భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 126


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 126 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 5 🌻


520. "నేను ఎవడును?" అన్న భగవంతుని తొలిపలుకునకు ఇచ్చట విజ్ఞన్నభూమికలో "నేను భగవంతుడను"అని సమాధానము వచ్చినది.

521. ఆదిలో భగవంతుడు భగవంతునిగా నుండెను. ఇప్పుడు భగవంతుడు భగవంతుడయ్యెను.

522. భౌతిక , సూక్ష్మ, మానసిక ప్రపంచములలో యదార్థముగా, భగవంతుడు భగవంతునిగా లేకుండెను.

523. ఇచ్చట భగవంతుడు తన అనంత యదార్థ స్థితిఃని ఎఱుకతో అనుభవించుచున్నాడు, భగవంతుని దివ్య స్వప్నము ఇక్కడితో అంతమై పోయినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2020

No comments:

Post a Comment