శ్రీ లలితా సహస్ర నామములు - 97 / Sri Lalita Sahasranamavali - Meaning - 97





🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 97 / Sri Lalita Sahasranamavali - Meaning - 97 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀



🍀 468. వజ్రేశ్వరీ -
వజ్రేశ్వరీ నామంగల ఒక అతిరహస్యశక్తి.

🍀 469. వామదేవీ -
అందముగా నున్న దేవత.

🍀 470. వయోవస్థావివర్జితా -
వయస్సు యొక్క ప్రభావం గాని అవస్థా ప్రభావం గాని లేనిది.

🍀 471. సిద్ధేశ్వరీ -
సిద్ధులకు అధికారిణి.

🍀 472. సిద్ధవిద్యా -
సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి.

🍀 473. సిద్ధమాతా -
సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచునది.

🍀 474. యశస్వినీ -
యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 97 🌹

📚. Prasad Bharadwaj

🌻 97. vajreśvarī vāmadevī vayo'vasthā-vivarjitā |
siddheśvarī siddhavidyā siddhamātā yaśasvinī || 97 || 🌻



🌻 468 ) Vajreshwari -
She who is Vajreswari (lord of diamonds) who occupies jalandhara peetha

🌻 469 ) Vamadevi -
She who is the consort of Vama deva

🌻 470 ) Vayovastha vivarjitha -
She who does not change with age

🌻 471 ) Sidheswari -
She who is the goddess of Siddhas (saints with super natural powers)

🌻 472 ) Sidha vidya -
She who is personification of pancha dasa manthra which is called siddha vidya

🌻 473 ) Sidha matha -
She who is the mother of Siddhas

🌻 474 ) Yasawini -
She who is famous.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 Jul 2021

No comments:

Post a Comment