నిర్మల ధ్యానాలు - ఓషో - 143
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 143 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఎప్పుడు ఒక సంగతి గుర్తుంచుకో. 'దేవుడు నా న్యాయ నిర్ణేత. దేవుడి ముందు నేను నిల్చోగలనా? నీ జీవితానికి సంబంధించి దాన్నే లక్ష్యంగా చేసుకో. దేవుడికి మాత్రమే నువ్వు జవాబుదారీగా వుండాలి. 🍀
నీ గురించి యితరులు ఏమనుకుంటున్నారన్న దాన్ని గురించి పట్టించుకోకు. అసలు ఆ విషయం గురించి అసలు లెక్కించకు. ఎప్పుడు ఒక సంగతి గుర్తుంచుకో. 'దేవుడు నా న్యాయ నిర్ణేత. దేవుడి ముందు నేను నిల్చోగలనా?
నీ జీవితానికి సంబంధించి దాన్నే లక్ష్యంగా చేసుకో. మనిషి తన కాళ్ళ మీద నిల్చుని తనంతగా నిర్ణయానికి రావాలి. నేను చేస్తున్న పని మాత్రమే నాకు వెలుగివ్వాలి అని భావించాలి. నా చైతన్యమే అదృష్టాన్ని నిర్ణయించాలి అని భావించాలి. దేవుడికి మాత్రమే నువ్వు జవాబుదారీగా వుండాలి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
28 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment