🌹 22 SEPTEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀
🌻 562. 'మోహినీ’ - 2 🌻
మోహము కలుగుట, మోహము వీడుట శ్రీమాత సంకల్పముగ జరుగును. మాయా మోహములనుండి ఎవ్వరునూ తప్పించుకొనలేరు. కావుననే మహాత్ములు సైతము శ్రీమాత శరణు కోరుదురు. మోహ మత్యంత బలమైనది. అది జీవుని బలవత్తరముగ పశువును తాటితో లాగినట్లు లాగును. త్రిమూర్తులు కూడ మోహమునకు లోబడి సృష్టించు చున్నామని, రక్షించు చున్నామని, తిరోధానము కలిగించు చున్నామని భ్రమ పడుదురు. ఇక సామాన్యుల మాట ఏల? దేహముపై మోహము, తనపై తనకు మోహము, తనది, తన వారు అను మోహము, తిరోగతి మోహము, పదవీ మోహము, కీర్తి మోహము, ధనమోహము, స్త్రీ మోహము, జాతి కుల మత మోహము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻
🌻 561. 'Mohini' - 2 🌻
The arising of delusion and the dispelling of delusion happen according to the will of Shri Mata. No one can escape the illusion of Maya. Even great souls seek the refuge of Shri Mata because of this. Delusion is extremely powerful; it pulls a living being as forcefully as an animal being dragged by a leash. Even the Trimurtis (Brahma, Vishnu, and Shiva) are subject to delusion, thinking that they are creating, preserving, and dissolving the universe. If that is the case for the gods, what about ordinary people? There is attachment to the body, attachment to oneself, attachment to one’s belongings and loved ones, attachment to status, to fame, to wealth, to women, and even attachment to caste, race, and religion.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 984 / Vishnu Sahasranama Contemplation - 984
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 984 / Vishnu Sahasranama Contemplation - 984 🌹
🌻 984. అన్నాదః, अन्नादः, Annādaḥ 🌻
ఓం అన్నాయ నమః | ॐ अन्नाय नमः | OM Annāya namaḥ
అన్నామత్తీత్యతో విష్ణురన్నాద ఇతి కీర్త్యతే ।
సర్వమన్నాదిరూపేణ జగదేతచ్చరాచరమ్ ॥
భోక్తృ భోగ్యాత్మక మేవ నైవాన్యత్ కేశవాదితి ।
దర్శయితు మేవకారః ప్రయుక్తోఽన్వర్ధకోఽత్రహి ॥
కేశవే జగదాత్మకే చ శబ్దః పరమే పుంసి ।
ఏకస్మిన్ సర్వనామ్నాఞ్చ వృత్తిం దర్శయితుం హరౌ ॥
అన్నమును తిను ప్రాణి. ఇచట శ్లోకమున 'అన్నమన్నాద ఏవ చ' అని చెప్పబడినది. సర్వ జగత్తును అన్న రూపమున భోగ్యరూపమున ఉన్నది. జగద్రూపము ఇదియే అని చెప్పుటకే ఈ 'ఏవ' శబ్దమును ఉచ్చరించుట. 'చ' అనునది అనేకములను ఒకే ఆశ్రయమునందు వర్తింపజేయు సముచ్చయమును తెలుపును. అట్టి 'చ' శబ్దమును ఈ శ్లోకాంతమున ఉచ్చరించుటచే అన్ని నామములును ఏకైక పరమార్థ తత్త్వమగు పరమ పురుషుని యందే వర్తించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 984🌹
🌻984. Annādaḥ🌻
OM Annāya namaḥ
अन्नामत्तीत्यतो विष्णुरन्नाद इति कीर्त्यते ।
सर्वमन्नादिरूपेण जगदेतच्चराचरम् ॥
भोक्तृ भोग्यात्मक मेव नैवान्यत् केशवादिति ।
दर्शयितु मेवकारः प्रयुक्तोऽन्वर्धकोऽत्रहि ॥
केशवे जगदात्मके च शब्दः परमे पुंसि ।
एकस्मिन् सर्वनाम्नाञ्च वृत्तिं दर्शयितुं हरौ ॥
Annāmattītyato viṣṇurannāda iti kīrtyate,
Sarvamannādirūpeṇa jagadetaccarācaram.
