విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 840 / Vishnu Sahasranama Contemplation - 840


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 840 / Vishnu Sahasranama Contemplation - 840🌹

🌻840. నిర్గుణః, निर्गुणः, Nirguṇaḥ🌻

ఓం నిర్గుణాయ నమః | ॐ निर्गुणाय नमः | OM Nirguṇāya namaḥ


స వస్తుతో గుణాభావాత్ నిర్గుణః ప్రోచ్యతే హరిః ।
కేవలో నిర్గుణశ్చేతి శ్రుతివాక్యానుసారతః ॥

వస్తు స్థితిలో మాత్రము తనకు ఏ గుణములును లేవు కావున ఆత్మ 'నిర్గుణః' అనబడును.


:: శ్వేతాశ్వరోపనిషత్ షష్ఠోఽధ్యాయః ::

ఏకో దేవ స్సర్వభూతేషు గూఢ స్సర్వవ్యాపీ సర్వభూతాన్తరాత్మా ।
కర్మాధ్యక్ష స్సర్వభూతాధివాస స్సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ ॥ 11 ॥

అద్వితీయుడును, ప్రకాశ స్వరూపుడునునగు ఆ పరమేశ్వరుడే సకల జీవుల యందు అంతరాత్మగా ఉన్నాడు. ఈతడే ఆయా జీవుడు చేయు వివిధ కర్మలకు అధిష్ఠాత. ఈతడే సర్వభూతాధివాసుడును, సర్వసాక్షియును, చైతన్య రూపుడును, నిరుపాధికుడును, నిర్గుణుడును అగుచున్నాడు.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 840🌹

🌻840. Nirguṇaḥ🌻

OM Nirguṇāya namaḥ


स वस्तुतो गुणाभावात् निर्गुणः प्रोच्यते हरिः ।
केवलो निर्गुणश्चेति श्रुतिवाक्यानुसारतः ॥

Sa vastuto guṇābhāvāt nirguṇaḥ procyate hariḥ,
Kevalo nirguṇaśceti śrutivākyānusārataḥ.


He is without qualities and hence Nirguṇaḥ.



:: श्वेताश्वरोपनिषत् षष्ठोऽध्यायः ::

एको देव स्सर्वभूतेषु गूढ स्सर्वव्यापी सर्वभूतान्तरात्मा ।
कर्माध्यक्ष स्सर्वभूताधिवास स्साक्षी चेता केवलो निर्गुणश्च ॥ ११ ॥



Śvetāśvara Upaniṣat Chapter 6

Eko deva ssarvabhūteṣu gūḍa ssarvavyāpī sarvabhūtāntarātmā,
Karmādhyakṣa ssarvabhūtādhivāsa ssākṣī cetā kevalo nirguṇaśca. 11.


The non-dual and resplendent Lord is hidden in all beings. All-pervading, the inmost Self of all creatures, the impeller to actions, abiding in all things, He is the Witness, the Animator and the Absolute, free from guṇas or qualities.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr‌hatkr‌śaḥ sthūlo guṇabhr‌nnirguṇo mahān,
Adhr‌taḥ svadhr‌tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥


Continues....

🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment