నిర్మల ధ్యానాలు - ఓషో - 1
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 1 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
మానవ చైతన్య చరిత్రలో మనిషి మొదటిసారిగా తన వునికికి సంబంధించిన దారి నుంచే వేరయ్యాడు. దారి తప్పాడు. అందువల్లే ప్రపంచం బాధలు పడుతోంది.
ఇప్పటిదాకా మనుషులు యింతగా ఎప్పుడూ బాధలు పడలేదు. గతంలో జనం పేదవాళ్ళుగా వుండేవాళ్ళు. చాలా నిరుపేదలుగా వుండేవాళ్ళు. ఆకలితో అల్లాడేవాళ్ళు. కానీ ఆధ్యాత్మికంగా ఎప్పుడూ పేదతనం అనుభవించలేదు.
యిప్పుడున్నంత ఆధ్యాత్మిక దారిద్య్రం అప్పుడు లేదు. నా సమస్త ప్రయత్నం మీకు అస్తిత్వానికి సంబంధించిన అంతర్దృష్టిని యివ్వడమే. వునికిలో మనిషి వేర్లు లేకుంటే మనిషికి అస్థిత్వం లేదు !
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
09 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment