విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 376, 377 / Vishnu Sahasranama Contemplation - 376, 377

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 376 / Vishnu Sahasranama Contemplation - 376🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻376. శ్రీగర్భః, श्रीगर्भः, Śrīgarbhaḥ🌻


ఓం శ్రీగర్భాయ నమః | ॐ श्रीगर्भाय नमः | OM Śrīgarbhāya namaḥ

యస్యోదరాంతరే విష్ణోః శ్రీర్విభూతిర్విరాజతే ।
జగద్రూప యస్య గర్భే స్థితా శ్రీగర్భః ఏవ సః ॥

శ్రీ అనగా జగద్రూపమగు విభూతి లేదా రూపభేదము గర్భమునందు ఎవనికి కలదో అట్టివాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 376🌹

📚. Prasad Bharadwaj

🌻376. Śrīgarbhaḥ🌻


OM Śrīgarbhāya namaḥ

यस्योदरांतरे विष्णोः श्रीर्विभूतिर्विराजते ।
जगद्रूप यस्य गर्भे स्थिता श्रीगर्भः एव सः ॥

Yasyodarāṃtare viṣṇoḥ śrīrvibhūtirvirājate,
Jagadrūpa yasya garbhe sthitā śrīgarbhaḥ eva saḥ.

One in whose abdomen Śrī or His unique manifestation as Saṃsāra has its existence.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥

Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 377 / Vishnu Sahasranama Contemplation - 377🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 377. పరమేశ్వరః, परमेश्वरः, Parameśvaraḥ 🌻


ఓం పరమేశ్వరాయ నమః | ॐ परमेश्वराय नमः | OM Parameśvarāya namaḥ

పరమశ్చాసావీశనశీలశ్చ పరమేశ్వరః ।
సమంసర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ ॥
ఇతి స్వయం భగవతా గీతా సుపరికీర్తనాత్ ॥

ఈతడు అత్యుత్తముడును ఎల్లవారినీ తన అదుపునందు ఉంచుటయే తన స్వభావముగాను, అలవాటుగానూ కలవాడు. 'సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్‍' (గీతా 13.27) 'సర్వ భూతములయందును సమరూపమున ఉండు పరమేశ్వరుని' అను భగవద్వచనము ఇందు ప్రమాణము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 377🌹

📚. Prasad Bharadwaj

🌻377. Parameśvaraḥ🌻


OM Parameśvarāya namaḥ

परमश्चासावीशनशीलश्च परमेश्वरः ।
समंसर्वेषु भूतेषु तिष्ठंतं परमेश्वरम् ॥
इति स्वयं भगवता गीता सुपरिकीर्तनात् ॥

Paramaścāsāvīśanaśīlaśca parameśvaraḥ,
Samaṃsarveṣu bhūteṣu tiṣṭhaṃtaṃ parameśvaram.
Iti svayaṃ bhagavatā gītā suparikīrtanāt.

He is supreme and is able to control or rule over everything. So He is Parameśvaraḥ vide the Lord's statement 'Samaṃ sarveṣu bhūteṣu tiṣṭhaṃtaṃ parameśvaram' (Gītā 13.27) / 'समं सर्वेषु भूतेषु तिष्ठंतं परमेश्वरम' (गीता १३.२७) Parameśvara who is the same in all beings.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka


उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥

Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


23 Apr 2021

No comments:

Post a Comment