🌹. మనలో ఒక వైపు లౌకిక భావాలు, మరో వైపు పరిశుద్ధమైన ఆత్మస్థితి ఒకే నాణానికి రెండు ముఖాల్లా ఉన్నాయి. ఈ రెండింటికి దూరమే లేదు. అలాగే ఇప్పుడు లౌకిక భావాలతో ఉన్న మనకు ఆత్మస్థితి ఎంతో దూరంలో లేదు. మనం దైవానికి భావదూరంలోనే ఉన్నాం. అనుభవ సమయంలో ఎవరికైనా నేను అన్న భావమే ఉండటంలేదు. ఆలోచనలోనే అది వస్తుంది ! 🌹
ప్రసాద్ భరధ్వాజ
13 Dec 2021
No comments:
Post a Comment