🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 63 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. ఐతరేయము 🌻దేహము నందు జీవుడుగా బద్ధుడైనపుడు తన కన్న ఇతరమైన సృష్టి యుండుట కనిపించును.
ఇదియే వేదములందు కీర్తింపబడిన 'ఐతరేయము' అనబడు వెలుగు ( objectivity) . ఇది సృష్టి కనిపించుటకు అద్దము. దీనిలో దేవుడు కనిపించడు.
తనకు తానుగా జీవుడు తనను గుర్తించినచో తాను దేవుడుగా కనిపించును. దీనినభ్యసించిన వెనుక మిగిలిన సృష్టిలో కూడ తననే దర్శించును.
✍🏼 మాస్టర్ ఇ.కె.
భాగవతము 2-84
🌹 🌹 🌹 🌹 🌹
07 Aug 2021
No comments:
Post a Comment