వరూప ధ్యాన లక్ష్యం వ్యక్తిత్వ చైతన్యం యొక్క మేలుకొలుపు 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1 🌹 
🌻 589. 'కామకోటికా' - 1 / 589. 'kamakotika' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం శుక్రవారం, బృగు వాసర 21-Feb-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 లక్ష్మి దేవి ఆశీస్సులతో శ్రేయస్సు, సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరికీ - 21-Feb-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 జానకి జయంతి సందర్భంగా సీతామాతకు వినమ్ర నివాళులు 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
*🌹 Kan kan Me Hari 🌹*
*🌹 జయ జగదీశ్‌ హరే Jai jagadish hare 🌹*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 3. నిజస్వరూప ధ్యాన లక్ష్యం వ్యక్తిత్వ చైతన్యం యొక్క మేలుకొలుపు 🌹*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 589 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 589. 'కామకోటికా' - 1 🌻*

*కామకోటి పీఠము నలంకరించి యున్నది శ్రీమాత అని అర్ధము. కోటి యనగా అత్యంత ప్రశస్తమైనది అని అర్థము. కామకోటి యనగా కోరికలలో అత్యుత్తమమైన, ప్రశస్తమైన కోరిక. శివ కామమును మించిన కామ మనగా తత్త్వమును గూర్చిన కామమే. తత్త్వ కామము ఇతర కామము లన్నియూ తీరిన వెనుకగాని కలుగని కామము. శ్రీమాత శివకామిని. శివుని తప్ప ఏమియూ కోరనిది. పార్వతిగ జనించిననూ సృష్టి వైభవమును కోరక శివునే కోరి శివుని చేరినది. శివునికై ఘోర తపస్సు చేసినది. ఇతరాకర్షణను గూర్చి కాముడు యత్నించిననూ ఆమె కాముని ఉపేక్షించి శివుని ప్రార్థించినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 589 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 589. 'kamakotika' - 1 🌻*

*The meaning is that Śrīmāta adorns the Kāmakoṭi Pīṭha. The word "Koṭi" means the most excellent, the supreme. "Kāmakoṭi" refers to the highest and most auspicious desire - a desire that surpasses all others. Among all desires, the greatest is the desire for the ultimate truth—the Shiva Kāma, which is beyond worldly cravings. This Tattva Kāma (desire for truth) arises only after all other desires are fulfilled and transcended. Śrīmāta is Śiva Kāmini, the one who desires nothing but Śiva alone. Though she was born as Pārvatī, she did not seek the grandeur of creation but instead longed only for Śiva and ultimately attained him. She performed severe penance for Śiva. Even when Kāmadeva (the god of love) tried to distract her, she ignored him and remained steadfast in her prayer and devotion to Śiva.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

Om Sri Dattatreya Namah - Happy Thursday 20-2-2025 ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః - శుభ గురువారం


🌹. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః - శుభ గురువారం 20-2-2025 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹. Om Sri Dattatreya Namah - Happy Thursday 20-2-2025 🌹

Prasad Bharadwaja


ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం శుభాకాంక్షలు Happy World Social Justice Day



🌹 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹

⚖️⚖️⚖️

ప్రసాద్ భరద్వాజ



🌹 Happy World Social Justice Day to all 🌹 
⚖️⚖️⚖️ 

Prasad Bharadwaj



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 588. 'త్రికూటా' - 3 🌻


మూడింటిని తెలియవచ్చును. నాలుగవది తెలియుట యుండదు. అందు కలియుట యుండును. మన యందు మన దేహముగను, మనముగను, మన యందలి దైవముగను శ్రీమాతే యున్నది. అన్నిటి యందును ప్రజ్ఞగను, శక్తిగను, పదార్థముగను యున్నది. ఇట్లు మూడుగ నున్ననూ మూడింటిని అతిక్రమించి కూడ యుండును. వాని యందు తానున్ననూ నిజమునకు తనయందే అవి యున్నవి. రహస్య మేమనగా తానే యున్నది. అవిగా నుండుట ఆమె మాయ. ఇదియే రాజ విద్యయని, రాజ గుహ్యమని శ్రీకృష్ణుడు పలికినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 588. 'Trikuta' - 3 🌻

