🌹.విష్ణువు లీలావతారాలు 🌹
భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.
1. వరాహావతారం - భూసముద్ధరణం
2. సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం
౩. కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం
4. దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం
5. సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం
6. నరనారాయణావతారం - కామజయం
7. ధ్రువావతారం - ధ్రువపదారోహం
8. పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం
9. ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం
10. హయగ్రీవావతారం - వేదజననం
11. మత్స్యావతారం - వేద సంగ్రహం
12. కూర్మావతారం - మందర ధారణం
13. ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం
14. వామనావతారం - బలిరాజ యశోరక్షణం
15. హంసావతారం - భాగవత యోగోపదేశం
16. మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం
17. పరశురామావతారం - దుష్టరాజ భంజనం
18. రామావతారం - రాక్షస సంహారం
19. కృష్ణావతారం - లోకకళ్యాణం
20. వ్యాసావతారం - వేద విభజనం
22. బుద్ధవతారం - పాషండ ధర్మ ప్రచారం
23. కల్క్యవతారం - ధర్మ సంస్థాపనం
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment