శ్రీ లలితా సహస్ర నామములు - 101 / Sri Lalita Sahasranamavali - Meaning - 101
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 101 / Sri Lalita Sahasranamavali - Meaning - 101 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀
🍀 491. కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా -
కాళరాత్రి మొదలైన పన్నెండి మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
🍀 492. స్నిగ్థౌదన ప్రియా -
నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది.
🍀 493. మహావీరేంద్ర వరదా -
శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది.
🍀 494. రాకిణ్యంబా స్వరూపిణీ -
రాకిణీ దేవతా స్వరూపిణి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 101 🌹
📚. Prasad Bharadwaj
🌻 101. kālarātryādi-śaktyaugha-vṛtā snigdhaudanapriyā |
mahāvīrendra-varadā rākiṇyambā-svarūpiṇī || 101 || 🌻
🌻 491 ) Kala rathryadhi Shakthi youga vrudha -
She who is surrounded by Shakthis like Kalarathri. Kanditha, Gayathri, ….etc
🌻 492 ) Sniggdowdhana priya -
She who likes Ghee mixed rice
🌻 493 ) Maha veerendra varadha -
She who gives boons to great heroes or She who gives boons to great sages
🌻 494 ) Rakinyambha swaroopini -
She who has names like rakini
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment