భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 112


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 112 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 17 🌻


467. 5 తెరల వరకు సామాన్య మానవుడు స్వతంత్రుడై సాధించవచ్చును. కాని ఆరవ తెరను (5 భూమిక) తొలగించుటలో సద్గురు సహాయము కావలెను.

సంస్కారములు ::--

488. సంస్కారముల ద్వారా సృష్టి చైతన్యము సేకరించబడినది.

469. చైతన్య పరిణామములో, సంస్కారములే, భగవంతునికి మానవస్థితి అనుభవమును కలుగజేసినవి.

470. సంస్కారములు సృష్టి రూపమున నున్న అభావమును పోషించినవి.

471. సృష్టిని పోషించుచున్న సంస్కారములు, వాటికి భిన్నమైన సంస్కారములచే పెకిలించబడి, సృష్టి నాశనమై, సత్యానుభవము కలుగుచున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


02 Dec 2020

No comments:

Post a Comment