శ్రీ లలితా సహస్ర నామములు - 166 / Sri Lalita Sahasranamavali - Meaning - 166
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 166 / Sri Lalita Sahasranamavali - Meaning - 166 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 166. విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ ।
అయోని ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ ॥ 166 ॥ 🍀
🍀 887. విశ్వగ్రాసా :
విశ్వమే ఆహారముగా కలిగినది
🍀 888. విద్రుమాభా :
పగడము వలె ఎర్రనైన కంతి కలిగినది
🍀 889. వైష్ణవీ :
వైష్ణవీ దేవి రూపమున అవతరించినది
🍀 890. విష్ణురూపిణీ :
విష్ణురూపమున జగత్తును రక్షించునది
🍀 891. అయోని: :
పుట్టుక లేనిది
🍀 892. యోనినిలయా :
సమస్త సృష్టి కి జన్మస్థానము
🍀 893. కూటస్థా :
మూలకారణ శక్తి
🍀 894. కులరూపిణీ :
కుండలినీ రూపిణి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 166 🌹
📚. Prasad Bharadwaj
🌻 166. Vishvagrasa vidrumabha vaishnavi vishnuruini
Ayoniryoninilaya kulasdha kularupini ॥ 166 ॥ 🌻
🌻 887 ) Viswa grasa -
She who eats the universe in one handful
🌻 888 ) Vidhrumabha -
She who has the luster of coral
🌻 889 ) Vaishnavi -
She who is the power of Vishnu
🌻 890 ) Vishnu roopini -
She who is Vishnu
🌻 891 ) Ayoni -
She who does not have a cause or She who is not born
🌻 892 ) Yoni nilaya -
She who is the cause and source of everything
🌻 893 ) Kootastha -
She who is stable
🌻 894 ) Kula roopini -
She who is personification of culture
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
13 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment