ఓషో రోజువారీ ధ్యానాలు - 158. అవమానం / Osho Daily Meditations - 158. HUMILIATION
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 158 / Osho Daily Meditations - 158 🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 158. అవమానం 🍀
🕉. వినయంగా ఉండండి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ అవమానించ లేరు. అహంకారాన్ని తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ బాధించ లేరు. 🕉
కొన్నిసార్లు ఇతరులు తమ కోపాన్ని బయటపెట్టడానికి సాకులు వెతుక్కోవడం జరుగుతుంది, కానీ మీరు కలవరపడటానికి ఇది కారణం అవదు. ఇక్కడ కేవలం రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి: అవతలి వ్యక్తి సరైనది అంటున్నప్పుడు, అప్పుడు మీరు అవమానంగా భావిస్తారు; లేదా తప్పుగా ఆరోపిస్తూ ఉంటే, వారు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నట్టే కాబట్టి మొత్తం పరిస్థితి హాస్యభరితంగా ఉంటుంది మరియు ఎవరైనా దానిని ఆనందించ వచ్చు.
అవతలి వ్యక్తి అన్నది సరైనదని మీకు అనిపిస్తే, ఏది చెప్పినా అంగీకరించండి మరియు వినయంగా ఉండండి. మీరు వినయంగా ఉంటే మీరు ఎప్పుడూ అవమానించ బడలేరు; అన్నది పాయింట్. మీరు ఇప్పటికే చివరి వరుసలో నిలబడి ఉన్నారు; మీరు వెనుకకు విసిరి వేయబడలేరు. మీరు మొదటి వ్యక్తి కావడానికి ప్రయత్నించడం లేదు, కాబట్టి ఎవరూ మిమ్మల్ని అడ్డుకోలేరు. ఇది జీవితం పట్ల మొత్తం సమర్పణా వైఖరి. వినయంగా ఉండండి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ అవమానించలేరు. అహంకారం లేకుండా ఉండండి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ బాధించ లేరు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 158 🌹
📚. Prasad Bharadwaj
🍀 158. HUMILIATION 🍀
🕉 Be humble, then nobody can humiliate you. Be ego less, then nobody can hurt you. 🕉
Sometimes it happens that others just find excuses to throw out their anger, but that's no reason for you to get disturbed. There are only two possibilities: Either the other person is right, then you feel humiliated; or the other is wrong, then they are being ridiculous, so the whole situation is humorous and one can enjoy it. If you feel that the other person is right, accept whatever is being said and be humble.
If you are humble you can never be humiliated; that is the point. You are already standing in the last row; you cannot be thrown backward. You are not trying to become the first, so nobody can obstruct you. That is the whole Taoist attitude toward life. Be humble, then nobody can humiliate you. Be egoless, then nobody can hurt you.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
25 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment