🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 791 / Vishnu Sahasranama Contemplation - 791🌹
🌻791. సున్దరః, सुन्दरः, Sundaraḥ🌻
ఓం సున్దరాయ నమః | ॐ सुन्दराय नमः | OM Sundarāya namaḥ
విశ్వాతిశాయి సౌభాగ్యశాలిత్వాత్ సన్దరోఽచ్యుతః
విశ్వము నందలి నెల్లవారి సౌభాగ్యము అనగా ఇతరుల చూపునకు ఇంపుగొలుపు చక్కదనమును, స్వభావమును కలిగియుండుటను మించిన సౌభాగ్యము కలవాడు కావున పరమాత్ముడు సుందరుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 791🌹
🌻791. Sundaraḥ🌻
OM Sundarāya namaḥ
विश्वातिशायिसौभाग्यशालित्वात् सन्दरोऽच्युतः /
Viśvātiśāyisaubhāgyaśālitvāt sandaro’cyutaḥ
Since the Lord is with saubhāgya (the appealing looks and nature) that is superior to that of any and all - He is Sundaraḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥
ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥
Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śrṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Continues....
🌹 🌹 🌹 🌹🌹
No comments:
Post a Comment