విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 360, 361 / Vishnu Sahasranama Contemplation - 360, 361


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 360 / Vishnu Sahasranama Contemplation - 360 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻360. సర్వలక్షణలక్షణ్యః, सर्वलक्षणलक्षण्यः,🌻


Sarvalakṣaṇalakṣaṇyaḥ

ఓం సర్వలక్షణలక్షణ్యాయ నమః | ॐ सर्वलक्षणलक्षण्याय नमः | OM Sarvalakṣaṇalakṣaṇyāya namaḥ

లక్షణం అనునది ప్రమాణమునకును, ప్రమాణములవలన సిద్ధించు జ్ఞానమునకును పేరు. కావున సర్వైః లక్షణైః ప్రమాణైః యత్ లక్షణం జ్ఞానం జాయతే తత్ సర్వలక్షణలక్షణమ్ సర్వములగు లక్షణములచే, ప్రమాణములచే ఏ జ్ఞానము కలుగునో అది సర్వలక్షణలక్షణం అనబడును. సర్వలక్షణలక్షణే సాధుః సర్వలక్షణ్లక్షణ్యః అన్ని విధములగు ప్రత్యక్షాది ప్రమాణములచేత కలుగు జ్ఞానవిషయమున ఉత్తముడుగా గోచరించువాడు కావున శ్రీమహావిష్ణువునకు 'సర్వలక్షణలక్షణ్యః' అని వ్యవహారము శాస్త్రములందు తగిలియున్నది. ఏలయన అన్ని ప్రమాణములచేతను ఎరుగదగిన పరమార్థ తత్త్వము ఆ మహానుభావుడే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 360🌹

📚. Prasad Bharadwaj

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः ।सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥

అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః ।సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥

Atulaśśarabho bhīmassamayajño havirhariḥ ।Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 361 / Vishnu Sahasranama Contemplation - 361🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 361. లక్ష్మీవాన్, लक्ष्मीवान्, Lakṣmīvān🌻


ఓం లక్ష్మీవతే నమః | ॐ लक्ष्मीवते नमः | OM Lakṣmīvate namaḥ

లక్ష్మీః అస్య వక్షసి నిత్యం అస్తి వసతి లక్ష్మి ఈతని వక్షమునందు నిత్యమును వసించి ఉన్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 361🌹

📚. Prasad Bharadwaj


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः ।सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥

అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః ।సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥

Atulaśśarabho bhīmassamayajño havirhariḥ ।Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


07 Apr 2021

No comments:

Post a Comment