🌹 01, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : జయపార్వతి వ్రతం, శని త్రయోదశి, Jayaparvati Vrat, Shani Trayodashi 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 04 🍀
06. కంబుగ్రీవః శంబరారిరూపః శంబరజేక్షణః |
బింబాధరో బింబరూపీ ప్రతిబింబక్రియాతిగః
07. గుణవాన్ గుణగమ్యశ్చ గుణాతీతో గుణప్రియః |
07. గుణవాన్ గుణగమ్యశ్చ గుణాతీతో గుణప్రియః |
దుర్గుణ ధ్వంస కృత్సర్వసుగుణో గుణభాసకః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆకాంక్ష తరువాతనే అనుభూతి - భగవత్ అనుభూతి కలిగితే తప్ప భగవద్భక్తి పొసగదు అనుకోడం అవివేకం. సాధకుడు మొదట భగవంతుని విడువకుండ తీవ్రంగా అన్వేషించిన మీదటనే అతనికి భగవత్సాక్షాత్కార మవుతుంది. హృదయంలో ఆకాంక్ష బయలుదేరిన తరువాతనే దాని ప్రతిఫలంగా అతనికి భగవత్ ప్రేమ, ఆనంద అనుభూతులు కలుగుతాయి.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 23:08:09 వరకు
తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: అనూరాధ 15:05:42 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: శుభ 22:44:36 వరకు
తదుపరి శుక్ల
కరణం: కౌలవ 12:12:55 వరకు
వర్జ్యం: 20:16:16 - 21:45:12
దుర్ముహూర్తం: 07:30:26 - 08:23:03
రాహు కాలం: 09:02:31 - 10:41:11
గుళిక కాలం: 05:45:12 - 07:23:52
యమ గండం: 13:58:29 - 15:37:09
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 05:09:36 - 06:41:12
మరియు 29:09:52 - 30:38:48 ?
సూర్యోదయం: 05:45:12
సూర్యాస్తమయం: 18:54:27
చంద్రోదయం: 16:53:43
చంద్రాస్తమయం: 03:14:40
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 15:05:42 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆకాంక్ష తరువాతనే అనుభూతి - భగవత్ అనుభూతి కలిగితే తప్ప భగవద్భక్తి పొసగదు అనుకోడం అవివేకం. సాధకుడు మొదట భగవంతుని విడువకుండ తీవ్రంగా అన్వేషించిన మీదటనే అతనికి భగవత్సాక్షాత్కార మవుతుంది. హృదయంలో ఆకాంక్ష బయలుదేరిన తరువాతనే దాని ప్రతిఫలంగా అతనికి భగవత్ ప్రేమ, ఆనంద అనుభూతులు కలుగుతాయి.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 23:08:09 వరకు
తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: అనూరాధ 15:05:42 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: శుభ 22:44:36 వరకు
తదుపరి శుక్ల
కరణం: కౌలవ 12:12:55 వరకు
వర్జ్యం: 20:16:16 - 21:45:12
దుర్ముహూర్తం: 07:30:26 - 08:23:03
రాహు కాలం: 09:02:31 - 10:41:11
గుళిక కాలం: 05:45:12 - 07:23:52
యమ గండం: 13:58:29 - 15:37:09
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 05:09:36 - 06:41:12
మరియు 29:09:52 - 30:38:48 ?
సూర్యోదయం: 05:45:12
సూర్యాస్తమయం: 18:54:27
చంద్రోదయం: 16:53:43
చంద్రాస్తమయం: 03:14:40
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 15:05:42 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment