🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 8 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనిషి అస్తిత్వంతో కలిసి వున్నపుడే సజీవంగా వుంటాడు 🍀మనిషి అస్తిత్వంతో కలిసి వున్నపుడే సజీవంగా వుంటాడు. మన పునాదులు అస్తిత్వంలో వుంటే మనం సంపూర్ణంగా, ఆరోగ్యంగా వుంటాం.
మనం అస్తిత్వ సంబంధం లేకుండా ఒంటరిగా వుంటే, పునాదులు లేకుంటే ఎట్లాంటి ఎదుగూ బొదుగూ లేకుండా ప్రాణం లేకుండా వుంటాం.
అస్తిత్వమన్నది భూమి, మన బలవర్థకమయిన ఆహారం, మన ఆరోగ్యం, సమజీవితం అంటే విస్ఫోటన మినహా మరేం కాదు. అది మన సజీవత్వానికి సంబంధించిన విస్ఫోటన.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
23 Apr 2021
No comments:
Post a Comment