శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 3 🌻


అజ్ఞానుల యందు, జ్ఞానుల యందు, పుణ్యుల యందు, పాపుల యందు, సురలందు, అసురుల యందు, వెలుగునందు, చీకటి యందు అంతటా వ్యాపించి అందరికిని పరిణామము కలిగించుచూ పూర్ణత్వమును ప్రసాదించు మాతగా దర్శించినపుడు అట్టి దర్శనము షోడశి దర్శన మగును. అట్లు తెలియుటయే షోడశీ విద్య. సృష్టి యందు శ్రీ లలిత, శ్రీకృష్ణుడు షోడశీ విద్యను ప్రదర్శించిన వారు. శ్రీకృష్ణుడు శ్రీలలితయే యని పలుమార్లు ఈ వ్యాఖ్యానమున తెలుపబడినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 587. 'Shree Shodashakshari Vidya' - 3 🌻


When Śrī Mātā is perceived as the Divine Mother who pervades both the ignorant and the enlightened, the virtuous and the sinful, the gods and the demons, light and darkness - pervading everything and bringing about transformation while bestowing completeness, such a realization is known as the Ṣoḍaśī Darśana (vision of Ṣoḍaśī). Understanding this truth is Ṣoḍaśī Vidyā. In creation, Śrī Lalitā and Śrī Kṛṣṇa are the ones who manifested the knowledge of Ṣoḍaśī. It has been repeatedly emphasized in this commentary that Śrī Kṛṣṇa and Śrī Lalitā are one and the same.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిత్య జీవన యోగము Yoga of eternal life




🌹నేటి సందేశం - నిత్య జీవన యోగము. 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹Today's message - Yoga of eternal life. 🌹

Prasad Bharadwaj




జయ జనార్ధనా కృష్ణ రాధికాపతే Jaya Janardhana Krishna Radhikapathe



https://www.youtube.com/shorts/QEPKYcrZHFs


🌹 జయ జనార్ధనా కృష్ణ రాధికాపతే 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹🌹🌹🌹🌹





🌹 Jaya Janardhana Krishna Radhikapathe 🌹

Prasad Bharadwaja

🌹🌹🌹🌹🌹


సంకట హర చతుర్థి శుభాకాంక్షలు అందరికి Happy Sankata Hara Chaturthi to all


https://www.facebook.com/reel/992183322832979



🌹 సంకట హర చతుర్థి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Happy Sankata Hara Chaturthi to all 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹




🌹 16 FEBRUARY 2025 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 16 FEBRUARY 2025 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం ఆదివారం, భాను వాసర 16-2-2025 🌹
2) 🌹 సూర్య భగవానుని దివ్య ఆశీస్సులతో శుభ ఆదివారం మిత్రులందరికీ - 16-feb-2025 🌹
3) 🌹ఆదిత్యుని ఆశీస్సులతో శుభ ఆదివారం మిత్రులందరికీ - 16 -feb-2025 🌹
4) 🌹 జయ జనార్ధనా కృష్ణ రాధికాపతే 🌹
5) 🌹నేటి సందేశం - నిత్య జీవన యోగము. 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 3 🌹 
🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 3 / 587. 'Shree Shodashakshari Vidya' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం ఆదివారం, భాను వాసర 16-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సూర్య భగవానుని దివ్య ఆశీస్సులతో శుభ ఆదివారం మిత్రులందరికీ - 16-feb-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 జయ జనార్ధనా కృష్ణ రాధికాపతే 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹నేటి సందేశం - నిత్య జీవన యోగము. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 587 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 587 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 3 🌻*

*అజ్ఞానుల యందు, జ్ఞానుల యందు, పుణ్యుల యందు, పాపుల యందు, సురలందు, అసురుల యందు, వెలుగునందు, చీకటి యందు అంతటా వ్యాపించి అందరికిని పరిణామము కలిగించుచూ పూర్ణత్వమును ప్రసాదించు మాతగా దర్శించినపుడు అట్టి దర్శనము షోడశి దర్శన మగును. అట్లు తెలియుటయే షోడశీ విద్య. సృష్టి యందు శ్రీ లలిత, శ్రీకృష్ణుడు షోడశీ విద్యను ప్రదర్శించిన వారు. శ్రీకృష్ణుడు శ్రీలలితయే యని పలుమార్లు ఈ వ్యాఖ్యానమున తెలుపబడినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 587 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 587. 'Shree Shodashakshari Vidya' - 3 🌻*

*When Śrī Mātā is perceived as the Divine Mother who pervades both the ignorant and the enlightened, the virtuous and the sinful, the gods and the demons, light and darkness - pervading everything and bringing about transformation while bestowing completeness, such a realization is known as the Ṣoḍaśī Darśana (vision of Ṣoḍaśī). Understanding this truth is Ṣoḍaśī Vidyā. In creation, Śrī Lalitā and Śrī Kṛṣṇa are the ones who manifested the knowledge of Ṣoḍaśī. It has been repeatedly emphasized in this commentary that Śrī Kṛṣṇa and Śrī Lalitā are one and the same.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 2 🌻


పౌర్ణమి తిథి అంతము వరకు అమావాస్య ప్రారంభము నుండి లెక్కించినచో శూన్యము నుండి పూర్ణము వరకు శ్రీమాత కళలు గోచరించును. అజ్ఞానము నుండి జ్ఞానమునకు ఈ విధమగు క్రమ పరిణామము జీవులకు కలిగించునది శ్రీమాత. పూర్ణ కళలతో వెలుగొందు అమ్మ వారిని 'శ్రీ' అని పిలుతురు. శ్రీ అనగా పూర్ణ చైతన్యము. ఆమె నుండియే ఇచ్ఛా జ్ఞాన క్రియలు సరస్వతి, లక్ష్మి, పార్వతిగా ఉద్భవించును. వారిని కూడ శ్రీ అనియే పిలుతురు. శ్రీ అను అక్షరము పంచదశకి చేర్చుటలో శ్రీమాత సర్వాంతర్యామిత్వము సూచింప బడుచున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 587. 'Shree Shodashakshari Vidya' - 2 🌻


From Amāvāsya (new moon) to Pūrṇimā (full moon), if counted sequentially, Śrī Mātā's Kalās (phases) can be observed evolving from emptiness to completeness. Śrī Mātā brings about this gradual transformation from ignorance to knowledge in all living beings. The Divine Mother, who radiates with complete Kalās, is called "Śrī". The term Śrī signifies absolute consciousness (Pūrṇa Chaitanya). From her arise the Icchā Śakti (Will), Jñāna Śakti (Knowledge), and Kriyā Śakti (Action), manifesting as Sarasvatī, Lakṣmī, and Pārvatī, respectively. These deities are also addressed as Śrī. By adding the syllable "Śrī" to Pañcadaśī, it symbolizes Śrī Mātā's presence as the inner essence of all existence (Sarvāntaryāmitva).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


కాలమే ఆయుధం. లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకనూ విలువని తెలుసుకో. (Time is a weapon. Know its value)



🌹 కాలమే ఆయుధం. లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకనూ విలువని తెలుసుకో. 🌹

ప్రసాద్ భరద్వాజ




🌹 Time is a weapon. Know the value of every second on the way to your goal. 🌹

Prasad Bharadwaj



మహాత్ముల ప్రభావం Influence of great souls

 



🌹 15 FEBRUARY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 15 FEBRUARY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం శనివారం , స్ధిర వాసర 15-2-2025 🌹
2) 🌹 శ్రీ వెంకటేశ్వరుని దివ్య ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికీ - 15-feb-2025 🌹
3) హనుమంతుని దివ్య ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికీ - 15-feb-2025 🌹
4) 🌹 కాలమే ఆయుధం. లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకనూ విలువని తెలుసుకో. 🌹
5) మహాత్ముల ప్రభావం
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 2 🌹 
🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 2 / 587. 'Shree Shodashakshari Vidya' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం శనివారం , స్ధిర వాసర 15-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శ్రీ వెంకటేశ్వరుని దివ్య ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికీ - 15-feb-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 హనుమంతుని దివ్య ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికీ - 15-feb-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 కాలమే ఆయుధం. లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకనూ విలువని తెలుసుకో. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

మహాత్ముల ప్రభావం

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 587 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 587 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 2 🌻*

*పౌర్ణమి తిథి అంతము వరకు అమావాస్య ప్రారంభము నుండి లెక్కించినచో శూన్యము నుండి పూర్ణము వరకు శ్రీమాత కళలు గోచరించును. అజ్ఞానము నుండి జ్ఞానమునకు ఈ విధమగు క్రమ పరిణామము జీవులకు కలిగించునది శ్రీమాత. పూర్ణ కళలతో వెలుగొందు అమ్మ వారిని 'శ్రీ' అని పిలుతురు. శ్రీ అనగా పూర్ణ చైతన్యము. ఆమె నుండియే ఇచ్ఛా జ్ఞాన క్రియలు సరస్వతి, లక్ష్మి, పార్వతిగా ఉద్భవించును. వారిని కూడ శ్రీ అనియే పిలుతురు. శ్రీ అను అక్షరము పంచదశకి చేర్చుటలో శ్రీమాత సర్వాంతర్యామిత్వము సూచింప బడుచున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 587 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 587. 'Shree Shodashakshari Vidya' - 2 🌻*

*From Amāvāsya (new moon) to Pūrṇimā (full moon), if counted sequentially, Śrī Mātā's Kalās (phases) can be observed evolving from emptiness to completeness. Śrī Mātā brings about this gradual transformation from ignorance to knowledge in all living beings. The Divine Mother, who radiates with complete Kalās, is called "Śrī". The term Śrī signifies absolute consciousness (Pūrṇa Chaitanya). From her arise the Icchā Śakti (Will), Jñāna Śakti (Knowledge), and Kriyā Śakti (Action), manifesting as Sarasvatī, Lakṣmī, and Pārvatī, respectively. These deities are also addressed as Śrī. By adding the syllable "Śrī" to Pañcadaśī, it symbolizes Śrī Mātā's presence as the inner essence of all existence (Sarvāntaryāmitva).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 1 🌻


పదహారు అక్షరముల విద్యగా నుండునది శ్రీమాత అని అర్థము. ముందు శ్లోకములలో శ్రీమాత పంచదశిగా పేర్కొనబడినది. పదిహేను అక్షరములతో కూడిన విద్యగా పేర్కొనబడినది. ఈ పదిహేను అక్షరములకు ముందు శ్రీ అను అక్షరము చేర్చినపుడు పంచదశి షోడశి అగుచున్నది. శ్రీమాత పూర్ణకళలు పదహారు. అమావాస్య నుండి చతుర్దశి వరకు పదిహేను తిథులలో పదిహేను కళ లేర్పడును. ఏమీ లేనట్లున్న స్థితి నుండి పౌర్ణమి ప్రారంభము వరకు పదిహేను తిథులుగా ఆమె వ్యాప్తి చెందును. పదహారవ కళగా పౌర్ణమి తిథి వుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 587. 'Shree Shodashakshari Vidya' - 1 🌻


The term Śrī Mātā signifies the knowledge of sixteen syllables. In earlier verses, Śrī Mātā was referred to as Pañcadaśī, meaning the knowledge composed of fifteen syllables. When the syllable "Śrī" is prefixed to these fifteen syllables, Pañcadaśī becomes Ṣoḍaśī. Śrī Mātā is associated with sixteen complete Kalās (phases or aspects). From Amāvāsya (new moon) to Chaturdaśī (fourteenth lunar day), fifteen Kalās emerge. From a state of apparent nothingness to the beginning of Pūrṇimā (full moon), she expands through these fifteen lunar phases. The sixteenth Kalā is fully manifested on the full moon day (Pūrṇimā).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 14 FEBRUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 14 FEBRUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం శుక్రవారం, బృగు వాసర 14-2-2025 🌹
2) 🌹 లక్ష్మి దేవి ఆశీస్సులతో శుభ శుక్రవారం మిత్రులందరికీ - 14-feb-2025 🌹
4) 🌹 ఓం నమః శివాయ ఓం నమః శివాయ హరహర బోలే నమః శివాయ 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 1 🌹 
🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 1 / 587. 'Shree Shodashakshari Vidya' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం శుక్రవారం, బృగు వాసర 14-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో శుభ శుక్రవారం మిత్రులందరికీ - 14-feb-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఓం నమః శివాయ ఓం నమః శివాయ హరహర బోలే నమః శివాయ 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 587 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 587 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 1 🌻*