Bhoktr bhogyātmaka meva naivānyat keśavāditi,
Darśayitu mevakāraḥ prayukto’nvardhako’trahi.
Keśave jagadātmake ca śabdaḥ parame puṃsi,
Ekasmin sarvanāmnāñca vrttiṃ darśayituṃ harau.
He who eats annam. The stanza concludes as 'Annamannāda eva ca.' Here 'eva' is used to show that the whole world is a consumable as food in the form of the eater and the eaten. 'ca' is used to show that all words can be applied together to One Supreme Person.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
Yajñabhrdyajñakrdyajñī yajñabhugyajñasādhanaḥ,
Continues....
🌹 🌹 🌹 🌹🌹
శ్రీమద్భగవద్గీత - 587: 16వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 587: Chap. 16, Ver. 16
🌹. శ్రీమద్భగవద్గీత - 587 / Bhagavad-Gita - 587 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 16 🌴
16. అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతా: |
ప్రసక్తా: కామభోగేషు పతన్తి నరకేశుచౌ ||
🌷. తాత్పర్యం : అనేక చింతలచే కలతనొందినవారై; మోహజాల మాయావలచే చుట్టబడినవారై అపవిత్రమైన ఇంద్రియ భోగములందు ఆసక్తులై నరకమునందు పడుదురు.
🌷. భాష్యము : అసురస్వభావుడు తన ధనార్జన కాంక్షకు హద్దును గాంచడు. అది అపరిమితమైనది. ప్రస్తుతము తనవద్ద ధనమెంతున్నది, దానిని వినియోగించి మరింతగా ధనమునెట్లు వృద్ధిచేయగలననెడి ప్రణాళికలను మాత్రమే అతడు ఆలోచించును. తత్కారణముగా అతడు అధర్మమార్గమున వర్తించుటకును వెరువక నల్లబజారులో కార్యములను సాగించును. భూమి, కుటుంబము, గృహము, ధనసంపత్తులచే మోహితుడైయుండు నాతడు వానిని ఇంకను వృద్ధిచేసికొనవలెననియే యోచించుచుండును. స్వశక్తి పైననే నమ్మకమునుంచు నతడు తాను పొందునదంతయు తన పూర్వ పుణ్యఫలమని ఎరుగడు. వాస్తవమునకు గృహాదులను ప్రోగుచేసికొనుటకు ఈ జన్మమున అతనికి అవకాశమొసగబడినది.
వాస్తవమునకు గృహాదులను ప్రోగుచేసికొనుటకు ఈ జన్మమున అతనికి అవకాశమొసగబడినది. అదియంతయు పూర్వకర్మల ఫలమనెడి భావనము అతనికి ఉండదు. తనకున్న ధనమంతయు తన ప్రయత్నము చేతనే లభించినదని అతడు తలపోయును. అనగా అసురస్వభావుడు తన స్వీయయత్నముచే నమ్మునుగాని కర్మసిద్ధాంతమును కాదు. కాని కర్మసిద్ధాంతము ప్రకారము మనుజుడు ఉన్నత కుటుంబమున జన్మించుట, ధనవంతుడగుట, విద్యను పొందుట, సౌందర్యమును కలిగియుండుట యనునవి పూర్వజన్మ పుణ్యకార్యము వలన ఒనగూడును. అయినను ఆసురస్వభావముగలవాడు ఇవన్నియు యాదృచ్చికములనియు మరియు స్వీయసామర్థ్యము వలన కలుగుననియు భావించును. మానవుల యందలి వైవిధ్యము, సౌందర్యము, విద్య మున్నగువాని వెనుకగల పూర్ణ అమరికను వారు గుర్తెరుగజాలరు. తనకు పోటీవచ్చువానిని అట్టి దానవస్వభావుడు తన శత్రువుగా భావించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 587 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 16 🌴
16. aneka-citta-vibhrāntā moha-jāla-samāvṛtāḥ
prasaktāḥ kāma-bhogeṣu patanti narake ’śucau
🌷 Translation : Thus perplexed by various anxieties and bound by a network of illusions, they become too strongly attached to sense enjoyment and fall down into hell.
🌹 Purport : The demoniac man knows no limit to his desire to acquire money. That is unlimited. He thinks only of how much assessment he has just now and schemes to engage that stock of wealth further and further. For that reason, he does not hesitate to act in any sinful way and so deals in the black market for illegal gratification. He is enamored by the possessions he has already, such as land, family, house and bank balance, and he is always planning to improve them. He believes in his own strength, and he does not know that whatever he is gaining is due to his past good deeds. He is given an opportunity to accumulate such things, but he has no conception of past causes. He simply thinks that all his mass of wealth is due to his own endeavor.
A demoniac person believes in the strength of his personal work, not in the law of karma. According to the law of karma, a man takes his birth in a high family, or becomes rich, or very well educated, or very beautiful because of good work in the past. The demoniac think that all these things are accidental and due to the strength of one’s personal ability. They do not sense any arrangement behind all the varieties of people, beauty and education. Anyone who comes into competition with such a demoniac man is his enemy. There are many demoniac people, and each is enemy to the others. This enmity becomes more and more deep – between persons, then between families, then between societies, and at last between nations. Therefore there is constant strife, war and enmity all over the world.
🌹 🌹 🌹 🌹 🌹
आत्म यात्रा के रहस्य - भाग 3 - आत्मा की यात्रा - परम लक्ष्य है दिव्यता प्राप्त करना (Soul Journey Secrets - Part 3 - The Journey of the Soul - The Ultimate Goal is to Become Divine)
🌹 आत्म यात्रा के रहस्य - भाग 3 - आत्मा की यात्रा - परम लक्ष्य है दिव्यता प्राप्त करना 🌹
✍️ प्रसाद भारद्वाज
https://youtu.be/KMabz433HJQ
इस पाठ में आत्मा की यात्रा के महत्व पर प्रकाश डाला गया है, जिसमें यह बताया गया है कि जीवन केवल जन्म, वृद्धि और मृत्यु तक सीमित नहीं है। आत्मा शाश्वत है और भौतिक सीमाओं से परे है, इसका अंतिम लक्ष्य ईश्वर से मिलन है। प्रसाद भारद्वाज इस बात पर जोर देते हैं कि ध्यान, सेवा और आध्यात्मिक प्रगति के माध्यम से ईश्वर के साथ एकत्व प्राप्त करना जीवन का सबसे महत्वपूर्ण उद्देश्य है।
🌹🌹🌹🌹🌹
ఆత్మ ప్రయాణ రహస్యాలు - 3 భాగం - ఆత్మ ప్రయాణం - భగవంతుడిగా మారడమే లక్ష్యం. (Soul Journey Secrets - Part 3 - The Journey of the Soul - The Ultimate Goal is to Become Divine)
✍️. ప్రసాద్ భరధ్వాజ
https://youtu.be/eW3_gz66mqs
ఈ పాఠంలో ఆత్మ ప్రయాణం విశేషాలను పరిశీలిస్తూ, జీవితం పుట్టడం, పెరుగుదల, మరణం మాత్రమే కాదని, ఆత్మ శాశ్వతమై భౌతిక పరిమితులను దాటి భగవంతునితో తిరిగి మిళితం కావడమే జీవిత లక్ష్యం అని చెప్పబడింది. ప్రసాద్ భరధ్వాజ గారి ఈ పాఠంలో ధ్యానం, సేవ, మరియు ఆధ్యాత్మిక వృద్ధితో భగవంతునితో ఏకత్వాన్ని సాధించడం అత్యంత ముఖ్యమైన గమ్యంగా పేర్కొనబడింది.
🌹🌹🌹🌹🌹
Soul Journey Secrets - Part 3 - The Journey of the Soul - The Ultimate Goal is to Become Divine
✍️ Prasad Bharadwaj
https://youtu.be/Osh0Ah0IBPM
In this text, the concept of the soul's journey is explored, explaining that life is not just about birth, growth, and death. The soul is eternal, surpassing material limitations, and its ultimate goal is to reunite with the Divine. Prasad Bharadwaj emphasizes that meditation, service, and spiritual growth are crucial to achieving oneness with God, which is the most important goal in life.