One can perceive the three, but the fourth remains unknown. However, it is present within everything. Within us, Śrīmāta exists as our body, mind (self), and the divine presence within us. She pervades everything as intellect (Prajñā), power (Shakti), and matter (Padārtha). Though she manifests in these three forms, she also transcends them. Even though they appear to exist within her, in reality, she alone exists. The secret is that she is the ultimate truth. The perception of these three as separate entities is merely her illusion (Māyā). This is what Śrī Krishna referred to as Rāja Vidyā (the supreme knowledge) and Rāja Guhya (the supreme secret).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 పరమ దైవము - అనంతము - అమరత్వము 02 Supreme God - Eternality - Immortality








🌹 పరమ దైవము - అనంతము - అమరత్వము 🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ




🌹 Supreme God - Eternality - Immortality 🌹

✍️ Prasad Bharadwaja




జీవితం ప్రతి అడుగులోనూ నిర్ణయాలను తీసుకుంటుంది Life Involves Decisions At Every Step


https://www.youtube.com/shorts/jIYseqt47kQ


🌹 జీవితంలోని ప్రతి క్షణమూ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



🌹🌹🌹🌹🌹





🌹 20 FEBRUARY 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 20 FEBRUARY 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం గురువారం, బృహస్పతి వాసర 20-2-2025 🌹
2) 🌹 ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః - శుభ గురువారం 20-2-2025 🌹
3) 🌹సాయినాధుని ఆశీస్సులతో శుభ గురువారం మిత్రులందరికీ 20-2-2025 🌹
4) 🌹 జీవితంలోని ప్రతి క్షణమూ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. 🌹
5) 🌹 పరమ దైవము - అనంతము - అమరత్వము 🌹
*🌹 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹*
⚖️⚖️⚖️
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 3 🌹 
🌻 588. 'త్రికూటా' - 3 / 587. 'Trikuta' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం గురువారం, బృహస్పతి వాసర 20-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః - శుభ గురువారం 20-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. సాయినాధుని ఆశీస్సులతో శుభ గురువారం మిత్రులందరికీ 20-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 జీవితంలోని ప్రతి క్షణమూ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పరమ దైవము - అనంతము - అమరత్వము 🌹*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 588 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 588 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 588. 'త్రికూటా' - 3 🌻*

*మూడింటిని తెలియవచ్చును. నాలుగవది తెలియుట యుండదు. అందు కలియుట యుండును. మన యందు మన దేహముగను, మనముగను, మన యందలి దైవముగను శ్రీమాతే యున్నది. అన్నిటి యందును ప్రజ్ఞగను, శక్తిగను, పదార్థముగను యున్నది. ఇట్లు మూడుగ నున్ననూ మూడింటిని అతిక్రమించి కూడ యుండును. వాని యందు తానున్ననూ నిజమునకు తనయందే అవి యున్నవి. రహస్య మేమనగా తానే యున్నది. అవిగా నుండుట ఆమె మాయ. ఇదియే రాజ విద్యయని, రాజ గుహ్యమని శ్రీకృష్ణుడు పలికినాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 588 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 588. 'Trikuta' - 3 🌻*

*One can perceive the three, but the fourth remains unknown. However, it is present within everything. Within us, Śrīmāta exists as our body, mind (self), and the divine presence within us. She pervades everything as intellect (Prajñā), power (Shakti), and matter (Padārtha). Though she manifests in these three forms, she also transcends them. Even though they appear to exist within her, in reality, she alone exists. The secret is that she is the ultimate truth. The perception of these three as separate entities is merely her illusion (Māyā). This is what Śrī Krishna referred to as Rāja Vidyā (the supreme knowledge) and Rāja Guhya (the supreme secret).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹*
⚖️⚖️⚖️
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

Happy Wednesday శుభ బుధవారం

 

🌹  గణపతి దేవుడి అనుగ్రహంతో చీకట్లు తొలగి, భక్తి కాంతితో మీ జీవితం ప్రకాశవంతంగా మారాలని కోరుకుంటూ, శుభ బుధవారం మిత్రులందరికీ  🌹


🌹  May the darkness be dispelled by the grace of Lord Ganapati and your life become bright with the light of devotion, Happy Wednesday to all friends  🌹



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 588. 'త్రికూటా' - 2 🌻


అంతయును మూడుగ తెలియుట త్రయీ విద్య. దేవుడు, జీవుడు, దేహము, కర్త, కర్మ, క్రియ, భూతము, వర్తమానము, భవిష్యత్తు. ఇట్లేమి చూచిననూ అందు మూడు దర్శించ వచ్చును. ఒక వస్తువు నందు మూడు అంశములుగ నున్నవి, మూడుగ గోచరించునవి ఒక్కటియే. శ్రీమాతను త్రిపుర అనియు, త్రిపురసుందరి అనియూ కూడ తెలుపుదురు. శ్రీమాత త్రికూట వైభవమును వర్ణించు టకు అలవి కాదు. ఈ తత్వమును వ్యాస మహర్షి ఇట్లని కీర్తించినాడు.

త్రయస్త్రింశత్సహస్రాణి త్రయస్త్రింశతృతానిచ ।
త్రయస్త్రింశశ్చదేవానాం సృష్టిస్సంక్షేప లక్షణా ॥

అంతయూ మూడే. ఒక తత్త్వమే మూడగు చున్నవి. మూడునూ ఆ తత్త్వము నందే యిమిడి యున్నవి. మూడుగ యేర్పరచి మూడిటి యందు ప్రవేశించి వసించి నిర్గమించునది నాలుగవది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 588. 'Trikuta' - 2 🌻

In all aspects, we can see this triadic nature—God, the individual soul, and the body; doer (Karta), action (Karma), and execution (Kriyā); past, present, and future. Whatever we observe, we can perceive this threefold division in it. In any object, three aspects exist, and though they appear as three, they are essentially one. Śrīmāta is also known as Tripura and Tripurasundarī. However, even these names are insufficient to describe the magnificence of Śrīmāta’s threefold glory. To illustrate this profound truth, Vyasa Maharshi praised it as follows:

"Trayastrimśat sahasrāṇi trayastrimśat rutāni ca,
Trayastrimśaśca devānāṁ sṛṣṭiḥ saṁkṣepa lakṣaṇā."

This means that the entire creation is fundamentally based on the number three (triad). Everything is essentially one principle that manifests in threefold ways. These three exist within that fundamental principle itself. This principle creates the three, enters the three, resides within them, and ultimately transcends them as the fourth state.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Chatrapati Shivaji Maharaj Jayanti ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి


🌹 ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ




🌹 Happy Chhatrapati Shivaji Maharaj Jayanti to everyone 🌹

Prasad Bharadwaj


01 జ్ఞానమే స్వేచ్ఛ 01 Knowledge is freedom



🌹 జ్ఞానమే స్వేచ్ఛ. 19-2-2025 🌹

ప్రసాద్‌ భరధ్వాజ




🌹 Knowledge is freedom. 19-2-2025 🌹

Prasad Bharadwaj

కాలం నీకు పరిస్థితుల రూపంలో పరీక్షలు పెడుతోంది అంటే Time is testing you in the form of circumstances




🌹 కాలం నీకు పరిస్థితుల రూపంలో పరీక్షలు పెడుతోంది అంటే, 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Time is testing you in the form of circumstances, 🌹

Prasad Bharadwaja


🌹 19 FEBRUARY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 19 FEBRUARY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 పంచాంగం బుధవారం, సౌమ్య వాసర 19-2-2025 🌹
2) 🌹గణపతి దేవుడి అనుగ్రహంతో చీకట్లు తొలగి, భక్తి కాంతితో మీ జీవితం ప్రకాశవంతంగా మారాలని కోరుకుంటూ, శుభ బుధవారం మిత్రులందరికీ 🌹
3) 🌹వినాయకుని ఆశీస్సులతో శుభ బుధవారం మిత్రులందరికీ 🌹
4) 🌹 కాలం నీకు పరిస్థితుల రూపంలో పరీక్షలు పెడుతోంది అంటే త్వరలోనే దానికి కృతజ్ఞతలు తెలిపే సమయం, సందర్భం నీ జీవితంలో తప్పక వస్తుంది. 🌹
5) 🌹 జ్ఞానమే స్వేచ్ఛ. 19-2-2025 🌹
6) 🌹 శివాజీ మహరాజ్ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹 
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 2 🌹 
🌻 588. 'త్రికూటా' - 2 / 587. 'Trikuta' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం బుధవారం , సౌమ్య వాసర 19-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹గణపతి దేవుడి అనుగ్రహంతో చీకట్లు తొలగి, భక్తి కాంతితో మీ జీవితం ప్రకాశవంతంగా మారాలని కోరుకుంటూ, శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 కాలం నీకు పరిస్థితుల రూపంలో పరీక్షలు పెడుతోంది అంటే, 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 జ్ఞానమే స్వేచ్ఛ. 19-2-2025 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 588 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 588 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 588. 'త్రికూటా' - 2 🌻*

*అంతయును మూడుగ తెలియుట త్రయీ విద్య. దేవుడు, జీవుడు, దేహము, కర్త, కర్మ, క్రియ, భూతము, వర్తమానము, భవిష్యత్తు. ఇట్లేమి చూచిననూ అందు మూడు దర్శించ వచ్చును. ఒక వస్తువు నందు మూడు అంశములుగ నున్నవి, మూడుగ గోచరించునవి ఒక్కటియే. శ్రీమాతను త్రిపుర అనియు, త్రిపురసుందరి అనియూ కూడ తెలుపుదురు. శ్రీమాత త్రికూట వైభవమును వర్ణించు టకు అలవి కాదు. ఈ తత్వమును వ్యాస మహర్షి ఇట్లని కీర్తించినాడు.*
*త్రయస్త్రింశత్సహస్రాణి త్రయస్త్రింశతృతానిచ ।*
*త్రయస్త్రింశశ్చదేవానాం సృష్టిస్సంక్షేప లక్షణా ॥*
*అంతయూ మూడే. ఒక తత్త్వమే మూడగు చున్నవి. మూడునూ ఆ తత్త్వము నందే యిమిడి యున్నవి. మూడుగ యేర్పరచి మూడిటి యందు ప్రవేశించి వసించి నిర్గమించునది నాలుగవది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 588 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 588. 'Trikuta' - 2 🌻*

*In all aspects, we can see this triadic nature—God, the individual soul, and the body; doer (Karta), action (Karma), and execution (Kriyā); past, present, and future. Whatever we observe, we can perceive this threefold division in it. In any object, three aspects exist, and though they appear as three, they are essentially one. Śrīmāta is also known as Tripura and Tripurasundarī. However, even these names are insufficient to describe the magnificence of Śrīmāta’s threefold glory. To illustrate this profound truth, Vyasa Maharshi praised it as follows:*
*"Trayastrimśat sahasrāṇi trayastrimśat rutāni ca,*
*Trayastrimśaśca devānāṁ sṛṣṭiḥ saṁkṣepa lakṣaṇā."*
*This means that the entire creation is fundamentally based on the number three (triad). Everything is essentially one principle that manifests in threefold ways. These three exist within that fundamental principle itself. This principle creates the three, enters the three, resides within them, and ultimately transcends them as the fourth state.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి శుభాకాంక్షలు Greetings on Sri Ramakrishna Paramahansa Jayanti









🌹 శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Greetings to all on Sri Ramakrishna Paramahansa Jayanti 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 588. 'త్రికూటా' - 1 🌻


మూడు కూటములుగ నుండునది శ్రీమాత అని అర్థము. వాగ్భవ కూటము, మధ్య కూటము, శక్తి కూటములుగా తాను వ్యాప్తి చెందును. ప్రజ్ఞ, శక్తి, పదార్థముగ వ్యాప్తి చెందును. మహేశ్వరుడు, విష్ణువు, బ్రహ్మగ వ్యాప్తి చెందును. పార్వతి, లక్ష్మి, సరస్వతిగ వ్యాప్తి చెందును. సువర్లోకము, భువర్లోకము, భూలోకము, ఆదిత్యులుగను, సవితృలుగను, సూర్యులుగను యేర్పడునది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియలుగ యేర్పడునది. సృష్టి యంతయూ ఈ విధముగ మూడు కూటములుగ యేర్పడుచున్నది. అణువు నందు కూడ ధన సంజ్ఞ ఋణ సంజ్ఞగ, తటస్థ సంజ్ఞగా యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 587. 'Trikuta' - 1 🌻


The meaning of Trikuta is that Sri Mata exists in three clusters (triads). She expands as Vāgbhava Koota, Madhya Koota, and Shakti Koota. She pervades intellect (Prajñā), power (Shakti), and matter (Padārtha). She manifests as Maheshwara (Shiva), Vishnu, and Brahma. She also expands as Parvati, Lakshmi, and Saraswati. She is present in the Suvarloka (heavenly realm), Bhuvarloka (intermediate realm), and Bhuloka (earthly realm). She manifests as Adityas (solar deities), Savitrs (radiant energies), and Suryas (suns). She embodies the three divine energies – Icchā (will), Jñāna (knowledge), and Kriyā (action). The entire creation is formed in this threefold manner. Even in an atom, there exist positive charge, negative charge, and a neutral state.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


ఆత్మ సంతృప్తి Soul Satisfaction

 



ఆత్మ సంతృప్తి  Soul Satisfaction



🌹 18 FEBRUARY 2025 DAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 18 FEBRUARY 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం మంగళవారం, భౌమ వాసర 18-2-2025 🌹
2) 🌹 సుందరాంజేయుని భక్తి పరాక్రమం మీలో ధృఢ సంకల్పాన్ని అసామాన్య శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹
3) 🌹 హనుమంతుని ఆశీస్సులతో శుభ మంగళవారం మిత్రులందరికీ - 18 -feb-2025 🌹
4) 🌹 గరుడ గమన తవ చరణ కమల Garuda Gamana Vishnu Stotram 🌹
5) 🌹నేటి సందేశం - ఆత్మ సంతృప్తి 18-2-2025. 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 588 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 588 - 1 🌹 
🌻 588. 'త్రికూటా' - 1 / 587. 'Trikuta' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం మంగళవారం , భౌమ వాసర 18-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సుందరాంజేయుని భక్తి పరాక్రమం మీలో ధృఢ సంకల్పాన్ని అసామాన్య శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 గరుడ గమన తవ చరణ కమల Garuda Gamana Vishnu Stotram 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
*Join Chaitanya Vijnaanam చైతన్య విజ్ఞానం Group*
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹ఆత్మ సంతృప్తి 18-2-2025🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 588 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 588 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 588. 'త్రికూటా' - 1 🌻*

*మూడు కూటములుగ నుండునది శ్రీమాత అని అర్థము. వాగ్భవ కూటము, మధ్య కూటము, శక్తి కూటములుగా తాను వ్యాప్తి చెందును. ప్రజ్ఞ, శక్తి, పదార్థముగ వ్యాప్తి చెందును. మహేశ్వరుడు, విష్ణువు, బ్రహ్మగ వ్యాప్తి చెందును. పార్వతి, లక్ష్మి, సరస్వతిగ వ్యాప్తి చెందును. సువర్లోకము, భువర్లోకము, భూలోకము, ఆదిత్యులుగను, సవితృలుగను, సూర్యులుగను యేర్పడునది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియలుగ యేర్పడునది. సృష్టి యంతయూ ఈ విధముగ మూడు కూటములుగ యేర్పడుచున్నది. అణువు నందు కూడ ధన సంజ్ఞ ఋణ సంజ్ఞగ, తటస్థ సంజ్ఞగా యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 588 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 587. 'Trikuta' - 1 🌻*

*The meaning of Trikuta is that Sri Mata exists in three clusters (triads). She expands as Vāgbhava Koota, Madhya Koota, and Shakti Koota. She pervades intellect (Prajñā), power (Shakti), and matter (Padārtha). She manifests as Maheshwara (Shiva), Vishnu, and Brahma. She also expands as Parvati, Lakshmi, and Saraswati. She is present in the Suvarloka (heavenly realm), Bhuvarloka (intermediate realm), and Bhuloka (earthly realm). She manifests as Adityas (solar deities), Savitrs (radiant energies), and Suryas (suns). She embodies the three divine energies – Icchā (will), Jñāna (knowledge), and Kriyā (action). The entire creation is formed in this threefold manner. Even in an atom, there exist positive charge, negative charge, and a neutral state.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h