🌹 *మాస్టర్ సివివి యోగము* 🌹
*5-10*
*ప్రార్థన యందు నాతో అనుబంధ మేర్పచుకొని నీవు గమనించుట యందే యుండవలెను. జరుగుచున్న స్పందనములను గాని, భావములను గాని గమనించువానిగ ఉండుము. సర్వమును నీ గమనికకు రాగలదు.*
*ఏకాగ్రత నా మార్గము కాదు. గమనించుట, వేచియుండుట మార్గము.*
*గమనించుట కూడ ఒక రకముగ ఏకాగ్రతయే. కాని గమనించుట యందు ఏ వస్తువు పైనను ప్రజ్ఞ నేకాగ్రము చేయనవసరము లేదు.*
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment