విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 356, 357 / Vishnu Sahasranama Contemplation - 356, 357


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 356 / Vishnu Sahasranama Contemplation - 356 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻356. శరభః, शरभः, Śarabhaḥ🌻


ఓం శరభాయ నమః | ॐ शरभाय नमः | OM Śarabhāya namaḥ

శరీరాణ్యేవ కీర్త్యంతే శీర్యమాణతయా శరాః ।
ప్రత్యగాత్మతయా తేషు భాతీతి శరభో హరిః ॥

శిథిలమగునవి కావున శరీరములును శరములును అని వ్యుత్పత్తి. శరములయందు అనగా శరీరములయందు ప్రత్యగాత్మ రూపమున ప్రకాశించుచున్నాడుగావున ఆ హరికి శరభః అను నామము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 356🌹

📚. Prasad Bharadwaj

🌻356. Śarabhaḥ🌻

OM Śarabhāya namaḥ

शरीराण्येव कीर्त्यंते शीर्यमाणतया शराः ।
प्रत्यगात्मतया तेषु भातीति शरभो हरिः ॥

Śarīrāṇyēva kīrtyaṃtē śīryamāṇatayā śarāḥ,
Pratyagātmatayā tēṣu bhātīti śarabhō hariḥ.


Śarāḥ means Śarīrāṇi, bodies as they waste away. In them i.e., the bodies the Pratyagātma, the ātma that is inside who is non different from Paramātma shines. So He is known as Śarabhaḥ.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः ।सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥

అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః ।సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥

Atulaśśarabho bhīmassamayajño havirhariḥ ।Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 357 / Vishnu Sahasranama Contemplation - 357🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 357. భీమః, भीमः, Bhīmaḥ🌻


ఓం భీమాయ నమః | ॐ भीमाय नमः | OM Bhīmāya namaḥ

భిభేత్యస్మా త్సర్వమితి హరిర్భీమ ఇతీర్యతే ఈతని నుండి ప్రతియొకక్రును, ప్రతియొక ప్రాణియు భయపడును. 'భీమాఽఽదయోఽపాదానే' అను పాణిని సూత్రముచే పై అర్థమున ఈ 'భీమ' శబ్దము నిష్పన్నమగును. లేదా 'శరభో భీమః' అను దానిని 'శరభః - అభీమః' అనియు విడదీయవచ్చును. అపుడు 'అభీమః' 'అభయంకరుడు' అని అర్థము. సన్మార్గమున వర్తించువారికి 'అభీముడు', 'భయమును పోగొట్టువాడు' అని చెప్పవచ్చును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 357🌹

📚. Prasad Bharadwaj

🌻357. Bhīmaḥ🌻


OM Bhīmāya namaḥ

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः ।सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥

అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః ।సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥

Atulaśśarabho bhīmassamayajño havirhariḥ ।Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


03 Apr 2021

No comments:

Post a Comment