విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 559 / Vishnu Sahasranama Contemplation - 559
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 559 / Vishnu Sahasranama Contemplation - 559 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 559. భగహా, भगहा, Bhagahā 🌻
ఓం భగఘ్నే నమః | ॐ भगघ्ने नमः | OM Bhagaghne namaḥ
తదైశ్వర్యాదిషాడ్గుణ్యభగవాన్ పరమేశ్వరః ।
సంహారసమయే హన్తీత్యచ్యుతో భగహోచ్యతే ॥
భగవాన్ నామము నందు వివరించబడిన ఆరు లక్షణములను ప్రళయ సమయమున నశింప జేయును గనుక, ఆ అచ్యుతునకు భగహా అను నామము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 559🌹
📚. Prasad Bharadwaj
🌻559. Bhagahā🌻
OM Bhagaghne namaḥ
तदैश्वर्यादिषाड्गुण्यभगवान् परमेश्वरः ।
संहारसमये हन्तीत्यच्युतो भगहोच्यते ॥
Tadaiśvaryādiṣāḍguṇyabhagavān parameśvaraḥ,
Saṃhārasamaye hantītyacyuto bhagahocyate.
Since Lord Acyuta destroys the six attributes, as elucidated in the definition of the divine name 'Bhagavān', He is called Bhagahā.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥
భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥
Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
20 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment