విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 362, 363 / Vishnu Sahasranama Contemplation - 362, 363



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 362, 363 / Vishnu Sahasranama Contemplation - 362, 363 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻362. సమితింజయః, समितिंजयः, Samitiṃjayaḥ🌻


ఓం సమితింజయాయ నమః | ॐ समितिंजयाय नमः | OM Samitiṃjayāya namaḥ

సమితిం యుద్ధం జయతి సమితిని అనగా యుద్ధమును జయించును. మహావీరుడు.

अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः ।सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః ।సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥Atulaśśarabho bhīmassamayajño havirhariḥ ।Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 362🌹

📚. Prasad Bharadwaj

🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः ।सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥

అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః ।సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥

Atulaśśarabho bhīmassamayajño havirhariḥ ।Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 363 / Vishnu Sahasranama Contemplation - 363🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 363. విక్షరః, विक्षरः, Vikṣaraḥ🌻


ఓం విక్షరాయ నమః | ॐ विक्षराय नमः | OM Vikṣarāya namaḥ

విగతః క్షరః నాశః యస్య తననుండి తొలగిన నాశము ఎవనికి కలదో అట్టివాడు. నాశరహితుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 363🌹

📚. Prasad Bharadwaj

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥

Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



09 Apr 2021

No comments:

Post a Comment