నిర్మల ధ్యానాలు - ఓషో - 32


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 32 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మీ జీవితాలకు సంబంధించి సమస్త బాధ్యతని అస్తిత్వం తీసుకోనీయండి 🍀


జనం బాధల్లో వున్నారు. ఎందుకంటే వాళ్ళు అస్తిత్వాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్షణం నించీ అస్తిత్వాన్ని అడ్డుకోకండి. విశ్రాంతిగా వుండండి. ప్రతిదీ దానంతట అది జరగనీ అన్న రీతిలో వుండండి.

మీ జీవితాలకు సంబంధించి సమస్త బాధ్యతని అస్తిత్వం తీసుకోనీ. అపుడు జీవితంలో అపూర్వమయిన వైవిధ్యముంటుంది అపుడు పరవశమన్నది శ్వాసలాగా సహజంగా వుంటుంది.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


18 Jun 2021

No comments:

Post a Comment