🌹🌹🌹🌹🌹
अष्टावक्र गीता 8वें श्लोक Youtube Shorts (Ashtavakra Gita Verse 8)
https://youtube.com/shorts/JwguHtvQAIc
🌹 अष्टावक्र गीता 8वें श्लोक - अहंकार सभी कष्टों की जड़ है। 🌹
https://youtube.com/shorts/I-US5ePr2_o
🌹 अष्टावक्र गीता 8वें श्लोक - साक्षी भाव अपनाएं। 🌹
https://youtube.com/shorts/C5WVHYDQp5M
🌹 अष्टावक्र गीता 8वें श्लोक - आत्मज्ञान की वृद्धि प्राप्त करें। 🌹
https://youtube.com/shorts/_l5EhFjjp_o
🌹 अष्टावक्र गीता 8वें श्लोक - शाश्वत शांति 🌹
https://youtube.com/shorts/afTGsH-RNAI
🌹 अष्टावक्र गीता 8वें श्लोक - हम परम साक्षी स्वरूप हैं 🌹
https://youtu.be/pbOcJOEHvjU
Ashtavakra Gita Verse 8 English Shorts
🌹 Ashtavakra Gita Verse 8 - Spiritual Growth 🌹
https://youtube.com/shorts/aAG-cprQ_ZE
🌹 Ashtavakra Gita Verse 8 - Ego is the root of all suffering. 🌹
https://youtube.com/shorts/oUcvDyUBKRM
🌹 Ashtavakra Gita Verse 8 - Adopt the Witness Attitude. 🌹
https://youtube.com/shorts/nOKADKh5LFA
🌹 Ashtavakra Gita Verse 8 - Achieve Self-Knowledge. 🌹
https://youtu.be/PnfBWkQcOp0
🌹 Ashtavakra Gita Verse 8 - Eternal Peace 🌹
https://youtube.com/shorts/Ol5IVdlfoVo
🌹 Ashtavakra Gita Verse 8 - We are the Supreme Witness 🌹
https://youtube.com/shorts/xdGcVcbXE3o
అష్టావక్రగీత 8వ శ్లోకం Telugu Youtube Shorts (Ashtavakra Gita 8th Slokam)
🌹 అష్టావక్రగీత 8వ శ్లోకం - ఆధ్యాత్మిక వికాసం 🌹
https://youtube.com/shorts/nxpjUFJFlHg
🌹 అష్టావక్రగీత 8వ శ్లోకం - అహంకారమే అన్ని కష్టాలకు మూలం. 🌹
https://youtube.com/shorts/GJZcFpdCBOs
🌹 అష్టావక్రగీత 8వ శ్లోకం - సాక్షి భావనను అలవరచుకోండి. 🌹
https://youtube.com/shorts/3IWg4_WzmQY
🌹 అష్టావక్రగీత 8వ శ్లోకం - ఆత్మజ్ఞాన వృద్ధిని సాధించు. 🌹
https://youtu.be/2GiaJPtVnQo
🌹 అష్టావక్రగీత 8వ శ్లోకం - శాశ్వత శాంతి 🌹
https://youtube.com/shorts/o5PbijvwUH4
🌹 అష్టావక్రగీత 8వ శ్లోకం - మనం పరమ సాక్షి స్వరూపం 🌹
https://youtu.be/ET0kPB03b0E
आत्म यात्रा रहस्य-2 Hindi Youtube Shorts (Soul Journey Secrets-2 English Youtube Shorts)
🌹 आत्म यात्रा रहस्य-2 - आत्म यात्रा साधनाएं 🌹
https://youtube.com/shorts/SYyUUQ36Vco
🌹 आत्म यात्रा रहस्य-2 - अहंकार को दूर करें 🌹
https://youtube.com/shorts/Bkvnar6nsSQ
🌹 आत्म यात्रा रहस्य-2 - सुबह-दोपहर का उपमा 🌹
https://youtube.com/shorts/O7VxOifenpg
🌹 आत्म यात्रा रहस्य-2 - विनम्रता और मौन 🌹
https://youtube.com/shorts/ayeCwgjwqtY
🌹 आत्म यात्रा रहस्य-2 - निरंतर विकास 🌹
https://youtube.com/shorts/5dLvhHOQ210
Soul Journey Secrets-2 English (Youtube Shorts)
🌹 Soul Journey Secrets-2 - Essential Practices 🌹
https://youtube.com/shorts/ByZM0Ehoes0
🌹 Soul Journey Secrets-2 - Avoid Ego 🌹
https://www.youtube.com/shorts/5Wut_vFPZCA
🌹 Soul Journey Secrets-2 - Metaphor of Dawn & Noon 🌹
https://youtube.com/shorts/sW7ds4lefWc
🌹 Soul Journey Secrets-2 - Humility & Silence 🌹
https://youtube.com/shorts/NC-iAy7go-4
🌹 Soul Journey Secrets-2 - Continuous Growth 🌹
https://youtube.com/shorts/60q0G-TOA3c
ఆత్మ ప్రయాణ రహస్యాలు-2 Youtube Shorts (Secrets of Soul Journey-2 Youtube Shorts)
ఆత్మ ప్రయాణ రహస్యాలు-2 Shorts
🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు-2 - ఆత్మ ప్రయాణ సాధనాలు 🌹
https://youtube.com/shorts/SvFS3z_9NJY
🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు-2 - అహంకారాన్ని నివారించండి. 🌹
https://youtube.com/shorts/OzJENzQAOjo
🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు-2 - ఉదయం మధ్యాహ్నం ఉపమానం. 🌹
https://youtube.com/shorts/J0UO0zTqmSc
🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు-2 - వినయం మరియు నిశ్శబ్దం 🌹
https://youtube.com/shorts/FXjKNGOsfto
🌹 ఆత్మ ప్రయాణ రహస్యాలు-2 - నిరంతర ఎదుగుదల 🌹
https://youtube.com/shorts/681KN2OR6co
🌹 20 SEPTEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀
🌻 562. 'మోహినీ’ - 1 🌻
మోహింప జేయునది కావున మోహిని అని అర్థము. మోహము లేనిదే సృష్టి లేదు. మోహము వలన జీవుడు తనను తాను మరచును. ఇట్లు జీవులను మరపింప జేసి, సృష్టి యందు ప్రవేశింప జేసి వారికి అనుభవము, అనుభూతిని కలిగింపజేసి, వారందరిని పరిపూర్ణులుగను, సిద్ధులుగను తీర్చిదిద్దును. ఏ మోహము లేనివాడు ఏమియూ చేయడు. మోహ మాధారముగనే జీవులు తీరుబడి లేక పరుగిడుచున్నారు. అనేకానేక కార్యములను సాధించుచూ, సాధించితిమి అని భ్రమ పడుచున్నారు. స్వప్నమునకు లోనైనట్లుగ చరించుచున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻
🌻 561. 'Mohini' - 1 🌻
The word 'Mohini' means "one who enchants." Without delusion (moha), there is no creation. Due to delusion, the soul forgets itself. In this way, by making beings forget themselves, she involves them in creation, gives them experiences, and makes them undergo various realizations, ultimately shaping them into perfect beings, or siddhas. Without some form of attachment or delusion, no one would act. It is through the power of delusion that living beings are constantly running without rest, achieving numerous tasks, and being caught in the illusion that they have accomplished something. They behave as if caught in a dream.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 983 / Vishnu Sahasranama Contemplation - 983
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 983 / Vishnu Sahasranama Contemplation - 983 🌹
🌻 983. అన్నమ్, अन्नम्, Annam 🌻
ఓం అన్నాయ నమః | ॐ अन्नाय नमः | OM Annāya namaḥ
భూతాన్యత్త్యద్యతే భూతైశ్చేతి బ్రహ్మాన్నముచ్యతే
ప్రాణులచే తినబడును; ప్రాణులను తినును. అట్టి అన్నము పరమాత్మ రూపమే!