*పదహారు అక్షరముల విద్యగా నుండునది శ్రీమాత అని అర్థము. ముందు శ్లోకములలో శ్రీమాత పంచదశిగా పేర్కొనబడినది. పదిహేను అక్షరములతో కూడిన విద్యగా పేర్కొనబడినది. ఈ పదిహేను అక్షరములకు ముందు శ్రీ అను అక్షరము చేర్చినపుడు పంచదశి షోడశి అగుచున్నది. శ్రీమాత పూర్ణకళలు పదహారు. అమావాస్య నుండి చతుర్దశి వరకు పదిహేను తిథులలో పదిహేను కళ లేర్పడును. ఏమీ లేనట్లున్న స్థితి నుండి పౌర్ణమి ప్రారంభము వరకు పదిహేను తిథులుగా ఆమె వ్యాప్తి చెందును. పదహారవ కళగా పౌర్ణమి తిథి వుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 587 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 587. 'Shree Shodashakshari Vidya' - 1 🌻*

*The term Śrī Mātā signifies the knowledge of sixteen syllables. In earlier verses, Śrī Mātā was referred to as Pañcadaśī, meaning the knowledge composed of fifteen syllables. When the syllable "Śrī" is prefixed to these fifteen syllables, Pañcadaśī becomes Ṣoḍaśī. Śrī Mātā is associated with sixteen complete Kalās (phases or aspects). From Amāvāsya (new moon) to Chaturdaśī (fourteenth lunar day), fifteen Kalās emerge. From a state of apparent nothingness to the beginning of Pūrṇimā (full moon), she expands through these fifteen lunar phases. The sixteenth Kalā is fully manifested on the full moon day (Pūrṇimā).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h

సరైన జ్ఞానదృష్టి (Correct Insight)

🌹 సరైన జ్ఞానదృష్టి 🌹

సత్యం జ్ఞానం అనంతం అని వర్ణింపబడే ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మతత్త్వాన్ని, సరైన దృష్టితో (వెలుగుతో) చూడకపోవడం వల్ల అనంతనామరూప సమన్వితమైన జగత్ జీవ ఈశ్వర భ్రమను కలిగిస్తూ బాధిస్తోంది. చీకటిలోంచి వెలుగులోకి వస్తే చీకటి మాయం అయిపోతుంది. సరైన జ్ఞానదృష్టిని సాధిస్తే అజ్ఞానం అదృశ్యమై పోతుంది. - అష్టావక్ర గీత.

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹

A LITTLE AWARENESS IS REUIRED....

🌹👁️ A LITTLE AWARENESS IS REUIRED.... 👁️ 🌹

"God is beyond all experience. You cannot experience God because he is not separate from you. You can live God, you can be God, but you cannot experience him. We can experience things only when they are separate from us. You cannot see yourself, and God is your innermost core — you cannot see God either. So people who search for God as if God is an object are on a wrong journey from the very beginning. They will be frustrated, and out of frustration they can start creating hallucinations too. Because of the frustration the mind starts giving consolation prizes: the mind gives you hallucinatory experiences.

If you are a Hindu you see Krishna standing before you, and that is just an hallucination. If you are a Christian you see Christ. The Christian never sees Krishna, the Hindu never sees Christ; the Mohammedan is blissfully unaware of both. You see only that which you are projecting. Because down the ages God has been thought of as a person, hallucinations become possible. Because he was thought of as something that can be experienced, people went on wrong journeys and wasted their lives.

God cannot be experienced, cannot be searched for, cannot be seen, because you are it. You are already it, so what is needed is not to search; all that is needed is to start celebrating. You are God! There is no need to postpone your celebration even for a single moment, because in the next moment also you will be God, as much as you are right now. Yesterday also you were as much a God as you are right now or will ever be. You are the same God always. Just a little daring is needed to celebrate it, a little daring to accept this tremendous truth of “I am God!”

It is very difficult because the so-called saints have been teaching you that you are a sinner, that you are unworthy, that you will be thrown into hellfire — that’s where you belong. How can you suddenly believe that you are a God? It seems outrageous but it is the truth.

To recognize yourself as God does not mean that you are God and others are not God. To recognize yourself as God means that everything is divine, even your enemy. Not only is Jesus God but Judas too! That is very shattering… that is very difficult. Not only is the beautiful person God, but the ugliest, he too is God because nothing else exists. God is synonymous with existence.

My approach is that we are not searching for experiences here. We are trying to know the one who experiences all experiences. Our search is for the witness. Who is this observer? Who is this consciousness? Sometimes it feels sad, sometimes it feels happy; sometimes it is so high, flying in the sky, and sometimes so down. Who is this watcher of all these games? — high and low, happy, unhappy, in heaven and hell. Who is this watcher?

To know this watcher is to know God. And you are already it — just a little awakening is needed… no search but only awakening".

