✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌟. మన దేహంలో పెట్టబడిన Jసీల్స్, ఇంప్లాంట్స్ కారణంగా DNA activation disturb అవుతుంది.
✨. J సీల్స్ మొత్తం -7.అవి:-
1.M.T ఇంప్లాంట్స్
2. టెంప్లర్ సీల్స్
3.టెంప్లర్ ఎగ్జియల్ సీల్స్
4. సెల్ డెత్ ప్రోగ్రామింగ్
5.క్రౌన్ ఆఫ్ త్రోన్ లేదా ముళ్ళకిరీటం
6 జీటా సీల్
7. టవర్ ఆఫ్ బాబిల్ సీల్
❇ 1.M.T ఇంప్లాంట్స్ అనేవి కొన్ని ఇంప్లాంట్స్ ని కలిపి ఉంటాయి. వీటి కారణంగా యాక్టివేషన్ రివర్స్ లో జరుగుతుంది. M.T ఇంప్లాంట్స్ మొత్తం నాలుగు. అవి రెండు నుదురు వద్ద, ఒకటి మెడ వెనుక భాగంలో, మరొకటి నాభి పైన పెట్టబడి వున్నాయి. నుదురు వద్ద పెట్టిన ఇంప్లాంట్స్ మన దైవత్వ లక్షణమైన దివ్య నేత్రాన్నీ, దివ్యజ్ఞానాన్నీ ఎప్పటికీ అభివృద్ధి పరచుకోకుండా ఈ ఇంప్లాంట్స్ అడ్డుపడతాయి.
💫. మెడ వెనుక పెట్టబడిన ఇంప్లాంట్స్ కారణంగా హైపోధాలమస్ గ్రంథి యాక్టివేట్ అవ్వకుండా అడ్డుపడుతుంది. ఈ హైపోథాలామస్ గ్రంథిని యూనివర్సల్ ట్రాన్సలేటర్( విశ్వ అనువాదం) అంటారు. కాంతి భాషను మనభాషలోకి అనువదిస్తుంది.
హైయ్యర్ సమాచారం ఎప్పటికప్పుడు అందుకుని మనల్ని ఆ విధంగా ఎదిగేలా చేస్తుంది. ఈ ఇంప్లాంట్స్ కారణంగానే మనం దీన్ని పొందలేము. 4వ ఇంప్లాంట్ నాభి వద్ద ఉంటుంది. దీని కారణంగా దిగువ 3 చక్రాలు అభివృద్ధి పరచుకుని..హైయ్యర్ చక్రాస్ తో కలిసి అనుసంధానం అవ్వవలసి ఉంటుంది. హైయ్యర్ సమాచారం ఎప్పటికప్పుడు అందుకుంటూ మనల్ని హైయ్యర్ సెల్ఫ్ స్ధాయికి ఎదగకుండా ఈ సీల్ అడ్డుపడుతుంది.
.
❇ 2.టెంప్లర్ సీల్ 😘
ఇవి ఒకరి నుండి ఒకరికి జెనెటికల్ గా పాస్ అవుతాయి. మనం ఎన్ని జన్మలు తీసుకుంటే అన్ని జన్మలలోనూ ఇవి మన జీన్స్ తో పాటు క్యారీ అవుతాయి. వీటి ప్రభావం మనపైన చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వలన మన ఫిజికల్ అసెన్షన్ జరగకుండా చేస్తుంది.
ఈ టెంప్లర్ సీల్ వల్ల మన 2 వ ప్రోగు DNAలో 6వ బేస్ టోన్ ని తొలగించటం జరిగింది. 4 వ ప్రోగు DNAలో 6వ ఓవర్ టోన్ తొలగించారు.
💫. ఐదవ ప్రోగు DNAలో పన్నెండవ ఓవర్ టోన్ తొలగించారు. వీటి తొలగింపు కారణంగా మన జీవితం పెద్ద మలుపుకు గురై ఆస్ట్రల్, మెంటల్, ఎమోషనల్ బాడీస్ యొక్క ఐదవ పరిధి కాన్షియస్ నెస్ ని పొందకుండా బ్లాక్ చేయడం జరిగింది.(అసెన్షన్ పొందడానికి మనకి మొత్తం 12 ఎలక్ట్రికల్ ఓవర్ టోన్స్, 12 మ్యాగ్నెటిక్ బేస్ టోన్స్ తో 12 ప్రోగుల DNA అల్లబడి ఉన్నాయి.)
ఇది డైమన్షనల్ ఫ్రీక్వెన్సీని బట్టి తయారు చేయబడి ఉన్నాయి ఈ మొత్తాన్ని మన భౌతిక దేహంలో అమర్చుకొని, తల్లిదండ్రుల నుండి తీసుకున్న హార్మోనల్ DNA తో కలిపి అమర్చుకున్నాం. DNAలో మ్యాగ్నెటిక్ ఓవర్ టోన్స్, ఎలక్ట్రికల్ బేస్ టోన్స్ మిస్సయితే 12 ప్రోగుల సన్ DNA టెంప్లేట్ యాక్టివేషన్ అనే అసెన్షన్ జరుగదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
26 Sep 2020
No comments:
Post a Comment