విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 422, 423 / Vishnu Sahasranama Contemplation - 422, 423
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 422 / Vishnu Sahasranama Contemplation - 422🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻422. సంవత్సరః, संवत्सरः, Saṃvatsaraḥ🌻
ఓం సంవత్సరాయ నమః | ॐ संवत्सराय नमः | OM Saṃvatsarāya namaḥ
భూతాన్యస్మిన్ సంవసంతి హీతి సంవత్సరో హరిః సృష్టి స్థితి లయముల మూడిటియందును సకల భూతములును ఈతనియందు వసించును గనుక ఆ హరి సంవత్సరః అని సంబోధించబడును.
91. సంవత్సరః, संवत्सरः, Saṃvatsaraḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 422🌹
📚. Prasad Bharadwaj
🌻422. Saṃvatsaraḥ🌻
OM Saṃvatsarāya namaḥ
Bhūtānyasmin saṃvasaṃti hīti saṃvatsaro hariḥ / भूतान्यस्मिन् संवसंति हीति संवत्सरो हरिः All beings reside in Him and hence Lord Hari is called Saṃvatsaraḥ.
91. సంవత్సరః, संवत्सरः, Saṃvatsaraḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥
R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 423 / Vishnu Sahasranama Contemplation - 423🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻423. దక్షః, दक्षः, Dakṣaḥ🌻
ఓం దక్షాయ నమః | ॐ दक्षाय नमः | OM Dakṣāya namaḥ
క్షిప్రం కరోతి కర్మాణి జగద్రూపేణ వర్ధతే ।
వేతి విష్ణుర్దక్ష ఇతి ప్రోచ్యతే విబుదోత్తమైః ॥
జగర్దూపమున వృద్ధినందుచున్నవాడు. సర్వకర్మములను శీఘ్రముగా ఆచరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 423🌹
📚. Prasad Bharadwaj
🌻423. Dakṣaḥ🌻
OM Dakṣāya namaḥ
Kṣipraṃ karoti karmāṇi jagadrūpeṇa vardhate,
Veti viṣṇurdakṣa iti procyate vibudottamaiḥ.
क्षिप्रं करोति कर्माणि जगद्रूपेण वर्धते ।
वेति विष्णुर्दक्ष इति प्रोच्यते विबुदोत्तमैः ॥
As He grows in the form of the universe or because He does all actions quickly, He is Dakṣaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥
R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
15 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment