విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 869 / Vishnu Sahasranama Contemplation - 869


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 869 / Vishnu Sahasranama Contemplation - 869🌹

🌻 869. సత్యః, सत्यः, Satyaḥ 🌻

ఓం సత్యాయ నమః | ॐ सत्याय नमः | OM Satyāya namaḥ


సాధుత్వాత్ సత్సు సత్యోఽయమచ్యుతః ప్రోచ్యతే బుధైః

సత్పురుషుల విషయమున అనుకూలముగా వర్తించువాడు కనుక సత్యః.


106. సత్యః, सत्यः, Satyaḥ

212. సత్యః, सत्यः, Satyaḥ


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 869🌹

🌻 869. Satyaḥ 🌻

OM Satyāya namaḥ



साधुत्वात् सत्सु सत्योऽयमच्युतः प्रोच्यते बुधैः / Sādhutvāt satsu satyo’yamacyutaḥ procyate budhaiḥ


As He is good to people of righteous behavior, He is called Satyaḥ.


106. సత్యః, सत्यः, Satyaḥ,

212. సత్యః, सत्यः, Satyaḥ


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr‌tprītivardhanaḥ ॥ 93 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹



No comments:

Post a Comment