🌹 🌹 🌹 🌹 🌹




శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 4


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 4 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 586. 'కామసేవితా - 4 🌻


మనస్సు దేహ సంబంధమైన రక్షణ, పోషణాది కార్యక్రమములతోపాటు భోగ జీవనమున కూడ ఆసక్తి కలిగి యుండును. అందువలన చిత్తము మనస్సు నందు గాక బుద్ధి యందు ప్రవేశింప జేయవలెను. స్థిరమగు మనస్సే చిత్తము. గాలి తగలని దీపము వంటిది చిత్తము. గాలికి రెప రెప లాడు నటువంటిది మనస్సు. అట్టి మనస్సు నుండి బైట పడుటయే ప్రధానమగు సాధన. అవి శివుని వరముగ మన్మథునకు లభ్యమగుటచే అతడు స్థిరచిత్తముతో శ్రీమాతను ఆరాధనము గావించి, ఆమె అనుగ్రహము పొంది, ఆమె సేవకుడై సృష్టికార్యము లొనర్చు చున్నాడు. కాముని వలననే ఇహపర సిద్ధులు కలుగును. అట్టి కాముడిచే నిత్యము పూజ లందుకొనునది శ్రీమాత.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 4 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 586. 'Kama Sevita' - 4 🌻

The mind is naturally inclined toward both the responsibilities of bodily protection and nourishment as well as worldly enjoyments. Because of this, chitta (pure consciousness) should not remain within the mind but should be directed toward buddhi (intellect). A steady mind itself is chitta. Chitta is like a lamp that does not flicker in the absence of wind, whereas the mind is like a flame that constantly wavers in the breeze. The essential practice of spiritual discipline is to detach from the restless mind. Since these blessings were granted to Manmatha as Śiva’s boon, he was able to stabilize his chitta and worship Śrī Mātā with unwavering devotion. Through Her grace, he became Her eternal servant and took part in the divine process of creation. It is only through Kāma that both worldly and spiritual attainments become possible. That is why Śrī Mātā eternally accepts worship offered by Kāma.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


మాఘ పౌర్ణమి, శ్రీ లలితా త్రిపుర భైరవి - శోడశి జయంతి / Magha Purnami, Sri Lalitha Tripura Bhairavi Jayanti (Shodashi Jayanthi)


🌹 మాఘ పౌర్ణమి, శ్రీ లలితా త్రిపుర భైరవి - శోడశి జయంతి శుభాకాంక్షలు అందరికి / Magha Purnami, Sri Lalitha - Shodashi Jayanthi Greetings to All 🌹

✍️. ప్రసాద్‌ భరధ్వాజ



🌻 శ్రీ లలితా త్రిపుర భైరవి స్తోత్రం 🌻

బ్రహ్మాదయస్స్తుతి శతైరపి సూక్ష్మ రూపం జానంతినైవ జగదాది మనాదిమూర్తిమ్ |

తస్మాదమూం కుచనతాం నవ కుంకుమాస్యాం స్థూలాం స్తువే సకల వాఙ్మయ మాతృభూతామ్




☘️ మాఘస్నానం స్తోత్రం ☘️

"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ

ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం

మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ

స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''


"దుఃఖములు , దారిద్య్రము నశించుటకు పాప క్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను.




🍀 శ్రీ లలితా త్రిపుర భైరవి - శోడశి జయంతి ప్రాముఖ్యత 🍀

శ్రీ లలితా త్రిపుర భైరవి జయంతి లేదా శోడశి జయంతి అని కూడా పిలువబడే ఈ పండుగ హిందూ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనదిగా భావించ బడుతుంది. మాఘ పౌర్ణమి నాడు ఇది నిర్వహిస్తారు. ఇది దశ మహావిద్యలలో ఒకరైన దేవి శోడశి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే పవిత్రమైన రోజు.

ఈ రోజున దేవి శ్రీ లలితా త్రిపుర భైరవి ఆరాధన చేయడం ద్వారా భక్తులు మోక్షాన్ని పొందుతారని విశ్వసిస్తారు. పూర్ణ విశ్వాసంతో మాతా లలితాను పూజించుట వలన జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. అందువల్ల, లలితా జయంతి సందర్భంగా దేవి లలితాను గొప్ప భక్తితో ఆరాధిస్తారు. మాతా లలితాదేవిని పూజను చేస్తే అన్ని విధాలైన సిద్ధులను పొందగలుగుతారు.

ఈ రోజు సౌందర్యం, శక్తి, కృప యొక్క పరాకాష్టగా భావించబడే దేవి శోడశిని ఘనంగా ఆరాధిస్తారు. ఆమె పూజకు గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. భక్తులు ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటూ కుటుంబ సమతుల్యత, ఆధ్యాత్మిక అభివృద్ధి, కళల్లో పరిపూర్ణత సాధించే ఆశయంతో ఉపాసన చేస్తారు.

శోడశి జయంతి అనేది భక్తి మరియు భయభక్తులతో శ్రీ లలితా త్రిపుర భైరవిని ఆరాధించే ప్రత్యేకమైన రోజు. ఈ పండుగ ప్రాముఖ్యత ఆమె ఆరాధన ద్వారా భుక్తి (లోక సంబంధమైన ఆనందాలు) మరియు ముక్తి (ఆధ్యాత్మిక విముక్తి) రెండింటినీ పొందే అవకాశాన్ని అందించడంలో ఉంది. భక్తులు ఆమె కృపను కోరుకోవడం ద్వారా ఇంద్రియాలపై నియంత్రణ పొందగలుగుతారని, తేజస్సును పొందగలుగుతారని, కుటుంబ జీవితంలో సమతుల్యతను అనుభవించ గలుగుతారని భక్తులు విశ్వసిస్తారు.

దేవి శోడశి మహాత్రిపుర సుందరి, లలితా, బాలా పంచదశి, రాజరాజేశ్వరీ వంటి అనేక పేర్లతో ప్రసిద్ధి చెందింది. శ్రీమాత సంప్రదాయంలోని దశ మహావిద్యలలో మూడవ మహావిద్యగా పరిగణించ బడతుంది. భూలోకం, స్వర్గలోకం, పాతాళ లోకాల్లోనే అత్యంత శోభాయమానమైన మరియు శక్తివంతమైన దేవతగా ఆమెను భావిస్తారు. శరీర సౌందర్యానికి మాత్రమే కాక, పరమార్ధ సాధన, ఆధ్యాత్మిక మేల్కొలుపు, దైవ రక్షణను ప్రసాదించే దేవతగా ఆమెను ఆరాధిస్తారు.

🌹🌹🌹🌹🌹




🌹 12 FEBRUARY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 12 FEBRUARY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం బుధవారం, సౌమ్య వాసర 12-2-2025 మాఘ పౌర్ణమి 🌹
2) 🌹 మాఘ పౌర్ణమి, శ్రీ లలితా త్రిపుర భైరవి - శోడశి జయంతి శుభాకాంక్షలు అందరికి / Magha Purnami, Sri Lalitha - Shodashi Jayanthi Greetings to All 🌹
శ్రీ లలితా త్రిపుర భైరవి - శోడశి జయంతి ప్రాముఖ్యత 
3) శుభ బుధవారం
4) 🌹 సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు అందరికి 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 4 🌹 
🌻 586. 'కామసేవితా - 4 / 586. 'Kama Sevita' - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మాఘ పౌర్ణమి, శ్రీ లలితా త్రిపుర భైరవి - శోడశి జయంతి శుభాకాంక్షలు అందరికి / Magha Purnami, Sri Lalitha - Shodashi Jayanthi Greetings to All 🌹*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 శ్రీ లలితా త్రిపుర భైరవి స్తోత్రం 🌻*
*బ్రహ్మాదయస్స్తుతి శతైరపి సూక్ష్మ రూపం జానంతినైవ జగదాది మనాదిమూర్తిమ్ |*
*తస్మాదమూం కుచనతాం నవ కుంకుమాస్యాం స్థూలాం స్తువే సకల వాఙ్మయ మాతృభూతామ్*

*☘️ మాఘస్నానం స్తోత్రం ☘️*
"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ*
*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం*
*మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*
*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''*

*"దుఃఖములు , దారిద్య్రము నశించుటకు పాప క్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను.*

*🍀 శ్రీ లలితా త్రిపుర భైరవి - శోడశి జయంతి ప్రాముఖ్యత 🍀*

*శ్రీ లలితా త్రిపుర భైరవి జయంతి లేదా శోడశి జయంతి అని కూడా పిలువబడే ఈ పండుగ హిందూ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనదిగా భావించ బడుతుంది. మాఘ పౌర్ణమి నాడు ఇది నిర్వహిస్తారు. ఇది దశ మహావిద్యలలో ఒకరైన దేవి శోడశి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే పవిత్రమైన రోజు.*

*ఈ రోజున దేవి శ్రీ లలితా త్రిపుర భైరవి ఆరాధన చేయడం ద్వారా భక్తులు మోక్షాన్ని పొందుతారని విశ్వసిస్తారు. పూర్ణ విశ్వాసంతో మాతా లలితాను పూజించుట వలన జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. అందువల్ల, లలితా జయంతి సందర్భంగా దేవి లలితాను గొప్ప భక్తితో ఆరాధిస్తారు. మాతా లలితాదేవిని పూజను చేస్తే అన్ని విధాలైన సిద్ధులను పొందగలుగుతారు.*

*ఈ రోజు సౌందర్యం, శక్తి, కృప యొక్క పరాకాష్టగా భావించబడే దేవి శోడశిని ఘనంగా ఆరాధిస్తారు. ఆమె పూజకు గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. భక్తులు ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటూ కుటుంబ సమతుల్యత, ఆధ్యాత్మిక అభివృద్ధి, కళల్లో పరిపూర్ణత సాధించే ఆశయంతో ఉపాసన చేస్తారు.*

*శోడశి జయంతి అనేది భక్తి మరియు భయభక్తులతో శ్రీ లలితా త్రిపుర భైరవిని ఆరాధించే ప్రత్యేకమైన రోజు. ఈ పండుగ ప్రాముఖ్యత ఆమె ఆరాధన ద్వారా భుక్తి (లోక సంబంధమైన ఆనందాలు) మరియు ముక్తి (ఆధ్యాత్మిక విముక్తి) రెండింటినీ పొందే అవకాశాన్ని అందించడంలో ఉంది. భక్తులు ఆమె కృపను కోరుకోవడం ద్వారా ఇంద్రియాలపై నియంత్రణ పొందగలుగుతారని, తేజస్సును పొందగలుగుతారని, కుటుంబ జీవితంలో సమతుల్యతను అనుభవించ గలుగుతారని భక్తులు విశ్వసిస్తారు.*

*దేవి శోడశి మహాత్రిపుర సుందరి, లలితా, బాలా పంచదశి, రాజరాజేశ్వరీ వంటి అనేక పేర్లతో ప్రసిద్ధి చెందింది. శ్రీమాత సంప్రదాయంలోని దశ మహావిద్యలలో మూడవ మహావిద్యగా పరిగణించ బడతుంది. భూలోకం, స్వర్గలోకం, పాతాళ లోకాల్లోనే అత్యంత శోభాయమానమైన మరియు శక్తివంతమైన దేవతగా ఆమెను భావిస్తారు. శరీర సౌందర్యానికి మాత్రమే కాక, పరమార్ధ సాధన, ఆధ్యాత్మిక మేల్కొలుపు, దైవ రక్షణను ప్రసాదించే దేవతగా ఆమెను ఆరాధిస్తారు.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం బుధవారం, సౌమ్య వాసర 12-2-2025 మాఘ పౌర్ణమి, శ్రీ లలితా జయంతి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 గణేశుని ఆశీస్సులతో శుభ బుధవారం మిత్రులందరికీ - 12-feb-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 586 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam  - 586 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 586. 'కామసేవితా - 4 🌻*

*మనస్సు దేహ సంబంధమైన రక్షణ, పోషణాది కార్యక్రమములతోపాటు భోగ జీవనమున కూడ ఆసక్తి కలిగి యుండును. అందువలన చిత్తము మనస్సు నందు గాక బుద్ధి యందు ప్రవేశింప జేయవలెను. స్థిరమగు మనస్సే చిత్తము. గాలి తగలని దీపము వంటిది చిత్తము. గాలికి రెప రెప లాడు నటువంటిది మనస్సు. అట్టి మనస్సు నుండి బైట పడుటయే ప్రధానమగు సాధన. అవి శివుని వరముగ మన్మథునకు లభ్యమగుటచే అతడు స్థిరచిత్తముతో శ్రీమాతను ఆరాధనము గావించి, ఆమె అనుగ్రహము పొంది, ఆమె సేవకుడై సృష్టికార్యము లొనర్చు చున్నాడు. కాముని వలననే ఇహపర సిద్ధులు కలుగును. అట్టి కాముడిచే నిత్యము పూజ లందుకొనునది శ్రీమాత.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 586 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 586. 'Kama Sevita' - 4 🌻*

*The mind is naturally inclined toward both the responsibilities of bodily protection and nourishment as well as worldly enjoyments. Because of this, chitta (pure consciousness) should not remain within the mind but should be directed toward buddhi (intellect). A steady mind itself is chitta. Chitta is like a lamp that does not flicker in the absence of wind, whereas the mind is like a flame that constantly wavers in the breeze. The essential practice of spiritual discipline is to detach from the restless mind. Since these blessings were granted to Manmatha as Śiva’s boon, he was able to stabilize his chitta and worship Śrī Mātā with unwavering devotion. Through Her grace, he became Her eternal servant and took part in the divine process of creation. It is only through Kāma that both worldly and spiritual attainments become possible. That is why Śrī Mātā eternally accepts worship offered by Kāma.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 586. 'కామసేవితా - 3 🌻


కాముడు కోరిక కలిగించు ప్రజ్ఞగ మన యందుండును. కోరిక లేనివాడు పరమును కూడ కోరలేడు కదా! ఇహమునకు గాని పరమునకు గాని కోరికయే ప్రధానమై యున్నది. కోరిక లేనివాడు ఇహమునగాని పరమునగాని వృద్ధి పొందలేడు. శక్తివంతుడు, ఆత్మవంతుడు కాలేడు. కోరిక ననుసరించియే జ్ఞానము, క్రియ కూడ యుండును. కాముడు అనంగు డగుట వలన తరించెను. ఉపాసకులు కూడ దేహేంద్రియములతో పూజించుటగా కాక చిత్తమును చేరి చిత్తముతో పూజలు గావింపవలెను. యతచిత్తుల పూజలే ఫలించును. చిత్తము స్థిరముగ నుండి బుద్ధిలోకము నందు అందుబాటులో నుండెడి దివ్యత్వమును ప్రార్థింపవలెను. చిత్తము మనస్సున నున్నచో బాహ్యమునకు ప్రసరించును. ఇంద్రియములలో ప్రవేశించి, ఇంద్రియార్థములు వెంటబడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 586. 'Kama Sevita' - 3 🌻


Kāma (desire) resides within us as the awareness that generates longing. After all, one who has no desire cannot even seek the supreme! Desire is the primary force behind both worldly life (iham) and the ultimate truth (param). Without desire, one cannot progress in either the material or spiritual realms, nor can one become powerful or self-realized. Both knowledge (jñāna) and action (kriyā) exist only in alignment with desire. Kāma was liberated because he was Ananga (bodiless). Likewise, true seekers should not worship merely with their body and senses but with their chitta (pure consciousness). Only those who worship with a steady mind will attain results. One must pray for the divine presence that remains accessible in the realm of buddhi (intellect) when the chitta is stable. If the chitta is entangled in the mind, it will flow outward, entering the senses and becoming engrossed in sense objects.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 11 FEBRUARY 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 11 FEBRUARY 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం మంగళవారం, భౌమ వాసర 11-2-2025 🌹
2) శుభ మంగళవారం 
3) 🌹 "సమత్వం, స్థిరత్వం" 🌹
4) 🌹 శివ శివ శంకర Shiva Shiva shankara🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 3 🌹 
🌻 586. 'కామసేవితా - 3 / 586. 'Kama Sevita' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం మంగళవారం, భౌమ వాసర 11-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 "సమత్వం, స్థిరత్వం" 🌹*
*సమత్వాన్ని, స్థిరత్వాన్ని స్వప్రయత్నంతో సాధించుకోవాలి. చెడుని ఎప్పుడూ మంచి ద్వారా ఎదుర్కోవాలి.* 
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శివ శివ శంకర Shiva Shiva shankara 🌹*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 586 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 586 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 586. 'కామసేవితా - 3 🌻*

*కాముడు కోరిక కలిగించు ప్రజ్ఞగ మన యందుండును. కోరిక లేనివాడు పరమును కూడ కోరలేడు కదా! ఇహమునకు గాని పరమునకు గాని కోరికయే ప్రధానమై యున్నది. కోరిక లేనివాడు ఇహమునగాని పరమునగాని వృద్ధి పొందలేడు. శక్తివంతుడు, ఆత్మవంతుడు కాలేడు. కోరిక ననుసరించియే జ్ఞానము, క్రియ కూడ యుండును. కాముడు అనంగు డగుట వలన తరించెను. ఉపాసకులు కూడ దేహేంద్రియములతో పూజించుటగా కాక చిత్తమును చేరి చిత్తముతో పూజలు గావింపవలెను. యతచిత్తుల పూజలే ఫలించును. చిత్తము స్థిరముగ నుండి బుద్ధిలోకము నందు అందుబాటులో నుండెడి దివ్యత్వమును ప్రార్థింపవలెను. చిత్తము మనస్సున నున్నచో బాహ్యమునకు ప్రసరించును. ఇంద్రియములలో ప్రవేశించి, ఇంద్రియార్థములు వెంటబడును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 586 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 586. 'Kama Sevita' - 3 🌻*

*Kāma (desire) resides within us as the awareness that generates longing. After all, one who has no desire cannot even seek the supreme! Desire is the primary force behind both worldly life (iham) and the ultimate truth (param). Without desire, one cannot progress in either the material or spiritual realms, nor can one become powerful or self-realized. Both knowledge (jñāna) and action (kriyā) exist only in alignment with desire. Kāma was liberated because he was Ananga (bodiless). Likewise, true seekers should not worship merely with their body and senses but with their chitta (pure consciousness). Only those who worship with a steady mind will attain results. One must pray for the divine presence that remains accessible in the realm of buddhi (intellect) when the chitta is stable. If the chitta is entangled in the mind, it will flow outward, entering the senses and becoming engrossed in sense objects.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h

Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with.... (Youtube Short# 5)

🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with the fire of "I am pure consciousness," and live liberated. 🌹

🍀 5. Overcoming Mental Suffering 🍀

✍️ Prasad Bharadwaj

https://www.youtube.com/shorts/ArLzfJHkZi0



In this video, we explore the 9th verse of Chapter 1 from the Ashtavakra Gita, which teaches the essence of Self-Realization. Learn how to purify the mind and overcome the mental suffering and burn the forest of ignorance with the fire of "I am pure consciousness" and live a liberated, sorrow-free life. Through this shloka, Ashtavakra emphasizes the importance of recognizing one’s true Self and remaining steadfast in that realization. When we live in the constant awareness of our identity as pure consciousness, we are freed from the bondage of ignorance and the cycle of suffering. The forest of ignorance, with its dense thickets of ego and desires, is burned away by the fire of self-knowledge. . - Prasad Bharadwaj

Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj

🌹🌹🌹🌹🌹

అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని.... (Youtube Short# 5) (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9)

🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని "నేను శుద్ధ చైతన్యం" అనే జ్ఞానాగ్నితో దగ్ధం చేసి విముక్తుడిగా జీవించు. 🌹

🍀 5. మానసిక బాధలను అధిగమించడం 🍀

✍️ ప్రసాద్‌ భరధ్వాజ

https://www.youtube.com/shorts/33hog7H3kbA



ఈ వీడియోలో, అష్టావక్ర గీత యొక్క 1వ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని పరిశీలిస్తాము, ఇది ఆత్మానుభవం యొక్క సారాంశాన్ని బోధిస్తుంది. "నేనే శుద్ధ చైతన్యం" అనే జ్ఞాన అగ్నితో అజ్ఞానం అనే అరణ్యాన్ని దహించి, మనస్సును శుద్ధి చేసి, మానసిక బాధలను అధిగమించి, విముక్తి పొందిన, దుఃఖం లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోండి. ఈ శ్లోకంలో, అష్టావక్ర మహర్షి మన ఆత్మను గుర్తించడం, ఆ ఆత్మ స్వరూపంలో స్థిరంగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తాడు. మనం శుద్ధ చైతన్యమైన మన నిజ స్వరూపం పట్ల ఎప్పుడూ అవగాహనతో జీవిస్తే, అజ్ఞానం మరియు దుఃఖ చక్రం నుండి విముక్తులవుతాము. అహంకారం, కోరికలతో కూడిన అజ్ఞానారణ్యం ఆత్మ జ్ఞానాగ్నితో దగ్ధమవుతుంది. - ప్రసాద్ భరద్వాజ

చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ

🌹🌹🌹🌹🌹



अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को.... (Youtube Short# 5) (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9)

🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से जलाकर मुक्त होकर जीवन जियो। 🌹

🍀 5. मानसिक पीड़ा को पार करना. 🍀

✍️ प्रसाद भारद्वाज

https://www.youtube.com/shorts/cTUHzODqpxo



इस वीडियो में, हम अष्टावक्र गीता के पहले अध्याय के 9वें श्लोक का विश्लेषण करते हैं, जो आत्मज्ञान का सार सिखाता है। "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से अज्ञान रूपी जंगल को जलाकर, मन को शुद्ध कर, मानसिक पीड़ा को पार करते हुए, कैसे मुक्त और दुखरहित जीवन जिया जा सकता है, यह जानें। इस श्लोक के माध्यम से, अष्टावक्र महर्षि यह बताते हैं कि आत्मा को पहचानना और उसके शुद्ध, अपरिवर्तनीय स्वरूप में स्थिर रहना कितना महत्वपूर्ण है। जब हम शुद्ध चेतना के रूप में अपने वास्तविक स्वरूप के प्रति जागरूक रहते हैं, तो हम अज्ञान और दुखों के चक्र से मुक्त हो जाते हैं। अहंकार और इच्छाओं से भरे अज्ञान के जंगल को आत्मज्ञान की अग्नि से जला दिया जाता है।. प्रसाद भारद्वाज.

चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.

🌹🌹🌹🌹🌹



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 586. 'కామసేవితా - 2 🌻

అంతరంగమును చూచుటకు చిత్తము, బుద్ధి, అహంకారము ప్రధానముగ పనిచేయవలెను. బాహ్యము చూడలేనపుడు అంతరంగమును చూచుటయే మిగులును. అంతరంగమున చూచుట ఆరంభించునపుడు గోచరించునది శ్రీమాత సూక్ష్మ రూపము. అది కాంతులతో కూడియుండును. దానిని ఆరాధించుట సూక్ష్మతరము, సూక్ష్మతమము అగు శ్రీమాత రూపము కూడ కాముడు దర్శింప గలుగును. తత్కారణముగ శ్రీమాత భక్తుడై జగత్కార్యమున ముఖ్యమగు స్థానము నలంకరించెను. ఇట్లు శివుడు శాపము రూపమున కామునికి వరమిచ్చెను. కాముడు శ్రీమాత నారాధించి శాశ్వతత్త్వమును పొందెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹







🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 586. 'Kama Sevita' - 2 🌻


To perceive the inner self, Chitta (consciousness), Buddhi (intellect), and Ahamkāra (ego) must function as the primary faculties. When one can no longer see the external world, only the inner vision remains. As one begins to look inward, Śrī Mātā’s subtle form becomes visible. This form is radiant with divine light. Worshiping this subtle form leads to an even more refined and transcendental vision of Śrī Mātā’s most subtle essence, which even Kāma (Manmatha) can behold. For this reason, Kāma, becoming a devotee of Śrī Mātā, attained a significant role in the workings of the universe. Thus, what appeared to be a curse from Śiva was, in reality, a great boon granted to Kāma. Kāma worshiped Śrī Mātā and attained the eternal truth.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 10 FEBRUARY 2025 MONDAY ALL MESSAGES సోమవారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 10 FEBRUARY 2025 MONDAY ALL MESSAGES సోమవారం, భాను వాసర సందేశాలు 🌹🍀
*🌹 నేటి పంచాంగం 10-2-2025 🌹*
*🌹 పరమ శివుని ఆశీస్సులతో శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
1) 🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము 🌹
🍀 5. మానసిక బాధలను అధిగమించడం 🍀
2) 🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 🌹
🍀 5. Overcoming Mental Suffering 🍀
3) 🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 🌹
🍀 5. मानसिक पीड़ा को पार करना. 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 2 🌹 
🌻 586. 'కామసేవితా - 2 / 586. 'Kama Sevita' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని "నేను శుద్ధ చైతన్యం" అనే జ్ఞానాగ్నితో దగ్ధం చేసి విముక్తుడిగా జీవించు. 🌹*
*🍀 5. మానసిక బాధలను అధిగమించడం 🍀*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*

*ఈ వీడియోలో, అష్టావక్ర గీత యొక్క 1వ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని పరిశీలిస్తాము, ఇది ఆత్మానుభవం యొక్క సారాంశాన్ని బోధిస్తుంది. "నేనే శుద్ధ చైతన్యం" అనే జ్ఞాన అగ్నితో అజ్ఞానం అనే అరణ్యాన్ని దహించి, మనస్సును శుద్ధి చేసి, మానసిక బాధలను అధిగమించి, విముక్తి పొందిన, దుఃఖం లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోండి. ఈ శ్లోకంలో, అష్టావక్ర మహర్షి మన ఆత్మను గుర్తించడం, ఆ ఆత్మ స్వరూపంలో స్థిరంగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తాడు. మనం శుద్ధ చైతన్యమైన మన నిజ స్వరూపం పట్ల ఎప్పుడూ అవగాహనతో జీవిస్తే, అజ్ఞానం మరియు దుఃఖ చక్రం నుండి విముక్తులవుతాము. అహంకారం, కోరికలతో కూడిన అజ్ఞానారణ్యం ఆత్మ జ్ఞానాగ్నితో దగ్ధమవుతుంది. - ప్రసాద్ భరద్వాజ*
*చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with the fire of "I am pure consciousness," and live liberated. 🌹*
*🍀 5. Overcoming Mental Suffering 🍀*
*✍️ Prasad Bharadwaj*

*In this video, we explore the 9th verse of Chapter 1 from the Ashtavakra Gita, which teaches the essence of Self-Realization. Learn how to purify the mind and overcome the mental suffering and burn the forest of ignorance with the fire of "I am pure consciousness" and live a liberated, sorrow-free life. Through this shloka, Ashtavakra emphasizes the importance of recognizing one’s true Self and remaining steadfast in that realization. When we live in the constant awareness of our identity as pure consciousness, we are freed from the bondage of ignorance and the cycle of suffering. The forest of ignorance, with its dense thickets of ego and desires, is burned away by the fire of self-knowledge. . - Prasad Bharadwaj*
*Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से जलाकर मुक्त होकर जीवन जियो। 🌹*
*🍀 5. मानसिक पीड़ा को पार करना. 🍀*
*✍️ प्रसाद भारद्वाज*

*इस वीडियो में, हम अष्टावक्र गीता के पहले अध्याय के 9वें श्लोक का विश्लेषण करते हैं, जो आत्मज्ञान का सार सिखाता है। "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से अज्ञान रूपी जंगल को जलाकर, मन को शुद्ध कर, मानसिक पीड़ा को पार करते हुए, कैसे मुक्त और दुखरहित जीवन जिया जा सकता है, यह जानें। इस श्लोक के माध्यम से, अष्टावक्र महर्षि यह बताते हैं कि आत्मा को पहचानना और उसके शुद्ध, अपरिवर्तनीय स्वरूप में स्थिर रहना कितना महत्वपूर्ण है। जब हम शुद्ध चेतना के रूप में अपने वास्तविक स्वरूप के प्रति जागरूक रहते हैं, तो हम अज्ञान और दुखों के चक्र से मुक्त हो जाते हैं। अहंकार और इच्छाओं से भरे अज्ञान के जंगल को आत्मज्ञान की अग्नि से जला दिया जाता है।. प्रसाद भारद्वाज.*
*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 586 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 586 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 586. 'కామసేవితా - 2 🌻*

*అంతరంగమును చూచుటకు చిత్తము, బుద్ధి, అహంకారము ప్రధానముగ పనిచేయవలెను. బాహ్యము చూడలేనపుడు అంతరంగమును చూచుటయే మిగులును. అంతరంగమున చూచుట ఆరంభించునపుడు గోచరించునది శ్రీమాత సూక్ష్మ రూపము. అది కాంతులతో కూడియుండును. దానిని ఆరాధించుట సూక్ష్మతరము, సూక్ష్మతమము అగు శ్రీమాత రూపము కూడ కాముడు దర్శింప గలుగును. తత్కారణముగ శ్రీమాత భక్తుడై జగత్కార్యమున ముఖ్యమగు స్థానము నలంకరించెను. ఇట్లు శివుడు శాపము రూపమున కామునికి వరమిచ్చెను. కాముడు శ్రీమాత నారాధించి శాశ్వతత్త్వమును పొందెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 586 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 586. 'Kama Sevita' - 2 🌻*

*To perceive the inner self, Chitta (consciousness), Buddhi (intellect), and Ahamkāra (ego) must function as the primary faculties. When one can no longer see the external world, only the inner vision remains. As one begins to look inward, Śrī Mātā’s subtle form becomes visible. This form is radiant with divine light. Worshiping this subtle form leads to an even more refined and transcendental vision of Śrī Mātā’s most subtle essence, which even Kāma (Manmatha) can behold. For this reason, Kāma, becoming a devotee of Śrī Mātā, attained a significant role in the workings of the universe. Thus, what appeared to be a curse from Śiva was, in reality, a great boon granted to Kāma. Kāma worshiped Śrī Mātā and attained the eternal truth.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹 Correct way to Draw Swastik to get maximum benefit. 🌹
Prasad Bharadwaj

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పరమ శివుని ఆశీస్సులతో శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 నేటి పంచాంగం 10-2-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ప్రపంచ పప్పు ధాన్య దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🧘‍♂️ 🌹* 
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h