నిర్మల ధ్యానాలు - ఓషో - 154


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 154 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఏ క్షణం మనిషి స్పృహతో వుంటాడో దేవుడికి సంబంధించిన ఈ అనంత విశ్వానికి చక్రవర్తి అవుతాడు. మనిషి నిద్రలో వుండడం వల్ల ఆ సంగతి గుర్తించడం లేదు. 🍀


మనిషి తను బిచ్చగాడు అని ఎప్పుడూ భావించడు. తను గొప్ప చక్రవర్తినని భావిస్తాడు. ఏ క్షణం మనిషి స్పృహతో వుంటాడో దేవుడికి సంబంధించిన ఈ అనంతవిశ్వానికి చక్రవర్తి అవుతాడు.

నిజానికి అప్పటికే ఈ విశ్వాన్ని దేవుడు మనిషికి యిచ్చాడు. మనిషి నిద్రలో వుండడం వల్ల ఆ సంగతి గుర్తించలేదు. ఆ రాజ్యం అక్కడే వుంది. కానీ నువ్వు దాన్ని చూడ్డం లేదు. నీ చూపులు బయటికి చూస్తున్నాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


24 Mar 2022

No comments:

Post a Comment