నిర్మల ధ్యానాలు - ఓషో - 57
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 57 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మరింత మరింతగా లోపలి తత్వంపై కేంద్రీకరించు. లోపల మరింతగా కాలాన్ని స్థలాన్ని సృష్టించు. అదంతా కేవలం గుర్తించాల్సిన విషయం. మెల్ల మెల్లగా నీ చైతన్యం నీ పక్కకు తిరిగుతుంది. 🍀
ఎంతగా అహం మార్గాల్ని కనిపెడితే అంతగా స్వేచ్ఛగా వుంటావు. నువ్వు తెలుసుకునే కొద్దీ దాని కుట్రలు పని చెయ్యవు. యిది దృష్టిలో పెట్టుకుని మరింత మరింతగా లోపలి తత్వంపై కేంద్రీకరించు. లోపల మరింతగా కాలాన్ని స్థలాన్ని సృష్టించు. అదంతా కేవలం గుర్తించాల్సిన విషయం. మెల్ల మెల్లగా నీ చైతన్యం నీ పక్కకు తిరిగుతుంది.
ఎప్పుడయితే నీకు నువ్వు ముఖాముఖి నిల్చుంటావో అప్పుడు నువ్వోక ఉన్నతమయిన విషయాన్ని, అపురూపమైన విషయాన్ని జీవితంలో సౌందర్య భరితమయిన అనుభవాన్ని పొందుతావు. ఆ ఎదుర్కొన్న అనుభవంతో సహజమైన దయ, కాంతివంత కారుణ్యం తొణికిసలాడుతాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
12 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment