🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 132 / Sri Lalita Sahasranamavali - Meaning - 132 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 132. అన్నదా, వసుదా, వృద్ధా, బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ ।
బృహతీ, బ్రాహ్మణీ, బ్రాహ్మీ, బ్రహ్మానందా, బలిప్రియా ॥ 132 ॥ 🍀
🍀 670. అన్నదా :
సర్వజీవులకు ఆహారము ఇచ్చునది
🍀 671. వసుదా :
సంపదలిచ్చునది
🍀 672. వృద్ధా :
ప్రాచీనమైనది
🍀 673. బ్రహ్మత్మైక్యస్వరుపినీ :
ఆత్మ, పరమాత్మల ఐక్యస్వరూపిణి
🍀 674. బృహతీ :
అన్నిటికన్న పెద్దది
🍀 675. బ్రాహ్మణీ :
బ్రహ్మఙ్ఞాన స్వరూపిణీ
🍀 676. బ్రాహ్మీ :
సరస్వతీ
🍀 677. బ్రహ్మానందా :
బ్రహ్మానందస్వరూపిణీ
🍀 678. బలిప్రియా :
బలి(త్యాగము) యందు ప్రీతి కలిగినది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 132 🌹
📚. Prasad Bharadwaj
🌻 132. Annada vasudha vrudha bramhatmaikya svarupini
Bruhati bramhani bhramhi bramhananda balipriya ॥ 132 ॥ 🌻
🌻 670 ) Annadha - She who gives food
🌻 671 ) Vasudha -
She who gives wealth
🌻 672 ) Vriddha -
She who is old
🌻 673 ) Brhmatmykya swaroopini -
She who merges herself in brahma-the ultimate truth
🌻 674 ) Brihathi -
She who is big
🌻 675 ) Brahmani -
She who is the wife of easwara
🌻 676 ) Brahmi -
She who has one aspect of Brhma
🌻 677 ) Brahmananda -
She who is the ultimate happiness
🌻 678 ) Bali priya -
She who likes the strong
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
19 Sep 2021
No comments:
Post a Comment