🌹 04 OCTOBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 04 OCTOBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
1) 🌹 శివ సూత్రాలు - 5వ సూత్రం: "ఉద్యమో భైరవః" - 1. to 4 Shorts 🌹
2) *🌹 Shiva Sutras - 5th Sutra: "Udyamo Bhairavaḥ" - 1 to 4 Shorts 🌹
3) *🌹 शिव सूत्र - 5वां सूत्र: "उद्यमो भैरवः" - 1 to 4 Shorts. 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 595 / Bhagavad-Gita - 595 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 24 / Chapter 16 - The Divine and Demoniac Natures - 24 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 991 / Vishnu Sahasranama Contemplation - 991 🌹*
🌻 991. క్షితీశః, क्षितीशः, Kṣitīśaḥ 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 566 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 566 - 1 🌹 
🌻 566. 'నిత్యతృప్తా' - 1 / 566. 'Nityatrupta' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శివ సూత్రాలు - 5వ సూత్రం: "ఉద్యమో భైరవః" - 1. శివ సాక్షాత్కారం 🌹*

*🌹 శివ సూత్రాలు - 5వ సూత్రం: "ఉద్యమో భైరవః" - 2. ఆత్మ మరియు విశ్వం 🌹*

*🌹 శివ సూత్రాలు - 5వ సూత్రం: "ఉద్యమో భైరవః" - 3. దైవ జ్ఞానం యొక్క ప్రకాశం 🌹*

*🌹 శివ సూత్రాలు - 5వ సూత్రం: "ఉద్యమో భైరవః" - 4. ధ్యానం మరియు ఆత్మ జ్ఞానం 🌹*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Shiva Sutras - 5th Sutra: "Udyamo Bhairavaḥ" - 1. Realization of Shiva 🌹*

*🌹 Shiva Sutras - 5th Sutra: "Udyamo Bhairavaḥ" - 2. The Self and Universe 🌹*

*🌹 Shiva Sutras - 5th Sutra: "Udyamo Bhairavaḥ" - 3. The Flash of Divine Knowledge 🌹*

*🌹 Shiva Sutras - 5th Sutra: "Udyamo Bhairavaḥ" - 4. Meditation and Self-Realization 🌹*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 शिव सूत्र - 5वां सूत्र: "उद्यमो भैरवः" - 1. शिव साक्षात्कार 🌹*

*🌹 शिव सूत्र - 5वां सूत्र: "उद्यमो भैरवः" - 2. आत्मा और ब्रह्मांड 🌹*

*🌹 शिव सूत्र - 5वां सूत्र: "उद्यमो भैरवः" - 3. दिव्य ज्ञान की झलक 🌹*

*🌹 शिव सूत्र - 5वां सूत्र: "उद्यमो भैरवः" - 4. ध्यान और आत्म-ज्ञान 🌹*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 595  / Bhagavad-Gita - 595 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 24 🌴*

*24. తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |*
*జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ||*

*🌷. తాత్పర్యం : కనుక ప్రతియొక్కరు శాస్త్రనియమముల ద్వారా కార్యమననేమో, అకార్యమననేమో అవగాహనము చేసికొనవలెను. అట్టి విధినియమములను తెలిసియే మనుజుడు కార్యము నొనరించవలెను. తద్ధ్వారా అతడు క్రమముగా ఉద్ధరింపబడగలడు.*

*🌷. భాష్యము : పంచదశాధ్యాయమున తెలుపబడినట్లు వేదములందలి నియమ, నిబంధనలన్నియును శ్రీకృష్ణభగవానుని తెలియుట కొరకే ఉద్దేశింపబడినవి. కనుక మనుజుడు భగవద్గీత ద్వారా శ్రీకృష్ణభగవానునెరిగి భక్తియుతసేవలో మిమగ్నుడై కృష్ణభక్తిరసభావన యందు ప్రతిష్టితుడైనచో వేదవాజ్మయమొసగు జ్ఞానమునందు అత్యున్నత పూర్ణత్వమును బడసినట్లే యగును. శ్రీకృష్ణభగవానుని పొందుటకై ఉద్దేశింపబడిన ఈ మార్గమును శ్రీచైతన్యమహాప్రభవు అత్యంత సులభము గావించిరి.*

*కేవలము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రమును జపించుట, భక్తియుక్తసేవాకార్యమున నిమగ్నుడగుట, కృష్ణునకు అర్పించిన ఆహారమునే ప్రసాదరూపమున గ్రహించుట వంటి కర్మలను గావించుమని ఆయన జనులకు ఉపదేశించిరి. ఇట్టి భక్తికార్యములన్నింటి యందు ప్రత్యక్షముగా నియుక్తుడైనవాడు వేదవాజ్మయము నంతటిని అధ్యయనము చేసినవానిగా భావింపబడును. అట్టివాడు పరిపూర్ణావగాహనకు నిశ్చయముగా వచ్చినట్టివాడే.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 595 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 24 🌴*

*24. tasmāc chāstraṁ pramāṇaṁ te kāryākārya-vyavasthitau*
*jñātvā śāstra-vidhānoktaṁ karma kartum ihārhasi*

*🌷 Translation : One should therefore understand what is duty and what is not duty by the regulations of the scriptures. Knowing such rules and regulations, one should act so that he may gradually be elevated.*

*🌹 Purport : As stated in the Fifteenth Chapter, all the rules and regulations of the Vedas are meant for knowing Kṛṣṇa. If one understands Kṛṣṇa from the Bhagavad-gītā and becomes situated in Kṛṣṇa consciousness, engaging himself in devotional service, he has reached the highest perfection of knowledge offered by the Vedic literature. Lord Caitanya Mahāprabhu made this process very easy: He asked people simply to chant Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare and to engage in the devotional service of the Lord and eat the remnants of foodstuff offered to the Deity. One who is directly engaged in all these devotional activities is to be understood as having studied all Vedic literature. He has come to the conclusion perfectly. Of course, for the ordinary persons who are not in Kṛṣṇa consciousness or who are not engaged in devotional service, what is to be done and what is not to be done must be decided by the injunctions of the Vedas.*

*One should act accordingly, without argument. That is called following the principles of śāstra, or scripture. Śāstra is without the four principal defects that are visible in the conditioned soul: imperfect senses, the propensity for cheating, certainty of committing mistakes, and certainty of being illusioned. These four principal defects in conditioned life disqualify one from putting forth rules and regulations. Therefore, the rules and regulations as described in the śāstra – being above these defects – are accepted without alteration by all great saints, ācāryas and great souls.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 991 / Vishnu Sahasranama Contemplation - 991 🌹*

*🌻 991. క్షితీశః, क्षितीशः, Kṣitīśaḥ 🌻*

*ఓం క్షితీశాయ నమః | ॐ क्षितीशाय नमः | OM Kṣitīśāya namaḥ*

*క్షితేర్భూమేరీశః క్షితీశః దశరథాత్మజః*

*భూమికి ప్రభువు క్షితీశః. ఈ నామము దశరథాత్మజుడైన శ్రీరామునికి కూడ వర్తించును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 991🌹*

*🌻 991. Kṣitīśaḥ 🌻*

*OM Kṣitīśāya namaḥ*

*क्षितेर्भूमेरीशः क्षितीशः दशरथात्मजः / Kṣiterbhūmerīśaḥ Kṣitīśaḥ Daśarathātmajaḥ*

*The Lord of the earth is Kṣitīśaḥ. Son of Daśaratha i.e., Lord Rāma is known by this name.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 566 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 566 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*

*🌻 566. 'నిత్యతృప్తా' - 1 🌻*

*నిత్యమూ తృప్తిగ నుండునది శ్రీమాత అనియు, నిత్యమైన స్థితి యందుండుటచే తృప్తిగ నుండుననియు అర్థము. తృప్తి కలిగియుండుట వలన సుఖ ముండును. కోరిక కలిగి నపుడెల్ల అది తీరు వరకు ఆందోళన కలుగుచుండును. కోరిక తృప్తి అను స్థానము నుండి జీవుని వైదొలగించును. సత్వము నుండి రజస్సు లోనికి నెట్టును. రజస్సు అధికమైన కొలది తృప్తికి దూరమై పోవు చుండును. ఎంత సంపద అయిననూ అంగబలము, కీర్తిబలము వున్ననూ రజస్సున నున్నచో సుఖ ముండదు. మిక్కుటముగ సంపద, అంగబలము, కీర్తిబలము లేకున్ననూ తృప్తి కలిగియున్నచో సుఖముండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 566 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini  ॥115 ॥ 🌻*

*🌻 566. 'Nityatrupta' - 1 🌻*

*"Eternal Contentment" refers to the ever-satisfied state of Sri Mata. This term implies that Sri Mata is always in a state of fulfillment and that her contentment is eternal. When one is content, they experience happiness. When desires arise, there is restlessness until those desires are fulfilled. Desires pull a person away from contentment and push them into the realm of rajas (activity and restlessness). The more one is influenced by rajas, the farther they move from contentment. No matter how much wealth, physical strength, or fame one possesses, happiness will elude them if they are dominated by rajas. On the other hand, even without immense wealth, physical power, or fame, a person can find happiness if they are content.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment