🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 576 / Vishnu Sahasranama Contemplation - 576🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 576. సామః, सामः, Sāmaḥ 🌻
ఓం సామ్నే నమః | ॐ साम्ने नमः | OM Sāmne namaḥ
సామః, सामः, Sāmaḥ
వేదానాం సామవేదోఽస్మీత్యుక్తేస్సామేతి కథ్యతే
సామవేదము కూడా పరమాత్ముని రూపవిశేషమే! శ్రీమద్భగవద్గీతయందు దీని ప్రమాణము...
:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః ।
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ॥ 22 ॥
నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సున్ను, ప్రాణులలో చైతన్యమున్ను నేనే అయి యున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 576🌹
📚. Prasad Bharadwaj
🌻576. Sāmaḥ🌻
OM Sāmne namaḥ
वेदानां सामवेदोऽस्मीत्युक्तेस्सामेति कथ्यते /
Vedānāṃ sāmavedo’smītyuktessāmeti kathyate
Sāma Veda is also His opulence as told by the Lord in Śrīmad Bhagavad Gīta.
:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::
वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः ।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥ २२ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 10
Vedānāṃ sāmavedo’smi devānāmasmi vāsavaḥ,
Indriyāṇāṃ manaścāsmi bhūtānāmasmi cetanā. 22.
Among the Vedas, I am Sāma Veda; among the gods, I am Indra. Among the organs, I am the mind, and I am the intelligence in creatures.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥
త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥
Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakrcchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
26 Mar 2022
Continues....
🌹 🌹 🌹 🌹🌹
26 Mar 2022
No comments:
Post a Comment