🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 947 / Vishnu Sahasranama Contemplation - 947 🌹
🌻 947. జనజన్మాదిః, जनजन्मादिः, Janajanmādiḥ 🌻
ఓం జనజన్మాదయే నమః | ॐ जनजन्मादये नमः | OM Janajanmādaye namaḥ
జనస్య జనిమతో జన్మ ఉద్భవః తస్యాదిః మూలకారణమితి జనజన్మాదిః
జననమునకు అనగా పుట్టుకగల ప్రాణికి సంబంధించిన జన్మమునకు, ఉద్భవమునకు ఆది మరియు మూల కారణము అగువాడు జనజన్మాదిః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 947 🌹
🌻 947. Janajanmādiḥ 🌻
OM Janajanmādaye namaḥ
जनस्य जनिमतो जन्म उद्भवः तस्यादिः मूलकारणमिति जनजन्मादिः / Janasya janimato janma udbhavaḥ tasyādiḥ mūlakāraṇamiti Janajanmādiḥ
Since He is the primeval cause and root of birth of creatures, He is called Janajanmādiḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥
అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥
Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Continues....
🌹 🌹 🌹 🌹🌹
No comments:
Post a Comment