విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 402, 403 / Vishnu Sahasranama Contemplation - 402, 403



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 402 / Vishnu Sahasranama Contemplation - 402🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻402. శక్తిమతాం శ్రేష్ఠః, शक्तिमतां श्रेष्ठः, Śaktimatāṃ śreṣṭhaḥ🌻


ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః | ॐ शक्तिमतां श्रेष्ठाय नमः | OM Śaktimatāṃ śreṣṭhāya namaḥ

విరించాది శక్తిమతాం శక్తిమత్త్వాజ్జనార్దనః ।
విష్ణుః శక్తిమతాం శ్రేష్ఠ ఇతి సంకీర్త్యతే బుధైః ॥

శక్తిమంతులగు విరించాదుల కంటే అనగా చతుర్ముఖ బ్రహ్మ మొదలగువారికంటెను గొప్ప శక్తిగలవాడు. శక్తి గలవారిలోనెల్ల శ్రేష్ఠుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 402🌹

📚. Prasad Bharadwaj

🌻402. Śaktimatāṃ śreṣṭhaḥ🌻


OM Śaktimatāṃ śreṣṭhāya namaḥ

Viriṃcādi śaktimatāṃ śaktimattvājjanārdanaḥ,
Viṣṇuḥ śaktimatāṃ śreṣṭha iti saṃkīrtyate budhaiḥ.

विरिंचादि शक्तिमतां शक्तिमत्त्वाज्जनार्दनः ।
विष्णुः शक्तिमतां श्रेष्ठ इति संकीर्त्यते बुधैः ॥

More powerful than powerful ones like Viriṃci or Brahma. Best amongst such.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 403 / Vishnu Sahasranama Contemplation - 403🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻403. ధర్మః, धर्मः, Dharmaḥ🌻


ఓం ధర్మవిదుత్తమాయ నమః | ॐ धर्मविदुत्तमाय नमः | OM Dharmaviduttamāya namaḥ

ధారణాత్సర్వభూతానా మేషధర్మ ఇతి శ్రుతేః ।
ధరిమైరారాధ్యత ఇతి ధర్మ ఇత్యుచ్యతే హరిః ॥

ధరించువాడు. సర్వ భూతములను ధరించువాడు గావున ధర్మః అనదగియున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 403🌹

📚. Prasad Bharadwaj

🌻403. Dharmaḥ🌻


OM Dharmaviduttamāya namaḥ


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


25 May 2021

No comments:

Post a Comment