విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 949 / Vishnu Sahasranama Contemplation - 949


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 949 / Vishnu Sahasranama Contemplation - 949 🌹

🌻 949. భీమపరాక్రమః, भीमपराक्रमः, Bhīmaparākramaḥ 🌻

ఓం భీమపరాక్రమాయ నమః | ॐ भीमपराक्रमाय नमः | OM Bhīmaparākramāya namaḥ


అసురాదీనాం భయహేతుః పరాక్రమో అస్యావతారేష్వితి భీమపరాక్రమః

ఆయా అవతారములయందు అసురులు మొదలగువారికి భయహేతువగు పరాక్రమము ఎవనికి కలదో అట్టివాడు భీమపరాక్రమః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 949 🌹

🌻 949. Bhīmaparākramaḥ 🌻

OM Bhīmaparākramāya namaḥ


असुरादीनां भयहेतुः पराक्रमोऽस्यावतारेष्विति भीमपराक्रमः / Asurādīnāṃ bhayahetuḥ parākramo’syāvatāreṣviti bhīmaparākramaḥ

The valor in all His incarnations is the cause of great fear to asuras and others which is why He is called Bhīmaparākramaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

No comments:

Post a Comment