:: తైత్తిరీయోపనిషత్ - ఆనన్దవల్లి (బ్రహ్మానన్దవల్లి) ద్వితీయాధ్యాయః, ద్వితీయోఽనువాకః ::
అన్నాద్వై ప్రజాః ప్రజాయన్తే । యాః కాశ్చ పృథివీగ్‍ం శ్రితాః । అథో అన్నేనైవ జీవన్తి । అథైనదపి యన్త్యన్తతః । అన్నగ్‍ం హి భూతానాం జ్యేష్ఠమ్ । తస్మాత్సర్వౌషధ ముచ్యతే సర్వం వైతేఽన్నమాప్నువన్తి । యేఽన్నం బ్రహ్మో పాసతే అన్నం హి భూతానాం జ్యేష్ఠమ్ । తస్మాత్సర్వౌషధముచ్యతే ॥ 1 ॥
అన్నము వలననే సమస్త ప్రజలు పుట్టుచున్నారు. ఈ భూమిని ఆశ్రయించియుండెడివన్నియు అన్నము చేతనే జీవధారణమును చేయుచున్నవి. జీవితకాలముయొక్క అంతమునందు తిరిగి అన్నియు అన్నమునే పొందుచున్నవి. ఇట్లు అన్నము అన్నిటియొక్క జన్మ, స్థితిలయములకు హేతువగుట వలన సమస్త భూతములకు కారణమైయున్నది. ఆ కారణము వలననే అది సర్వమునకు ఔషధముగానున్నది. ఇట్టి సర్వకారణమగు అన్నమును పరబ్రహ్మ స్వరూపముగా ఉపాసించెడివారు సమస్త స్వరూపమైన అన్నమును పొందుచున్నారు. సర్వమునకు ఔషధరూపమైన అన్నము కారణమై అన్నిటికి ముందు పుట్టినదిగా చెప్పబడుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 983 🌹
🌻 983. Annam 🌻
OM Annāya namaḥ
भूतान्यत्त्यद्यते भूतैश्चेति ब्रह्मान्नमुच्यते / Bhūtānyattyadyate bhūtaiśceti brahmānnamucyate
Eaten by living beings and also eats them too. Such annam i.e., food is Brahman Itself.
:: तैत्तिरीयोपनिषत् - आनन्दवल्लि (ब्रह्मानन्दवल्लि) द्वितीयाध्यायः, द्वितीयोऽनुवाकः ::
अन्नाद्वै प्रजाः प्रजायन्ते । याः काश्च पृथिवीग्ं श्रिताः । अथो अन्नेनैव जीवन्ति । अथैनदपि यन्त्यन्ततः । अन्नग्ं हि भूतानां ज्येष्ठम् । तस्मात्सर्वौषध मुच्यते सर्वं वैतेऽन्नमाप्नुवन्ति । येऽन्नं ब्रह्मो पासते अन्नं हि भूतानां ज्येष्ठम् । तस्मात्सर्वौषधमुच्यते ॥ १ ॥
Taittirīya Upaniṣat - Part II, Chapter II
Annādvai prajāḥ prajāyante, yāḥ kāśca prthivīgˈṃ śritāḥ, atho annenaiva jīvanti, athainadapi yantyantataḥ, annagˈṃ hi bhūtānāṃ jyeṣṭham, tasmātsarvauṣadha mucyate sarvaṃ vaite’nnamāpnuvanti, ye’nnaṃ brahmo pāsate annaṃ hi bhūtānāṃ jyeṣṭham, tasmātsarvauṣadhamucyate. 1.
All beings that rest on the earth are born verily from food. Besides, they live on food, and at the end they get merged in food. Food was verily born before all creatures; therefore it is called the medicine for all. Those who worship food as Brahman acquire all the food. Food was verily born before all creatures; therefore it is called the medicine for all. Creatures are born of food; being born, they grow by food. Since it is eaten and it eats the creatures, therefore it is called annam i.e., food.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
Yajñabhrdyajñakrdyajñī yajñabhugyajñasādhanaḥ,
Continues....
🌹 🌹 🌹 🌹🌹
శ్రీమద్భగవద్గీత - 586: 16వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 586: Chap. 16, Ver. 15
🌹. శ్రీమద్భగవద్గీత - 586 / Bhagavad-Gita - 586 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 15 🌴
15. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా |
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితా: ||
🌷. తాత్పర్యం : నన్ను మించిన శక్తిమంతుడుగాని, సుఖవంతుడుగాని వేరొకడు లేడు. నేను యజ్ఞముల నాచరింతును, దానమొసగుదును మరియు అట్లొనర్చి మోదము నొందుదును.” ఈ విధముగా అట్టివారు అజ్ఞానముచే భ్రాంతికి లోనగుదును.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 586 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 15 🌴
15. āḍhyo ’bhijanavān asmi ko ’nyo ’sti sadṛśo mayā
yakṣye dāsyāmi modiṣya ity ajñāna-vimohitāḥ
🌷 Translation : There is none so powerful and happy as I am. I shall perform sacrifices, I shall give some charity, and thus I shall rejoice.” In this way, such persons are deluded by ignorance.
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" and accept the immortal feeling of "I am the witness" to attain spiritual growth.
🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" and accept the immortal feeling of "I am the witness" to attain spiritual growth. 🌹
Prasad Bharadwaj
https://youtu.be/b_BgwEJ9WXA
In this video, we discuss the 8th verse from the first chapter of the Ashtavakra Gita, focusing on the concept of renouncing the ego-driven belief of "I am the doer" and embracing the nectar-like realization of "I am the witness" to achieve self-knowledge. Let's explore how the ego, like the venom of a deadly serpent, destroys our mind, and how the witness consciousness, like divine nectar, grants us peace in self-knowledge.
🌹🌹🌹🌹🌹
अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 8 - मैं कर्ता हूँ इस अहंकार को छोड़कर, मैं साक्षी हूँ इस अमृत भावना को स्वीकार कर, आत्मज्ञान की वृद्धि प्राप्त करो। (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" and accept the immortal feeling of "I am the witness" to attain spiritual growth.)
🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 8 - मैं कर्ता हूँ इस अहंकार को छोड़कर, मैं साक्षी हूँ इस अमृत भावना को स्वीकार कर, आत्मज्ञान की वृद्धि प्राप्त करो। 🌹
प्रसाद भारद्वाज
https://youtu.be/rpWlNdlWU6E
इस वीडियो में अष्टावक्र गीता के पहले अध्याय के 8वें श्लोक की व्याख्या की गई है, जिसमें "मैं कर्ता हूँ" के अहंकार को छोड़ने और "मैं साक्षी हूँ" के अमृत भाव को अपनाकर आत्मज्ञान प्राप्त करने पर चर्चा की जाती है। जानें कि अहंकार कैसे हमारे मन को विषैले सर्प की तरह नष्ट करता है और साक्षी भाव कैसे हमें आत्मज्ञान में अमृत समान शांति प्रदान करता है।
🌹🌹🌹🌹🌹
అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము - నేను కర్తను అనే అహంకారాన్ని వదిలి, నేను సాక్షిని అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞాన వృధ్ధిని సాధించు. (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 8 - Give up the egoistic feeling of "I am the doer" and accept the immortal feeling of "I am the witness" to attain spiritual growth.)
🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 8వ శ్లోకము - నేను కర్తను అనే అహంకారాన్ని వదిలి, నేను సాక్షిని అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞాన వృధ్ధిని సాధించు. 🌹
ప్రసాద్ భరధ్వాజ
https://youtu.be/NVgShXYKSuw
ఈ వీడియోలో అష్టావక్ర గీత 1వ అధ్యాయంలోని, 8వ శ్లోకాన్ని వివరిస్తూ, "నేను కర్తను" అనే అహంకారాన్ని వదిలి, "నేను సాక్షిని" అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞానాన్ని పొందడంపై చర్చ జరుగుతుంది. మన అహంకారం ఎలా మన మనస్సును విషసర్ప విషంలా నాశనం చేస్తుందో, సాక్షి భావన ఎలా మనకు అమృతంలాగా ఆత్మ జ్ఞానంలో శాంతిని ఇస్తుందో తెలుసుకుందాం.
🌹🌹🌹🌹🌹
Soul Journey Secrets-2 - Essential Practices (Youtube Shorts)
🌹 Soul Journey Secrets-2 - Essential Practices 🌹
https://youtube.com/shorts/ByZM0Ehoes0
"Humility and silence are essential practices one should cultivate on the path to self-realization."
Prasad Bharadwaj
Soul Journey Secrets 2 : Avoid Ego (Youtube Shorts)
https://www.youtube.com/shorts/5Wut_vFPZCA
On the spiritual journey, pride can block progress. Many mistake fleeting spiritual experiences for full realization.
Prasad Bharadwaj
Soul Journey Secrets 2 : Metaphor of Dawn & Noon (Youtube Shorts)
https://www.youtube.com/shorts/sW7ds4lefWc
Dawn is the beginning of spiritual insight; noon represents full enlightenment. Don't mistake the morning light for the midday sun.
Prasad Bharadwaj
Soul Journey Secrets 2 : Humility & Silence (Youtube Shorts)
https://www.youtube.com/shorts/NC-iAy7go-4
Humility keeps you grounded, while inner silence helps connect with the deeper self. Both are crucial to avoid ego and foster growth.
Prasad Bharadwaj